యంగ్టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం గత నాలుగు నెలలుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ సినీజనాలు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ వార్తలకు కాస్త బ్రేక్ ఇచ్చేలా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుందని..ఈ సినిమాకు సర్దార్ గబ్బర్సింగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాపై ప్రచారం జరిగిందే కాని […]
Category: Movies
ఈ పనికి సంపూర్ణేష్ ని మెచ్చుకోవాల్సిందే
హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు… పలు చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా… ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సంపూ. ఇటీవలే టీవీలో ఓ మహిళ గురించిన సమస్యను తెలుసుకొని స్పందించి తన వంతు సాయం అందించారు. వివరాల్లోకి వెళితే… సిద్ధిపేట మండలం గాడిచర్ల పల్లి గ్రామంలో ఒక పేద మహిళ వింత వ్యాధితో…. తోడు ఎవరూ లేక బాధ పడుతోంది. […]
” ఖైదీ నెంబర్ 150 ” కర్ణాటక డీల్ కుమ్మేసింది
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’పై ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయో యేడాదిగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ సినిమా పాటలకు యూ ట్యూబ్లో రికార్డులు పగులుతున్నాయి. పెరిగిన భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మ లేపేస్తోంది. తాజాగా కర్ణాటకలో సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ రేటు చిరు కేరీర్లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిచింది. చిరు దశాబ్దం తర్వాత హీరోగా వెండితెరపై కనిపిస్తుండడంతో కన్నడ […]
బాలయ్యా ఏంటి ఈ షాకింగ్ బిజినెస్…!
గౌతమీపుత్ర శాతకర్ణి ఈ పేరు ఇప్పుడు నందమూరి అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు, తెలుగు సినిమా ప్రేక్షకుల నోళ్లలో ఒక్కడే నానుతోంది. తాజాగా తిరుపతిలో జరిగిన ఆడియో ఫంక్షన్ తర్వాత శాతకర్ణిపై అంచనాలు మరింత తారాస్థాయికి చేరుకున్నాయి. బాలకృష్ణ వందో సినిమా కావడం, ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆథారంగా తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ […]
గౌతమీపుత్ర శాతకర్ణిలో వెంకటేష్
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వాస్తవానికి ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య తండ్రి, నటరత్న ఎన్టీఆరే స్వయంగా ఈ సినిమా చేయాలనుకున్నాడట. శాతకర్ణిగా ఎన్టీఆర్, శాతకర్ణి తనయుడిగా పులోమావీ రోల్లో విక్టరీ వెంకటేష్ను తీసుకోవాలని అనుకున్నారట. ఇందుకోసం ఆయన నాటి […]
షాకింగ్ రేటుకు ఖైదీ నెంబర్ 150 శాటిలైట్ రైట్స్
మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాం గ్యాప్ తీసుకుని హీరోగా రీ ఎంట్రీ ఇస్తోన్న సినిమా ఖైదీ నెంబర్ 150. చిరు కేరీర్లో ప్రతిష్టాత్మకమైన 150వ సినిమాగా తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై కేవలం మెగా ఫ్యామిలీ అభిమనుల్లోనే కాకుండా టాలీవుడ్ సినీజనాలు, ట్రేడ్వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లో కూడా కాస్తో కూస్తో అంచనాలు ఉన్నాయి. తమిళ్లో హిట్ అయిన కత్తి సినిమాకు రీమేక్గా వస్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరు తనయుడు రాంచరణ్ ఈ […]
గౌతమీపుత్ర శాతకర్ణిలో టీడీపీ ఎమ్మెల్సీ
అనంతపురం జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ లేడీ ఎమ్మెల్సీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. జిల్లాకు చెందిన ఆమె చట్టసభల్లో ప్రజాప్రతినిధిగా ఉంటూ వెండితెరపై కనిపించిన వ్యక్తిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. శింగనమల నియోజకవర్గానికి చెందిన శమంతకమణి అదే జిల్లా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం శాతకర్ణిలో ఓ పాత్రలో వెండితెరపై తళుక్కున మెరవనున్నారు. ఈ సినిమాలో బాలయ్య-శ్రియా భార్యభర్తలుగా నటిస్తున్నారు. బాలయ్య టైటిల్ రోల్ […]
ఫ్యాన్స్కు పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్
సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత పవన్ లాంగ్ గ్యాప్ తీసుకుని వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత స్టార్ ప్రొడ్యుసర్ ఏఎం.రత్నం నిర్మాతగా ఆర్టి.నీశన్ డైరెక్షన్లో రూపొందే మరో సినిమాలో కూడా నటించనున్నాడు. ఈ సినిమాకు సమాంతరంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే మరో సినిమా కూడా పవన్ నటిస్తాడు. ఇక పవన్ ప్రస్తుతం నటిస్తోన్న కామటరాయుడు వచ్చే […]
ఎన్టీఆర్ – బాబి సినిమాకు టైటిల్ ఫిక్స్
మూడు వరుస హిట్ల తర్వాత కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న యంగ్టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా సెట్స్మీదకు వెళ్లకుండానే సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సీడెడ్ రైట్స్ కోసం […]
