పటేల్ S .I .R – TJ రివ్యూ

సినిమా : పటేల్ S .I .R రేటింగ్ : 2.75/5 పంచ్ లై : పర్లేదు S .I .R  నటీ నటులు: జగపతి బాబు, తాన్యా హోప్, పద్మప్రియ ,పోసాని కృష్ణ మురళి నిర్మాత: సాయి కొర్రపాటి బ్యానర్ : వారాహి చలన చిత్రం, సంగీతం : DJ వసంత్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ K నాయుడు ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : విజయ ప్రకాష్ కథ : సునీల్ సుధాకర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: […]

‘నిన్ను కోరి’ TJ రివ్యూ

సినిమా: నిన్ను కోరి న‌టీన‌టులు: నాని, నివేద థామ‌స్‌, ముర‌ళీశ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పృథ్వి త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సంగీతం: గోపీ సుంద‌ర్‌ నిర్మాత‌: డీవీవీ.దాన‌య్య‌ స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌ ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌ క‌థ ఎలా ఉంది… నిన్ను కోరి సినిమా క‌థా ప‌రంగా చూస్తే కొత్త‌దేం కాదు. అప్పుడెప్పుడో దాస‌రి స్వ‌యంవ‌రం సినిమా నుంచి నేటి వ‌ర‌కు ఈ లైన్‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. ఇద్ద‌రు ప్రేమికులు ప్రేమించుకోవ‌డం…వాళ్ల‌లో అమ్మాయికి త‌ల్లిదండ్రులు వేరే […]

DJ – TJ రివ్యూ

సినిమా : డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ రేటింగ్ : 3.25/5 పంచ్ లైన్ : AA Show నటీనటులు : అల్లుఅర్జున్, పూజా హెగ్డే, రావు ర‌మేశ్, వెన్నెల కిశోరె, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు ఫైట్స్‌ : రామ్‌-లక్ష్మణ్‌ సినిమాటోగ్రఫీ : ఐనాక బోస్‌ ఎడిటర్‌:  ఛోటా కె.ప్ర‌సాద్,  ఆర్ట్‌: రవీందర్‌ స్క్రీన్‌ప్లే : రమేష్ రెడ్డి, దీపక్‌ రాజ్‌ సంగీతం : దేవిశ్రీప్రసాద్ నిర్మాతలు : దిల్‌రాజు-శిరీష్‌ కథ, మాటలు, దర్శకత్వం : హరీష్‌ శంకర్‌.ఎస్‌ […]

చింత‌మ‌నేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌రావు స‌మైక్య రాజ‌కీయాల్లో ఈ పేరు రాజ‌కీయాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ త‌ర‌పున వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన చింత‌మ‌నేనికి కాంట్ర‌వర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్య‌క‌ర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నిక‌ల‌కు ముందు దెందులూరు జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించిన ఆయ‌న మంత్రి మాగంటి మంత్రి ప‌ద‌వి పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యాడు. ఆ […]

అంధ‌గాడు TJ రివ్యూ

సినిమా : అంధ‌గాడు నటీనటులు:  : రాజ్‌త‌రుణ్,హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు ఆర్ట్ : కృష్ణ మాయ‌ సంగీతం : శేఖ‌ర్ చంద్ర‌ చీఫ్ కోడైరెక్ట‌ర్ : సాయి దాసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : కిషోర్ గ‌రికిపాటి స‌హ నిర్మాత : అజ‌య్ సుంక‌ర‌ నిర్మాత : రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌ క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వం : వెలిగొండ శ్రీనివాస్‌ తెలుగులో కామెడీ ట్రాక్ నమ్ముకొని హిట్ కొట్టే అతి కొద్దిమంది హీరోలో రాజ్ తరుణ్ ఒకడు , ఈసారి కామెడీ నే కాకుండా యాక్షన్ కూడా టచ్ చేస్తూ తీసిన సినిమానే అంధగాడు. కధలో కొత్తదనం లేకపోయినా చెప్పే విధానం, దానికి కామెడీ జోడించి సినిమా తీస్తే […]

రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ

సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం రేటింగ్ : 2.75/5 పంచ్ లైన్ : చూసేసిన వేడుకే నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు.. కథనం : స‌త్యానంద్‌ ఛాయాగ్రహణం : ఎస్‌.వి.విశ్వేశ్వ‌ర్‌ కూర్పు : గౌతంరాజు పాట‌లు : రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి ఆర్ట్ : సాహి సురేశ్‌ ఫైట్స్ : రామ్‌- ల‌క్ష్మ‌ణ్‌ సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌ నిర్మాత‌ : […]

పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో […]

గెలుపుకోసం శ‌క్తికి మించి క‌ష్ట‌ప‌డాల్సిందే

మాజీ మంత్రి న‌డికుదిటి న‌ర‌సింహారావు రాజ‌కీయ వార‌సుడిగా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన కొల్లు ర‌వీంద్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన ఫ‌స్ట్ టైంలోనే అనూహ్యంగా మంత్రి కూడా అయ్యారు. కృష్ణా జిల్లా కేంద్ర‌మైన మ‌చిలీప‌ట్నం (బంద‌రు) నుంచి 2009లో ఫ‌స్ట్ టైం పోటీ చేసిన ర‌వీంద్ర పేర్ని నాని చేతిలో ఓడిపోయారు. 2009లో ఓట‌మి చూసినా ఐదేళ్ల‌పాటు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌తిరిగి పార్టీలో ప‌ట్టు సాధించారు. 2014లో దూకుడు మీద ఉండి, గెలుపు ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్న పేర్ని నానిని ఓడించి […]

నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది. ఐదుసార్లు […]