రజని లోకల్ కాదు అంటున్న స్టార్ హీరో.

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు దాదాపు ఇప్పుడు స్త‌బ్ద‌త‌లో ఉన్నాయి. మాజీ సీఎం జ‌య ల‌లిత మృతి. ఆమె స్థానంలో ఆయ‌న అత్యంత విశ్వాస‌పాత్రుడు ప‌న్నీర్ సెల్వం.. గ‌ద్దెనెక్క‌డం.. తెలిసిందే. అయితే, ప‌న్నీర్ సెల్వం ఆశించినంత దూకుడుగా పాల‌న‌ను ప్రారంభించ‌లేక‌పోవ‌డం, ప్ర‌స్తుతం కూడా ఆయ‌న ఆశించిన విధంగా పాల‌న చేయ‌లేక‌పోతుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌న‌డుస్తోంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో జ‌య అంత స‌మ‌ర్ధంగా పాల‌న సాగ‌డం లేద‌నే అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌రైన టైంలో స‌రైన నేత అన్న‌ట్టుగా త‌మిళ […]

శాత‌క‌ర్ణి వ‌సూళ్లు…తిరుగులేని రికార్డు

ఈ సంక్రాంతికి మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో పోటీ ప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన యువ‌ర‌త్న బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సాధించే రికార్డులు బాల‌య్య కేరీర్‌లోనే అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంటున్నాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌, ఓవ‌ర్సీస్‌, క‌ర్ణాట‌క ఇలా ఏ ఏరియా చూసుకున్నా బాల‌య్య కేరీర్ వ‌ర‌కు శాత‌క‌ర్ణి తిరుగులేని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది. ఈ నెల 12న రిలీజ్ అయిన శాత‌క‌ర్ణి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఫ‌స్ట్ వీకెండ్ (తొలి […]

శాత‌క‌ర్ణి దెబ్బ‌కు డైల‌మాలో చిరు..!

ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో చిరు ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చేశాడు. మెగా అభిమానుల‌కు ఈ సినిమా సంక్రాంతికి మంచి విందు ఇచ్చింది. మెగా అభిమానుల వ‌ర‌కు ఖైదీని బాగా ఎంజాయ్ చేస్తున్నా..స‌గ‌టు సినీ అభిమానితో పాటు మేథావులు సైతం ఖైదీని చూసి పెద‌వి విరిచారు. ఇక ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు పోటీగా వ‌చ్చిన బాల‌య్య శాత‌క‌ర్ణి నంద‌మూరి అభిమానులు, తెలుగు సినిమా అభిమానులు, విమ‌ర్శ‌కులు ఇలా అంద‌రిని మెప్పించింది. ఇప్పుడు శాత‌క‌ర్ణి […]

టాలీవుడ్‌ను మ‌ర్డ‌ర్ చేస్తున్నారుగా..

టాలీవుడ్ మ‌ర్డ‌ర్ జ‌రిగిపోతోంది! చేజేతులా అభిమానులే త‌మ హీరోల భ‌విత‌వ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారు. అభిమానం పేరిట ఇండ‌స్ట్రీని నిలువునా హ‌త్య చేసేస్తున్నారు. ఫ‌లితంగా టాలీవుడ్ తీవ్ర న‌ష్టాల్లో కూరుకుపోతోంది. హీరోలు త‌మ మూవీల విష‌యంలో కంటిపై కునుకు క‌రువై.. ఇబ్బంది ప‌డుతున్నారు. మొత్తంగా చూస్తే.. అభిమానం హ‌ద్దులు దాటి.. హీరోల‌కు తిప్ప‌లు తెస్తోంది. తాజాగా విడుద‌లైన అన్న‌య్య మూవీ ఖైదీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. దాదాపు 100 రోజుల నుంచి 150 డేస్ అంచ‌నాలున్నాయి. అయితే, కొంద‌రు […]

