ఆ తమిళ్ హిట్ సినిమా సీక్వల్ కి మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.90 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు టాప్ మోస్ట్ టెక్నీషియ‌న్స్ ప‌ని చేస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ జె సూర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. హ‌రీష్‌జైరాజ్ స్వ‌రాలందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించి మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు జోరుగా […]

బ్రేకింగ్‌: శంక‌ర్ డైరెక్ష‌న్‌లో మెగాస్టార్‌

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత త‌న కేరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 లో న‌టిస్తున్నాడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా టీజ‌ర్ ప్ర‌స్తుతం యూ ట్యూబ్‌లో దుమ్ము లేపుతోంది. ఈ సినిమా తరువాత ఆయన ఎవరి దర్శకత్వంలో నటిస్తారన్న విషయమై రకరకాల వార్తలు విన్పిస్తున్నాయి. చిరు 151వ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనివాస్ ఇలా ప‌లువురు పేర్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా […]

తెలంగాణ‌ను టార్గెట్ చేసిన బాల‌య్య‌

అవును! ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ‌ను టార్గెట్ చేశాడు. దీనివెనుక పొలిటిక‌ల్ రీజ‌న్స్ ఉన్నాయా? మూవీ రీజ‌న్స్ ఉన్నాయా? ఇప్ప‌డే తెలియ‌క‌పోయినా.. బాల‌య్య స్టెప్స్ చూస్తే.. ఏదో దూరాల‌చ‌న‌తోనే అడుగులు వేస్తున్న‌ట్టు భావించాలి. ఇక‌, విష‌యంలోకి వ‌స్తే.. బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న 100 వ చిత్రం గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి. సంచ‌ల‌న డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ష‌న్‌లో ఇస్తున్న మూవీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇక‌, దీనిని బాల‌య్య చాలా […]

ధ్రువ TJ రివ్యూ

సినిమా : ధృవ రేటింగ్ : 3.5 /5 పంచ్ లైన్ : ధ్రువ దూసుకెళ్లడం ఖాయం నటీనటులు : రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి సినిమాటోగ్రాఫర్ : పి.యస్.వినోద్ మ్యూజిక్ : హిప్ హాప్ తమిజ ఎడిటర్ : నవీన్ నూలి ప్రొడ్యూసర్స్ : అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ దర్శకుడు : సురేందర్ రెడ్డి. రీమేక్ సినిమా అనగానే ఒరిజినల్ తో పోల్చి చూడడం కామన్..అయితే ఒరిజినల్ […]

మెగాస్టార్‌కు మ‌రో షాక్ ఇచ్చేందుకు ప‌వ‌న్ రెడీ

మెగాస్టార్ చిరంజీవికి, త‌మ్ముడు ప‌వ‌ర్‌స్టార్‌కు మ‌ధ్య గ్యాప్ ఉంద‌న్న రూమ‌ర్లు టాలీవుడ్‌లో రోజుకో ర‌కంగా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాప్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగానే మెగా హీరోల ఫంక్ష‌న్ల‌కు హాజ‌రు కావ‌డం లేద‌న్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైది నెం.150 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. ఖైదీ నెంబ‌ర్ 150వ సినిమా ఆడియో ఈ నెల 25న విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. చిరు ద‌శాబ్దం త‌ర్వాత హీరోగా చేస్తోన్న సినిమా […]

టాప్ డైరెక్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ – బాబి సినిమా

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ తన తరువాతి ప్రాజెక్టుపై ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు ఆరేడుగురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్ – స‌ర్దార్ డైరెక్ట‌ర్ బాబి చెప్పిన క‌థ‌ను ఓకే చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌కు స‌ర్దార్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ఎన్టీఆర్ ఓటేయ‌డం అంద‌రికి షాక్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుకు మామూలుగా […]

ఖైదీ నెంబ‌ర్ 150 టీజ‌ర్ టాక్‌.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల త‌ర్వాత చేస్తోన్న సినిమా కావ‌డంతో త‌న 150వ సినిమా అయిన ఖైదీ నెంబ‌ర్ 150 కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎట్టి ప‌రిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాల‌ని క‌సితో ఉన్న చిరు క‌థ‌, డైరెక్ట‌ర్‌, హీరోయిన్ ఇలా ప్ర‌తి విష‌యంలోను ఆచితూచి అడుగులు వేస్తూ వ‌చ్చారు. ఖైదీ నెంబ‌ర్ 150 షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజ‌ర్‌ను చూసిన వారు మాత్రం పెద‌వి విరుస్తున్నారు. ఈ సినిమా […]