బిగ్ బ్రేకింగ్: ప్రభాస్ “కల్కి” టీజర్ వీడియో లీక్ అయిపోయిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డార్లింగ్ యాక్షన్ సీన్స్(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి 2898 ఆడ్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయో మనకి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా హిందూ మైథాలజీ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమలహాసన్ , దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబచ్చన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు . కాగా ఈ సంక్రాంతి పండక్కి […]

మహేష్ ” గుంటూరు కారం “.. తేజ ” హనుమాన్ ” సినిమాలకి బెస్ట్ విషెస్ తెలియజేసిన ఆ స్టార్ హీరో..!

జనవరి 12 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినటువంటి గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తేజ సజ్జ హీరోగా నటించిన ” హనుమాన్ ” మూవీ చిన్న సినిమా అయినప్పటికీ స్టార్ హీరోతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ” గుంటూరు కారం ” సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ప‌క్క […]

‘ గుంటూరు కారం ‘ కి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా తెరకెక్కింది. వీరిద్దరి డైరెక్షన్ లో ఇది మూడో సినిమా కాగా.. ఈ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు, శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్‌ పెట్టినటైంది. ఇక హారిక హాసిని బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా […]

” హనుమాన్ ” రిలీజ్ నాడే ఆసక్తికర పోస్ట్ షేర్ చేసిన తేజ..!

యంగ్ హీరో తేజ సజ్జ తాజాగా నటించిన మూవీ ” హనుమాన్ “. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా నేడు రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. ఇక నేడు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక ఈ సందర్భంలోనే తేజ ఓ ఆసక్తికర […]

60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 […]

‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]