బాహుబ‌లి రికార్డ్ బ్రేక్ చేసిన ఖైదీ

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన అన్న‌య్య మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 అదే అంచ‌నాల‌ను కొన‌సాగిస్తోంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం అనంత‌రం వెండితెర‌పై క‌నిపించిన చిరు త‌న రేంజ్‌కి త‌గ్గ‌ట్టుగానే అంద‌రినీ అల‌రించాడు.  ఆడియో సూపర్ హిట్ కావటంతో పాటు చిరు లుక్స్ ఆకట్టుకోవటంతో ఖైదీ నంబర్ 150 భారీ ఓపెనింగ్స్ సాధించింది. మాస్ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవ‌డంతో ఖైదీ మూవీపై విడుద‌ల‌కు ముందు ఉన్న అంచ‌నాలు ఇప్పుడూ కొన‌సాగుతున్నాయి. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏ మూవీ విడుద‌లైనా.. జ‌క్క‌న్న […]

మంత్రి సుజాత‌పై బాలయ్య ఫాన్స్ ఫైర్‌

న‌ట‌రత్న‌ నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిష్ఠాత్మ‌క 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` ప్ర‌ద‌ర్శిస్తున్న‌ థియేట‌ర్ సీజ్ చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయంగా వివాదానికి దారితీసింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పీత‌ల సుజాత ఇందులో చిక్కుకున్నారు. ప్రోటోకాల్ అంశంలో త‌లెత్తిన వివాదం అనేక మ‌లుపులు తిరిగి రాజ‌కీయ రంగు పులుముకుంది. ముఖ్యంగా ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఈ వివాదం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పీత‌ల సుజాత‌పై బాల‌య్య అభిమానులు, టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పండగ ముందు […]

ఖైదీ వర్సెస్ శాతకర్ణి… ఎవరు గెలిచారు.

తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలైన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవిలు పందెం కోళ్ల‌లా థియేటర్ల‌లో సంద‌డి చేస్తున్నారు. ఒక‌రిది 150వ సినిమా అయితే మ‌రొక‌రిది 100వ సినిమా!! ఇద్ద‌రివీ ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమాలే!! ఒక‌రు సామాజిక అంశాన్ని క‌థాంశంగా తీసుకుంటే.. మ‌రొక‌రు చ‌రిత్రాత్మ‌క చిత్రంతో బ‌రిలోకి దిగారు. ఈ అగ్ర‌హీరోలిద్ద‌రూ ఇలా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డం ఇదే తొలిసారి కాక‌పోయినా.. ఈసారి మాత్రం ఇద్ద‌రికీ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మే! అయితే ఇందులో ఎవ‌రు పైచేయి సాధించారు? ఎవ‌రు గెలిచారు? అనే చ‌ర్చ […]

ఖైదీ నెంబ‌ర్ 150కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 వేల పైచిలుకు థియేట‌ర్ల‌లో భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే క్ర‌మంలో ఓవ‌ర్సీస్‌లో సైతం కేవ‌లం ప్రీమియ‌ర్ షోలతోనే బాహుబ‌లి రికార్డుల‌కు ద‌గ్గ‌రైంది. బాహుబ‌లి ప్రీమియ‌ర్ల‌తో 1.3 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు కొల్ల‌గొడితే ఖైదీ కూడా ఇప్ప‌టికే 1.2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. […]

ఖైదీలో ఆ డైలాగులు చూసి మేథావుల షాక్‌

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ప‌దేళ్ల తర్వాత `ఖైదీ నెంబ‌రు 150` ద్వారా తెర‌పై క‌నిపించారు. మునుపెన్న‌డూ లేని విధంగా చిరు గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటం అభిమానుల‌ను అల‌రిస్తోంది. త‌మిళ సినిమా క‌త్తి రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో.. త‌న పొలిటిక‌ల్ కెరీర్‌పైనా ప్ర‌భావం చూపేలా కొన్ని డైలాగులు ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు సాధార‌ణంగా క‌నిపిస్తున్నా.. అంత‌ర్లీనంగా వాటికి చాలా అర్థం ఉందంటున్నారు విశ్లేష‌కులు. సినిమాల్లో మెగాస్టార్ సూప‌ర్ హిట్ అయినా… రాజ‌కీయాల్లో మాత్రం […]