బాలయ్య 100వ సినిమా శాతకర్ణి సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటికే శాతకర్ణి ఆడియో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అందరూ శాతకర్ణి కోసం ఎప్పుడు థియేటర్లలో వాలిపోదామా అని ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. శాతకర్ణి రిలీజ్ డేట్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా 12న రిలీజ్ ఉంటుందని టాక్. 5న సెన్సార్కు వెళుతోంది. ఇక ఈ సినిమా ప్రీమియర్ల హడావిడి అప్పుడే స్టార్ట్ […]
Category: Movies
బాలయ్య సినిమాలకు బ్రాహ్మణి డైరెక్షన్
యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చేస్తున్నాడు. ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన యువరాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోను, ట్రేడ్వర్గాల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాలయ్య 101వ సినిమాపై అప్పుడే పెద్ద చర్చ కంటిన్యూ అవుతోంది. ముందుగా బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా ఉంటుందనుకున్నారు. దీనిపై ప్రకటన కూడా వచ్చేసింది. తర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. […]
రిలీజ్కు ముందే చిరు ఖైదీ ఖాతాలో మరో రికార్డు
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రతి అంశంలోనూ అటు సినీ జనాలను, ఇటు ట్రేడ్ వర్గాలను, ఇండస్ట్రీని, ఇటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పదేళ్ల తర్వాత ఈ సినిమాలో నటిస్తోన్న చిరు తన స్లిమ్ లుక్తో ప్రేక్షకుల మతి పోగొడితే…ఈ సినిమా లిరికల్ సాంగ్స్కు యూ ట్యూబ్లో వస్తోన్న స్పందన చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ బిజినెస్ సైతం దిమ్మతిరిగే […]
ఇంట్లో దెయ్యం నాకేం భయం TJ రివ్యూ
సినిమా : ఇంట్లో దెయ్యం.. నాకేం భయం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : దెయ్యముంది కానీ బయ్యమే లేదు..రాదు.. నటీనటులు : అల్లరి నరేష్, రాజేంద్రప్రసాద్, కృతిక, మౌర్యాని, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి సంగీతం : సాయికార్తీక్ సినిమాటోగ్రఫీ : దాశరథి శివేంద్ర ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు మాటలు : డైమండ్ రత్నబాబు నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి. టైం బ్యాడ్ అక్కా,టైం బ్యాడ్ అయితే ఏది […]
చిరు”అమ్మడు కుమ్ముడు”పై తమ్మారెడ్డి సీరియస్
మెగాస్టార్ చిరంజీవి కేరీర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని రిలీజ్కు రెడీగా ఉంది. సెన్సార్ నుంచి యూ/ ఏ సర్టిఫికేట్ను ఖైదీ సొంతం చేసుకుంది. కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్గా వస్తోన్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న పాటలు ఇప్పటికే యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సాంగ్స్లో యూ ట్యూబ్లో అదిరిపోయే […]
నారా రోహిత్ సినిమాలో ఊహించని కొత్త ట్విస్ట్
నారా హీరో నారా రోహిత్ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే శంకర – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంకర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోహిత్ ఈ యేడాది చివరిగా రేపు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ” అప్పట్లో ఒకడుండేవాడు ” .. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో […]
మెగాస్టార్కు షాక్ ఇచ్చిన వెంకీ
మెగాస్టార్ చిరంజీవికి విక్టరీ వెంకటేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు తన కేరీర్లోనే ప్రెస్టేజియస్ మూవీగా నటించాలనుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి తర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడని తెలుస్తోంది. చిరు కేరీర్లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను డైరెక్టర్గా అనుకున్నారు. పూరియే చిరు 150వ సినిమా డైరెక్టర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచరణ్ కూడా స్వయంగా […]
అగ్ర నిర్మాతకు పవన్ వార్నింగ్
సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.రత్నంది. ఓ వెలుగు వెలిగిన రత్నం తర్వాత పవన్తో ఖుషీ సినిమా కూడా తీశాడు. తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో డిఫెన్స్లోకి వెళ్లిపోయిన రత్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మరీ ఆయన బ్యానర్లో వరుసగా సినిమాలు చేశాడు. […]
ఓవర్సీస్లో ఖైదీ ఖాతాలో రిలీజ్కు ముందే భారీ లాభాలు
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవరాల్గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫర్ కలుపుకుని ఈ సినిమాకు వరల్డ్ వైడ్గా రూ.100 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా ఇప్పటికే రూ.10 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోకల్ బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్కు […]
