విధి ఆడిన విచిత్రం.. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నే నిజం చేసిన స్టార్ హీరోయిన్..!

సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ వినపడుతూ ఉంటాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా బడాబడా స్టార్ హీరోయిన్స్ హీరోస్ పై అయితే కుప్పలు కుప్పలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . కొన్ని కొన్ని సార్లు అవి విసుగు తెప్పించిన మరికొన్నిసార్లు అవి మనకి మంచి చేసి పెడతాయి . అదే విషయం ఇప్పుడు హీరోయిన్ తాప్సి కి మంచి చేసి పెట్టింది. హీరోయిన్ తాప్సి తెలుగులో […]

ప్రభాస్ సలార్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని అనుష్క ఏం చేసిందో చూశారా.. ప్రేమంటే ఇదేగా..!

సలార్ సినిమాకి ఎంతమంది రివ్యూలు ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కి సరిపోదు . ఇవ్వాల్సిన వాళ్ళు రివ్యూ ఇస్తేనే బాగుంటుంది . అలాంటి రివ్యూ వచ్చేసింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ఆయన జాన్ జిగిడి దోస్త్ అనుష్క అద్దిరిపోయే రివ్యూ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందరిలాగా సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో సినిమా బాగుంది .. ఎక్స్ట్రాడినరీ అంటూ లేకుండా పర్సనల్గా ప్రభాస్ […]

” దేవర ” లో తారక్ ఆ ఒకే ఒక్క లుక్ సినిమా మొత్తంలో హైలెట్ కానుందా.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” పై ఏ రేంజ్ అంచనాలు నెలకొన్నాయో మనందరికీ తెలిసిందే. ఇక దేవర సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో హైలెట్ సీక్వెన్స్ గురించి ఓ రూమర్ వినిపిస్తుంది. దేవర ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లి భక్తుడిగా ఎన్టీఆర్ నటన టోటల్ సినిమాకే హైలెట్ అవ్వనుందట. ఈ […]

ప్రభాస్ ” సలార్ ” మూవీకి రిషబ్ శెట్టి రివ్యూ..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ ” తొలిరోజే 178 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ మూవీపై ప్రేక్షకులలో ఏ స్థాయిలో అంచనాలు నెలకున్నాయి చెప్పడానికి ఈ బుకింగ్స్ సాక్ష్యం అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా సలార్ సినిమాను చూసిన పలువురు సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ […]

బాలయ్య మూవీ లో కొడుకు సెంటిమెంట్.. ఊచ కోత కొయ్యడానికి రెడీ అయిన NBK…!

నందమూరి బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వంలో ఓ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది. ప్రధానంగా తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కే ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య.. బాలయ్య కొడుకు పాత్రల మధ్య ఎమోషన్స్ చాలా బాగుంటాయని.. ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్ […]

బాలయ్య ” అఖండ 2 ” పై డైరెక్టర్ బోయపాటి కసరత్తులు…!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” అఖండ ” ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే బోయపాటి ఈ మూవీకి సీక్వెల్ గా ష‌ అఖండ 2 ” ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? లాంటి విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. ఇక బోయపాటి శ్రీను.. అఖండ 2 స్క్రిప్ట్ వర్క్ […]

ఆ ఏరియాలో సలారోడిని దెబ్బతీస్తున్న డంకీ గాడు… పాపం ప్రభాస్…!

ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ ” అంతర్జాతీయ మార్కెట్లో భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. నార్త్ అమెరికాలోని ప్రీమియర్ల నుంచి ఈ మూవీ 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇక మొత్తం ఓవర్సీస్ నుంచి యాక్షన్ డ్రామా వరకు మొదటిరోజు 6 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఇక ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయలు. ఇక సలార్ తో పోలిస్తే ఓవర్సీస్ లో 2.8 […]

ఆ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయితే బాల‌య్యకు వ‌రుస‌గా నాలుగో బ్లాక్ బాస్ట‌ర్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస బ్లాక్ బాస్టర్ హీట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో చిరుకి హిట్ ఇచ్చిన బాబీ కి బాలయ్య అవకాశమిచ్చాడు. బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక గత నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. […]

ఓటిటిలో వచ్చేస్తున్న ” హాయ్ నాన్న ” .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

2023 హీరో నానికి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని రెండు సినిమాలతోనూ హిట్ కొట్టి, కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఏడది మొదట్లో వచ్చిన దసరా సినిమా మంచి సక్సెస్ అందుకోవడం తో పాటు నాని కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచింది. నిన్న మొన్నటి వరకు ల‌వర్ బాయ్‌గా కనిపించిన నాని ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకులను […]