చిరు కోసం నాలుగు స్తంభాలాట‌

ప‌దేళ్ల త‌ర్వాత ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో టాలీవుడ్‌లోకి కం బ్యాక్ అవుతోన్న మెగాస్టార్ కోసం అట అభిమానుల‌తో పాటు ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు కూడా ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఎక్క‌డ చూసినా ఖైదీ, శాత‌క‌ర్ణి ఫీవ‌రే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే చిరు 151వ సినిమాపై అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ఈ స‌మ్మ‌ర్‌కు ముందుగానే చిరు కొత్త సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ క్ర‌మంలోనే చిరు 151వ సినిమా కోసం బోయ‌పాటి శ్రీను […]

శ్రీను వైట్ల సీన్‌లోకి వ‌చ్చేశాడు..

నిన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో శ్రీను వైట్లను ప‌ట్టించుకునే వారే లేరు. ఆగ‌డు – బ్రూస్‌లీ దెబ్బ‌కు శ్రీను వైట్ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారిపోయింది. ఎట్ట‌కేల‌కు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌తో మిస్ట‌ర్ సినిమాను ప‌ట్టాలెక్కించాడు. ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాకు శ్రీను వైట్ల రెమ్యున‌రేష‌న్ లేకుండానే చేస్తున్నాడ‌ని…సినిమా రిలీజ్ అయ్యాక వ‌చ్చే లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం కుదిరింద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల మ‌ళ్లీ స్టార్ అయిపోతున్నాడు. మిస్ట‌ర్ […]

బాల‌య్య‌కు కేసీఆర్ భ‌లే ప‌రీక్ష పెట్టారే..!

ప్ర‌తిష్టాత్మ‌క క‌థ‌తో బాల‌య్య న‌టించిన 100వ మూవీ శాత‌క‌ర్ణి విడుద‌ల‌కు రెడీ అయింది. అయితే, దీనిని ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా చూపించాల‌ని బాల‌య్య తెగ సంబ‌ర ప‌డుతున్నారు. వాస్త‌వానికి ఈ మూవీ స్టార్టింగ్ డే ఫంక్ష‌న్‌లో పాల్గొన్న కేసీఆర్‌.. మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తే.. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బాల‌య్య కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా ఈ మూవీని చూపించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలో..కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన బాలకృష్ణకు.. […]

చిరు ఖైదీ మొత్తం సెంటిమెంట్ల మ‌య‌మే

సినిమా వాళ్లు సెంటిమెంట్ల‌ను ఎలా న‌మ్ముతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సెంటిమెంట్లు మంచివి ఉంటాయి, చెడ్డ‌వి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 విష‌యంలో కూడా చిరు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే చిరు గ‌తంలో త‌న‌కు ఠాగూర్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన ద‌ర్శ‌కుడు వినాయ‌క్‌నే ఎంచుకున్నారు. ఠాగూర్ కోలీవుడ్‌లో హిట్ అయిన ర‌మ‌ణ‌కు రీమేక్‌. ఇప్పుడు ఖైదీ అక్క‌డ క‌త్తి […]

ప్రభాస్ కి ప్రమోషన్ వచ్చిందోచ్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక హీరో ఒక దర్శకుడికి మూడున్నర ఏళ్ళు కాల్ షీట్స్ ఇవ్వడం మాములు విషయం కాదు.ఎంత దర్శకుడిపై నమ్మకం వున్నా అన్ని సంవత్సరాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. అయితే తాను నమ్మిన దర్శకుడికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రభాస్ వెనుకాడలేదు. అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి ఈ కథంతా ప్రభాస్ రాజమౌళి ల బాహుబలి సిరీస్ సినిమాల గురించే.మొత్తానికి శుభం కార్డు పడిపోయింది.బాహుబలి ప్రభాస్ కి బాహుబలి సినిమాతో […]

బాహుబలి-2కి రాజమౌళి ప్యాక్అప్

అవును ఎట్టకేలకు దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి-2 కి ప్యాక్ అప్ చెప్పేసాడు.అదేనండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ప్యాక్ అప్ చెప్పేసాడు.సగటు సినీ ప్రేక్షకులందరూ బాషా బేధం లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని స్టార్ కెమెరామెన్.. రాజమౌళి టీం లో అతిముఖ్యమైన సెంథిల్ షేర్ చేసుకున్నాడు.రాత్రి పగలు తేడా లేకుండా పడ్డ కష్టం ప్యాక్ అప్ చెప్పే సరికి ఒక్కొక్కరి మొహం పై […]

2017లో టాలీవుడ్‌లో మామూలు మ‌జా కాదు..

2016 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంవత్సరం. గ‌తేడాది సంక్రాంతి నుంచే అస‌లు మ‌జా స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వ‌చ్చిన నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గ‌తేడాది భారీ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్ర‌మంలోనే 2017 టాలీవుడ్‌లో గ‌తేడాది కంటే చాలా గొప్ప‌గా ఉంటుందంటున్నారు. 2017లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఇక్క‌డ అంచ‌నాల‌ను దుమ్ములేపుతున్నాయి. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ అంచ‌నాలు ఉన్న బాహుబ‌లి 2 […]

షాక్‌: జ‌గ‌న్‌ను క‌లుస్తోన్న బాల‌య్య‌

యువ‌ర‌త్న బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి రాబోతోంది. క్రిష్ డైరెక్ష‌న్‌లో హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 101వ సినిమా ఎవ‌రి డైరెక్ష‌న్‌లో ఉంటుంద‌నేదానిపై కొద్ది రోజులుగా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. ముందుగా బాల‌య్య 101వ సినిమా కృష్ణ‌వంశీ డైరెక్ష‌న్‌లో రైతు సినిమా ఉంటుంద‌నుకున్నారు. ఈ సినిమా దాదాపు సెట్స్‌మీద‌కు వెళుతుంద‌నుకుంటున్న టైంలో క‌థ […]

ర‌వితేజ‌ను ఆ డైరెక్ట‌ర్ ఆదుకుంటాడా..!

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కేరీర్ ఇప్పుడు గంద‌ర‌గోళంగా ఉంది. 2015లో కిక్ 2, బెంగాల్ టైగ‌ర్ సినిమాల త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ తెర‌మీద క‌న‌ప‌డేదు. 2016లో ర‌వితేజ సినిమా డైరీ ఖాళీగా ఉంది. 2017లో అయినా ర‌వితేజ సినిమా వ‌స్తుందా ? లేదా ? అన్న‌ది ఇంకా గ్యారెంటీ లేదు. ర‌వితేజ మూడు నాలుగు ప్రాజెక్టుల సిట్టింగ్‌లో కూర్చున్నా ఏవీ ఇంకా ఓకే అవ్వలేదు. ర‌వితేజ మార్కెట్ చాలా డౌన్ అయిపోవ‌డంతో మ‌నోడి మీద భారీ […]