ప‌వ‌న్‌ను బుజ్జ‌గించే ప‌నిలో వ‌దిన‌మ్మ‌

మెగా ఫ్యామిలీలో మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఉన్న విబేధాలు చిరు కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సాక్షిగా మ‌రోసారి బ‌హిర్గ‌తం అయ్యేలా ఉన్నాయి. చిరు 150వ సినిమా కావ‌డంతో ఈ సినిమా ఆడియో ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు మెగా హీరోలంద‌రూ వ‌స్తున్నారు. ఇక ఈ ఫంక్ష‌న్ ఎనౌన్స్ అయిన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ సైతం వ‌స్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. తాజాగా అల్లు అర‌వింద్ ప‌వ‌న్ ఈ ఫంక్ష‌న్‌కు రావ‌డం లేద‌ని బాంబు పేల్చారు. ప‌వ‌న్ బిజీ […]

2017లో దిల్ రాజు బిజినెస్ చూస్తే షాక‌వ్వాల్సిందే

అగ్ర నిర్మాత దిల్ రాజు కొద్ది రోజులుగా పెద్ద ప్రాజెక్టు కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా అగ్ర హీరోల డేట్లు మాత్రం స‌ర్దుబాటు కావ‌డం లేదు. 2017 దిల్ రాజుకు చాలా కీల‌కం కానుంది. ఈ యేడాది మ‌హేష్‌బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్‌లో అశ్వ‌నీద‌త్‌తో క‌లిసి రాజు నిర్మించ‌నున్నాడు. ఈ యేడాది ద్వితియార్థంలో ఈ ప్రాజెక్టు సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఈ యేడాది రాజు బ్యాన‌ర్ నుంచి చాలా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ కానున్నాయి. మొదటగా […]

ఎన్టీఆర్ 27, 28, 29 సినిమాలు ఫిక్స్‌..!

2016లో నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన ఎన్టీఆర్ త‌న కొత్త సినిమాను ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టాలు ఎక్కించ‌లేదు. స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నాడు. ఈ లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఎన్టీఆర్ వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ 27వ సినిమాగా త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించే సినిమాకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. బాబి […]

రాజ్‌త‌రుణ్‌కు క‌ష్టాలు….ఆల్ట్ర‌నేటివ్ హీరో రెడీ

ఏ రంగంలో అయినా గెలుపు ఉన్న చోటే జ‌నాలు ఉంటారు. రాజ‌కీయాల్లో అధికారం ఉన్న చోట జ‌నాలు ఎలా ఉంటారో…సినిమాల్లో స‌క్సెస్‌లు ఉన్న వాళ్ల చుట్టూనే ఇండ‌స్ట్రీ తిరుగుతుంది. అయితే ఇక్క‌డే మ‌రో సూత్రం కూడా ఉంది. వ‌చ్చిన ఛాన్సుల‌ను వాడుకోక‌పోతే గెలుపుకోసం వాళ్లు మ‌రో గుర్రాన్ని వెతుక్కుంటారు. ఈ సూత్రం టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్‌కు క‌రెక్టుగా వ‌ర్తిస్తుంది. ఉయ్యాల జంపాల – సినిమా చూపిస్తా మావా – కుమారి 21 ఎఫ్ సినిమాల‌తో టాలీవుడ్‌లో […]

చిరు మూవీకి పొలిటిక‌ల్ క‌ల‌ర్స్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న 150 వ మూవీ ఖైదీ నంబ‌ర్ 150కి ఇప్పుడు ఏపీలో రాజ‌కీయ క‌ల‌ర్స్ ముసురుకున్నాయి! ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌ని మూవీ యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. అయితే, దీనిని తొలుత ఏపీ రాజ‌ధాని ప్రాంతం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ స్టేడియంను ఎంచుకున్నారు. కానీ, ప్ర‌భుత్వం ఈ ఫంక్ష‌న్‌కి అనుమ‌తి ఇచ్చేందుకు నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం. దీంతో చిరు అభిమానులు ఒకింత హ‌ర్ట్ అయ్యారు. విష‌యంలోకి వెళ్తే.. చిరు 150వ మూవీ ఆడియో […]

మూడు సూప‌ర్ షాక్‌లు ఇచ్చిన మ‌హేష్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు త‌న ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూ ఇయ‌ర్ గిఫ్ట్ ఇచ్చాడు. ఒకేసారి త‌న మూడు నెక్ట్స్ ప్రాజెక్టుల‌ను ఎనౌన్స్ చేశాడు. ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న మ‌హేష్‌బాబు ఈ యేడాది ఏకంగా మూడు సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. ఇప్ప‌టికే కొర‌టాల శివ – వంశీ పైడిప‌ల్లి సినిమాల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌కు సైతం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న ఫ్యాన్స్‌కు శుభాకాంక్ష‌లు […]

బాల‌య్య వ‌ర్సెస్ చిరు మ‌రో ఫైట్‌

మెగాస్టార్ చిరంజీవి నటించి ఖైదీ నంబర్ 150 – నందమూరి బాలకృష్ణ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఈ సంక్రాంతికి పోటాపోటీగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిరుకు 150వ సినిమా కావ‌డంతో పాటు బాల‌య్య‌కు 100వ సినిమా కావ‌డంతో ఈ రెండు సినిమా స‌మ‌రంపై టాలీవుడ్‌లో ఎక్క‌డా లేని ఆస‌క్తి నెల‌కొంది. ఇదిలా ఉంటే ఈ పోటీ ఇక్కడితో ఆగిపోయేట్లుగా లేదు. ఈ ఇద్ద‌రు అగ్ర హీరోలు ఇప్పుడు ఒకే స్టోరీ కోసం […]