టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్కు సరైన కథ పడితే ఎలాంటి హిట్ పడుతుందో జనతా గ్యారేజ్ చిత్రం నిరూపించింది. ఈ సినిమా హిట్ తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న బలమైన నిర్ణయానికి వచ్చేయడంతో అతడికి ఓ పట్టాన దర్శకులు చెప్పిన కథలేవీ నచ్చడం లేదు. తన నెక్ట్స్ సినిమా కోసం ఇప్పటికే పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలు విన్న ఎన్టీఆర్ ఎట్టకేలకు పవర్-సర్దార్ సినిమాల డైరెక్టర్ బాబి చెప్పిన కథకు ఓటు వేసినట్టు వార్తలు […]
Category: Movies
రేపు ధృవ రిలీజ్….ఇంతలోనే బిగ్ షాక్
మరో 24 గంటల్లో మెగా పవర్స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా థియేటర్లలోకి వస్తోంది. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ వంటి పరాజయాల తరువాత తప్పనిసరిగా హిట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చెర్రీ ఈ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్కు రీమేక్గా వస్తోన్న ఈ సినిమా రిలీజ్కు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న టైంలో సినిమా టిక్కెట్ల బుకింగ్ విషయంలో వస్తోన్న వార్తలు చెర్రీతో పాటు చిత్ర నిర్మాత […]
ఆ అమ్మాయితో దేవిశ్రీ పెళ్లి ఫిక్స్
టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కేరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ వరకు చూసుకుంటే దేవి మ్యూజిక్ టాప్లో ఉంటుంది. ఇష్టం సినిమాతో కేరీర్ స్టార్ట్ చేసిన దేవి వయస్సు ప్రస్తుతం 35 సంవత్సరాలు. తనతో పాటు కేరీర్ స్టార్ట్ చేసిన హీరోలు, సంగీత దర్శకులు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నా..దేవి మాత్రం ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఒకరిద్దరు హీరోయిన్లతో దేవి ఎఫైర్లు నడిపినట్టు కూడా వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎట్టకేలకు […]
నాగార్జునను టార్గెట్ చేసిన రామోజీరావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుల కాంబినేషనలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం నమో వేంకటేశాయ. శ్రీవేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రియ భక్తుడు హథీరాం బాబా జీవితాన్ని ఆధారంగా తీసుకుని ప్రతిష్టాత్మకంగా దీనిని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం తొలి లుక్కి మంచి కామెంట్లు పడ్డాయి. దీంతో ఈమూవీపై అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. అన్నమయ్య హిట్ను ఈ మూవీ బ్రేక్ చేస్తుందని కూడా టాక్. ప్రస్తుతం సగానికి పైగా మూవీ షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇదిలావుంటే, ఈ మూవీకి సంబంధించిన హాట్ […]
” ధృవ ” కు ” 8 ” నెంబర్కు లింక్ ఇదే
మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ – సురేందర్రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ధృవ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ తనీ ఒరువన్కు రీమేక్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్లో ఉన్న 8 అంకె పెద్ద చర్చకు తెరలేపింది. టైటిల్ లోగో బ్యాక్ సైడ్ ఉన్న ‘8’ అంకె యొక్క రియల్ మీనింగ్ ఏంటన్నదానిపై ఎవరికి వారు రకరకాలుగా లెక్కలు వేసుకుంటున్నారు. దీనిపై ధృవ ప్రమోషన్స్లో మీడియా మిత్రులు డైరెక్టర్ సురేందర్రెడ్డిని మీ […]
మహేష్ – మురుగదాస్ మూవీ షాకింగ్ ట్విస్ట్
టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ స్థాయికి తగిన హిట్ పడితే పాత రికార్డులన్ని ఖల్లాసే. కొరటాల శివ డైరెక్షన్లో మహేష్ హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా మహేష్ స్టామినా ఏంటో సౌత్ ఇండియాకు చూపించింది. ఇక మహేష్ క్రేజ్కు ఇప్పుడు సౌత్ ఇండియన్ భారీ చిత్రాల దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తోడయ్యాడు. అటు మహేష్, ఇటు మురుగదాస్ వీరిద్దరి కాంబోలో సినిమా అంటేనే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ […]
నారా వారి మూవీలో మంచు హీరో
నారా రోహిత్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ యేడాది ఇప్పటికే రోహిత్ నటించిన తుంటరి – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంకర సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో జ్యో అచ్యుతానంద మాత్రమే మంచి హిట్ అయ్యింది. ఇక ఈ ఐదు సినిమాలతో పాటు ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు మూవీని సైతం రీలీజ్కు రెడీ చేయిస్తున్నాడు. సేమ్ టైంలో కథలో రాజకుమారి అనే […]
మహేష్ – కొరటాల మూవీ టైటిల్ ఫిక్స్..!
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. టాలీవుడ్లో చరిత్ర క్రియేట్ చేసిన బాహుబలి సినిమా తర్వాత సెకండ్ ప్లేస్ శ్రీమంతుడిదే. అదే కొరటాల మూడో సినిమా జనతా గ్యారేజ్ సైతం టాలీవుడ్ టాప్-3 సినిమాలలో టాప్-3 ప్లేస్లో ఉంది. ఇక మహేష్-క్రేజీ డైరెక్టర్ కొరటాల కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ […]
పవన్కు పవర్ ఎప్పుడు జత కలిసింది…?
పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఇప్పడు కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. పవన్ నడిచొస్తే పవర్…. పవన్ పంచ్ డైలాగుల్లో పవర్.. ఆయన నరం, నాడి, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నింటిలోనూ పవర్ను చూసుకునే అసంఖ్యాక అభిమానులు తెలుగునాట ఆయనను ఆ పదానికి పర్యాయపదంగా మార్చేశారు. పవన్ అన్న చిరంజీవిని మెగాస్టార్గా ఫ్యాన్స్ ఎలా ఫిక్సయ్యారో పవన్కళ్యాణ్ను పవర్స్టార్గా ఫిక్సయిపోయారు. పవర్ స్టార్ గా పవన్ కూడా అంతే ఫేమస్. తన ఎనర్జీతో బాక్స్ ఆఫీసును షేక్ […]
