దుమ్ము లేపుతోన్న ఖైదీ ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్స్‌

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 – బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ రోజు థియేట‌ర్ల‌లో వాలిపోయాడు. చిరు తొమ్మిది సంవ‌త్స‌రాల త‌ర్వాత వెండితెర మీద క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాకు భారీ హైప్ వ‌చ్చింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉండ‌డంతో తొలి రోజు వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపుతున్నాడు మెగాస్టార్‌. తొలి రోజు సోలోగా రావ‌డం ఖైదీకి బాగా క‌లిసొచ్చింది. ఈ క్ర‌మంలోనే ఖైదీ బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు […]

ఖైదీ నెంబర్ 150 TJ రివ్యూ

సినిమా : ఖైదీ నెంబర్ 150 రేటింగ్ : 3.25 /5 పంచ్ లైన్ : తమ్ముడూ బాస్ కుమ్ముడే నటీనటులు : చిరంజీవి,కాజల్,తరుణ్ అరోరా,ఆలీ,పోసాని,బ్రహ్మానందం తదితరులు. కథ : మురుగదాస్ దర్శకత్వం : V. V. వినాయక్ నిర్మాత : రామ్ చరణ్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : R. రత్నవేలు రైటర్స్ : పరుచూరి బ్రదర్స్,సాయి మాధవ్ బుర్ర. ఎడిటింగ్ : రూబెన్ బ్యానర్ : కొణిదెల ప్రొడక్షన్ . స్టార్ స్టార్ […]

శాతకర్ణి సినిమాపై గుణశేఖర్ మెలిక

బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12 న విడులబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు మొదటగా తెలంగాణా ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వగా ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పన్ను మినహాయించి తమ ఉదారతను చాటుకుంది. ఇంత వరకు బాగానే వున్నా..ఓ కార్పొరేట్ స్థాయి నిర్మాణ సంస్థ సారథ్యం లో అగ్ర దర్శకుల్లో ఒకడైన క్రిష్ దర్శకత్వం వహించిన,బాలకృష వంటి టాప్ హీరో నటించిన సినిమాకు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పోటీ […]

చిరు 151వ సినిమా టైటిల్ క‌న్‌ఫార్మ్‌..?

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా లెక్క‌కు మిక్కిలిగా ఉన్న అంచ‌నాల మ‌ధ్య రేపు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇప్పుడు అంద‌రూ బాస్ ప‌దేళ్ల త‌ర్వాత ఆన్ స్క్రీన్ మీద చేసే ర‌చ్చ కోసం వెయిట్ చేస్తున్నారు. చిరు 150వ సినిమా త‌ర్వాత చేసే 151వ సినిమా గురించి అప్పుడే డిస్క‌ర్ష‌న్ స్టార్ట్ అయిపోయింది. చిరు 150 షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గానే ఆయ‌న 151వ సినిమా కోసం ప‌లువురు ద‌ర్శ‌కులు, ఒక‌టి రెండు […]

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి సీక్వెల్ వస్తోందా?

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 100వ సినిమాగా తెర‌కెక్కిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఆంధ్ర‌దేశాన్ని పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ య‌జ్ఞంలా భావించి రూ.55 కోట్ల బ‌డ్జెట్‌తో కేవ‌లం 8 నెల‌ల్లో తెర‌కెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా వున్న క్రిష్ […]

బాహుబ‌లి టీం ల‌క్ష మందా!!

ఈ శ‌తాబ్ద‌పు అద్భుత సృష్టిగా నిలిచిపోయిన బాహుబ‌లి.. ఇప్ప‌టికే అనేక రికార్డులుసొంతం చేసుకుంది. ఇది పాత విష‌యం. కానీ, ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైన బాహుబ‌లి-2 మ‌రో అరుదైన రికార్డును న‌మోదు చేసుకుంది. ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో మూవీకి ప‌నిచేసిన టెక్నీషిన్లు, ఆర్టిస్టులు అంద‌రూ క‌లిసి ఓ వేడుక చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలిసిందేంటంటే.. బాహుబ‌లికి మొత్తం ప‌నిచేసిన టీం ల‌క్ష మంది అని!! ఈ సంఖ్య ఓ ర‌కంగా రికార్డే! హాలీవుడ్ […]

శుభాకాంక్షలతో సైడ్ అయిన పవర్ స్టార్

అదిగో వస్తాడు..ఇదిగో వస్తాడు..అన్న రాయబారం..వదిన ఆహ్వానం అంటూ మీడియా మొత్తం కోడై కూస్తూ వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి తొమ్మిదేళ్ల తరువాత నటించిన మెయిలు రాయి సినిమా ఖైదీ NO 150 వేడుకకి వచ్చేవిషయమై గత కొద్దీ రోజులుగా ఎవరికీ తోచిన గాలి వార్తలు వాళ్ళు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ రోజు జరగబోయే ఈ వేడుకకి పవన్ రావట్లేదనేది దాదాపుగా ఖాయమైంది.చరణ్,మా వదిన సురేఖ గారి నిర్మాణం లో వస్తోన్న […]