తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. గత యేడాది రిలీజ్ అయిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టి…తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలకు కారణమైంది. ఇలాంటి సంచలన సినిమాకు కంటిన్యూగా తెరకెక్కిన బాహుబలి 2 సైతం వచ్చే యేడాది సమ్మర్లో రిలీజ్కు కారణమైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ముగ్గురు స్టార్ ల పెళ్లిళ్లు అవనున్నట్టు తెలుస్తోంది. బాహుబలిలో బాహుబలిగా నటించిన యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ […]
Category: Movies
సౌత్ హీరోయిన్తో సల్మాన్ డేటింగ్
ఎమీ జాక్సన్ ఆర్య 1947 ఏ లవ్స్టోరీ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ విక్రమ్ – శంకర్ కాంబోలో వచ్చిన ఐ సినిమాతో ఇండియా వైజ్గా పాపులర్ అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అయినా ఆ సినిమా కోసం అమీ పడిన కష్టాన్ని గుర్తించిన శంకర్ మరోసారి తన 2.0 సినిమాలో సైతం ఆమెకే హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. విక్రమ్ – రజనీ కాంబోలో వస్తోన్న 2.0లో ఎమీనే హీరోయిన్. ఇక బ్రిటీష్ […]
మహేష్ సలహాను పక్కన పెట్టిన పవన్
పవర్స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం టాలీవుడ్లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరూ హీరోల మార్కెట్ ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. ఈ ఇద్దరు టాప్ హీరోలలో మహేష్ తన దృష్టంతా ప్రస్తుతం సినిమాలపైనే కేంద్రీకరించి దూసుకువెళుతుంటే…పవన్ మాత్రం ఇటు వరుసపెట్టి సినిమాలు చేయడంతో పాటు జనసేన ద్వారా రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్కు మహేష్ ఓ సలహా ఇచ్చాడట. కొత్త దర్శకుల జోలికి వెళ్లకుండా టాప్ దర్శకులతోనే […]
అనుష్కకు కాబోయే భర్త ఆస్తులు ఇవే
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క పెళ్లి గురించే ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గత యేడాదిన్నర కాలంగా మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటున్నాయి. అయినా వాటిల్లో ఏ వార్త నిజం కాలేదు. ఓ టాలీవుడ్ బ్యాచిలర్ హీరోతో ఆమె డేట్లో ఉందని, వారిద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయాయి. ప్రస్తుతం ఆమె నటించిన ఎస్-3తో పాటు బాహుబలి 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. […]
అఖిల్పై ఆంధ్రా ఫ్యాన్స్ గరం గరం
అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్పై ఏపీ ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు! అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్గా స్టేట్ మెంట్లతో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట పక్కన పెడితే.. అక్కినేని అభిమానులకే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్పై మాటలతో విరుచుకుపడుతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దామా?! ఓ కార్యక్రమంపై అఖిల్ విశాఖపట్నం వెళ్లాడు. ఈ సందర్భంగా కొందరు మీడియా మిత్రులు అఖిల్తో చాట్ […]
మన్యం పులి TJ రివ్యూ
సినిమా : మన్యం పులి రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే.. నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు. సంగీతం : గోపి సుందర్ ఫైట్స్ : పీటర్ హెయిన్ నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి డైరెక్టర్ : వైశాక్ మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ […]
చిరు – రాంచరణ్ సినిమా టైటిల్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ సినిమా అనగానే మెగా ఫ్యామిలీతో పాటు సినిమా వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ తండ్రికొడుకులిద్దరు ఇప్పటి వరకు కలిసి కంప్లీట్ సినిమా చేయకపోయినా తనయుడు చెర్రీ నటించిన రెండు సినిమాల్లో మాత్రం చిరు గెస్ట్ రోల్ చేశాడు. చెర్రీ కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మగధీర సినిమాలో చిరు ఓ సాంగ్లో చెర్రీతో కలిసి చిందేశాడు. ఇక చెర్రీ చివరి చిత్రం బ్రూస్లీ సినిమాలో సైతం […]
నాని లవర్ పవన్కు మరదలా..!
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో పట్టాలెక్కే సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జల్సా – అత్తారింటికి దారేది సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా అనగానే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది సినిమా లాగానే ఫ్యామిలీ అండ్ కామెడీ టచ్తో ఉంటుందని సమాచారం. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పక్కన ఇద్దరు హీరోయిన్లు […]
మోడీ దెబ్బకు ఆ టాలీవుడ్ హీరో కుదేలు
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్ దెబ్బకి దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. నల్ల ధనంపై మోడీ రద్దు పాదం మోపడంతో వేసిన వెంచెర్లు వేసినట్టే ఉంటున్నాయి తప్ప.. కొనేవాళ్లు, పెట్టుబడులు పెట్టేవాళ్లు కరువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పట్టుకుందనే టాక్ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్తో బాగానే వెనుకేసుకున్నాడు. ఆయన […]
