‘కబాలి’ కోసం ఎదురు చూపులు

నింగి ఆకాశం ఎప్పుడూ కలవవు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకులు మాత్రం సరి సమానంగా కలిసి కట్టుగా ఎదురు చూస్తున్నది.. కబాలి సినిమా పండగ కోసం. ప్రపంచ వ్యాప్తంగా 10వేల ధియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోందంటే అది ఏమీ చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు సైతం తమదైన శైలిలో ‘కబాలి’ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు. తద్వారా తమ సంస్థలకు కూడా డిమాండ్‌ ప్రకటించుకుంటున్నాయి. అంతే కాదు ‘కబాలి’ అనే పేరుతోనే ప్రపంచం మొత్తం […]

దగ్గుబాటి చిన్నోడు వస్తున్నాడు

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో తెరంగేట్రం చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘లేడీస్‌ టైలర్‌’ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్‌ హిట్‌. వంశీ దర్శకత్వంలో వచ్చిన అద్భుత కావ్యం ఈ సినిమా. ఆ వంశీనే ఇప్పుడు దీనికి సీక్వెల్‌ తెరకెక్కిచబోతున్నాడు. ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ ఇన్నాళ్లకి పట్టాలెక్కబోతోంది. ఈ సినిమాలో దగ్గుబాటి సురేష్‌ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. బాబాయ్‌ వెంకటేష్‌లాగ మంచి సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందట ఈ కుర్రాడిలో. […]

వెండితెరపై చంద్రబాబు!

పొలిటికల్‌ స్టార్‌ వెండితెర స్టార్‌ అయ్యేలాగున్నారు. చంద్రబాబు నటిస్తారో నటించరోగానీ ఆయన మీద ఓ సినిమా రూపొందుతోంది. టిడిపి నాయకులే ఈ సినిమాని రూపొందించడానికి ముందుకు వచ్చారు. విజయవాడకు చెందిన మల్లికార్జున యాదవ్‌ కార్పొరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాత. ‘చంద్రోదయం’ పేరుతో రెండేళ్ళ చంద్రబాబు పాలనలోని విజయాల్ని ప్రజలకు చేరేవేసేందుకు ఈ చిత్రాన్ని తీయనున్నారట. ఎపి టిడిపి ముఖ్య నాయకుల్లో ఒకరైన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ చిత్ర షూటింగ్‌ని ప్రారంభిస్తారు. పసుపులేటి వెంకట్‌ […]

కబాలి రిలీజ్ అయిపొయింది:టాక్ ఇలా వుంది

రజిని కాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ రేపు విడుదలకు సిద్ధమవుతుండగా బుధవారం సాయంత్రమే అమెరికా లో ఈ సినిమా విడుదలయింది.రజినీకాంత్ స్వయంగా ఈ సినిమాని US లోని ఓ థియేటర్ లో వీక్షించాడు.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతోందని ఇక్కడి అభిమానులంతా ఎదురుచూస్తుంటే ఈ లోపే US టాక్ వచ్చేసింది. సింపుల్ గా చెప్పాలంటే కబాలి కంప్లీట్ రజిని షో అంటున్నారు.సినిమాటిక్ గా చెప్పాలంటే రజిని చించేసాడని US అభిమానులు అంటున్నారు.ఒకటి రెండు కాదు సినిమాలో […]

నాలుక కొస్తే 50 లక్షలట

రాజకీయనాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..విమర్శలు హద్దుల్లో ఉండాలి.లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు.మీది ముఖంగా ఇష్టం వచ్చినట్టు ఎదుటి వారిపై విమర్శలు చేస్తే అవి తిరిగి తమ మెడకే చుట్టుకుంటాయి.అందులోనా దళితులు..మరీ ముక్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఎంతో హుందాగా విమర్శలుండాలే తప్ప వ్యక్తి గతంగా..మహిళలను కించపరిచే విధంగా ఉంటే వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ని అడిగితే చెప్తాడు. మాయావతి తీరు వేశ్యకంటే దారుణమంటూ నోరు జారి […]

అల్లు అర్జున్ ఫ్యామిలీ లో ఇంకొకరు

అల్లు అర్జున్ మళ్ళీ తండ్రి కాబోతున్నాడు.గత కొద్దీ రోజులుగా అల్లు వారింట మరో పండుగ రానుందని..అల్లు అర్జున్ భార్య స్నేహ గర్భవతి అన్న వార్త గతకొన్ని రోజులుగా హల్చల్ చేస్తోంది.అయితే తాజాగా అల్లు అర్జున్ స్వయంగా దీనిపై స్పందించాడు. మా ఫామిలీ ఇంకొంచెం పెద్దదవబోతోంది..ఇంకో బేబీ తొందరలోనే రాబోతోంది అంటూ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించాడు.అంతే కాదు అల్లు అర్జున్ కొడుకు అయాన్ భార్య స్నేహ కలిసి ఉన్న క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసాడు.ఈ […]

తెలంగాణ రెడ్డి పై బాబుకు ఎందుకంత ప్రేమ?

చంద్రబాబు ఒకరి మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఒకరు చంద్రబాబు మీద ప్రేమ చూపించినా వారికే డేంజర్..ఇది ఈ నాటి కథ కాదు.చంద్రబాబు రాజకీయ జీవితం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమయ్యేది.అందుకే స్వర్గీయ నందమూరి తారక రామ రావు దగ్గరినుండి తెలుగుదేశం పార్టీ ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు ఆ నాటి నుండి ఈ నాటి వరకు పార్టీ లో తానే నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు.ఇంకో నెంబర్ కి ఛాన్స్ లేదు.ఒకటి నుండి 10 వరకు […]

లక్ష కావాలా?సినిమా నచ్చకపోతే చాలు!

పబ్లిసిటీ లో సినిమా పబ్లిసిటీ వేరయా..ప్రచారం కోసం సినిమా వాళ్ళు రక రకాల పాట్లు పడుతుంటారు.సినిమా రిలీజ్ కి ముందే ఎదో ఒక వివాదం రాజేయడం తద్వారా ఫ్రీ పబ్లిసిటీ కొట్టేయడం.ఈ తరహా ప్రచారానికి రాంగోపాల్ వర్మ కర్త కర్మ క్రియ అన్ని.ఇదే కాదు రూమర్స్ అని ఫీలర్లు అని ఇలా ఒకటా రెండా ప్రచారానికి సవాలక్ష మార్గాలు సినిమాలకి ఈ రోజుల్లో. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అనుకుంటున్నారా?ఏమి లేదు ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ ఒకటి […]

రచ్చ రచ్చ చేస్తోన్న రకుల్

ప్రస్తుతం టాలీవుడ్ లో పర్ఫెక్ట్ ఫిగర్ ఎవరంటే వెంటనే వినిపించే పేరు రకుల్ ప్రీత్ దే.అంతటి అందం ఈ అమ్మడి సొంతం .హిట్,ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్స్ కొట్టేస్తూ రకుల్ దూసుకు పోతోంది.కెరీర్ బిగినింగ్ లో చిన్న హీరోలతో వరుస హిట్స్ కొట్టిన రకుల్ ఆ తరువాత పెద్ద హీరోలతో చేసిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అయినా నిర్మాతలు..హీరోలు ఈ ముద్దుగుమ్మ కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడి […]