టీడీపీలో చిన రాజ‌ప్ప కుల క‌ల‌క‌లం…చంద్ర‌బాబు ఫైన‌ల్ వార్నింగ్‌

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల వేల టీడీపీలో కుల క‌ల‌క‌లం రేగింది. టీడీపీకి బ‌ల‌మైన వెన్నుద‌న్నుగా ఉండే ఓ ప్ర‌ధాన సామాజిక‌వ‌ర్గంపై డిప్యూటీ సీఎం చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు చినికిచినికి గాలివాన‌లా మారిన‌ట్టు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను సీఎం చంద్ర‌బాబు చిన‌రాజ‌ప్ప‌కు అప్ప‌గించారు. అయితే అక్క‌డ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో చిన‌రాజ‌ప్ప‌పై చాలా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అక్క‌డ కొంత‌మంది త‌న అనుచ‌రులైన వీక్ క్యాండెట్ల‌కు ఆయ‌న టిక్కెట్లు కేటాయించార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీకి […]

40 ఏళ్ల అనుభ‌వంలో ఎప్పుడూ లేని కంగారు..!

న‌ల‌భై ఏళ్ల రాజ‌కీయ అనుభవంలో ఎప్పుడూ ప‌డ‌ని కంగారు.. ఇప్పుడు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నో ఉప ఎన్నిక‌లను అవ‌లీల‌గా హ్యాండిల్ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నిక‌లో గెలుపు కోసం ఎంతో టెన్ష‌న్ ప‌డుతున్నారు. అమ‌రావ‌తి, పోల‌వరం అని నిత్యం చెప్పే ఆయ‌న‌.. ఇప్పుడు నంద్యాల‌.. నంద్యాల అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు!! క‌నీవినీ ఎరుగని రీతిలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ నియోజ‌క‌వ‌ర్గానికి ఇవ్వ‌ని రేంజ్‌లో నంద్యాల‌పై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు!! […]

ప‌వ‌న్ గురించి రోజా కొత్త భాష్యం! 

నంద్యాల ఉప ఎన్నిక‌కు గ‌డువు స‌మీపిస్తున్న కొద్దీ.. అటు టీడీపీ, ఇటు వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం పెరుగుతోంది. ఒక‌రిని మించి మ‌రొక‌రు మాట‌ల‌తో గేమ్ ఆడేస్తున్నారు. ఇక‌, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన జ‌బ‌ర్డ‌స్త్ రోజా.. మ‌రింత‌గా రెచ్చిపోయింది. నంద్యాల‌లో గెలుపు వైసీపీదేన‌ని చెప్పింది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిపోయింద‌ని, అందుకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలివిగా వ్య‌వ‌హ‌రించి.. తాను ఎవ‌రికీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేద‌ని కొత్త భాష్యం చెప్పుకొచ్చింది. ఒక వేళ ప‌వ‌న్ ఎవ‌రికైనా మ‌ద్ద‌తిచ్చినా.. వైసీపీ […]

ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఆదర్శంగా తీసుకోమంటోన్న జ‌గ‌ప‌తిబాబు

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై టాలీవుడ్ సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక సక్సెస్‌‌ మీట్ కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోని హంసలదీవిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర సిబ్బంది, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. పెద్ద ఎత్తున అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే ఓ ఫైట్‌ను హంస‌ల‌దీవి వ‌ద్ద చిత్రీక‌రించారు. ఇది సినిమాకే […]

తెలంగాణ పాలిటిక్స్‌లో కులాల కుంప‌టి

బంగారు తెలంగాణ సాకారం అవుతుంద‌ని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అక్క‌డి రాజ‌కీయ నేత‌లు.. కులాల తెలంగాణను చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం మింగుడు ప‌డ‌డం లేదు. వాస్త‌వానికి ఏపీలో మాత్ర‌మే కులాల కుమ్ములాట‌లు ఉన్నాయ‌ని, అక్క‌డ మాత్ర‌మే రాజ‌కీయాలు కులాల‌తో నిండిపోయాయ‌ని గ‌తంలోనే అనేక‌సార్లు టీఆర్ ఎస్ అధినేత‌గా, సీఎంగా కూడా కేసీఆర్ విమ‌ర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణ‌లో కులాల కుంప‌ట్లు రాజుకున్నాయి. కులం కార్డుతో ఒక‌రి నొక‌రు ఓడించుకునేందుకు, కులం కార్డుతో ప్ర‌జ‌ల్లో బ‌లంగా […]

లై – జ‌య జాన‌కి – రాజు మంత్రి ఫ‌స్ట్ వీక్ రిపోర్ట్‌… ర్యాంకులు ఇవే

టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌త మూడేళ్లుగా సంక్రాంతికి ఒకేసారి మూడు నాలుగు పెద్ద సినిమాలు వ‌స్తున్నా అవి ఒక రోజు గ్యాప్‌లో వ‌స్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా గ‌త శుక్ర‌వారం మూడు భారీ అంచ‌నాలు ఉన్న సినిమాలు థియేట‌ర్లలోకి వ‌చ్చాయి. లాంగ్ వీకెండ్ రావ‌డంతో ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గలేదు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి థియేట‌ర్ల‌లోకి దిగాయి. థియేట‌ర్లు పంచుకోవాల్సి రావ‌డంతో […]

న‌ంద్యాల క్లైమాక్స్‌లో టీడీపీకి చెంప దెబ్బ‌

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం క్లైమాక్స్‌లో టీడీపీకి అదిరిపోయే చెంప‌దెబ్బ త‌గిలింది. ఇక్క‌డ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రావ‌డానికి కొద్ది రోజుల ముందే చంద్ర‌బాబు నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న అధికారుల‌ను అంద‌రిని ట్రాన్స్‌ఫ‌ర్ చేసేసి త‌న‌కు అనుకూలంగా ఉండేవాళ్ల‌ను వేయించుకున్నారు. ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఎస్పీ, ఐజీ, డీఐజీ ఇలా అంద‌రిని బ‌దిలీ చేసేసి కొత్త‌వాళ్ల‌ను అక్క‌డ బాబు సెట్ చేశారు. ఉప ఎన్నిక వేళ నోటిఫికేష‌న్ వ‌స్తే తాను చెప్పిన‌ట్టు చేయాల‌ని, అధికార టీడీపీకి అనుకూలంగా […]

రోజాపై వేణు మాధ‌వ్ చేసిన కామెంట్లు చూస్తే షాకే (వీడియో)

నంద్యాల ప్ర‌చారం ర‌చ్చ ర‌చ్చ‌గా మారుతోంది. అటు అధికార టీడీపీ వాళ్లు, ఇటు విప‌క్ష వైసీపీ వాళ్లు ప‌ర‌స్ప‌రం తిట్ల విష‌యంలో పోటీప‌డి మ‌రీ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. జ‌గ‌న్‌, రోజా, బాల‌య్య‌, చంద్ర‌బాబు, వేణు మాధ‌వ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్క‌డ అభ్య‌ర్థులు కాకుండా స్టేట్ వైడ్ సెల‌బ్రిటీలు చాలా మందే మ‌కాం వేసి త‌మ పార్టీ అభ్య‌ర్థుల కోసం ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు. రోజా ఎక్క‌డైనా ఎంట్రీ ఇస్తే ఆ ప్రచారం ఎలా ఉంటుందో ప్ర‌త్యేకించి […]

నెక్ట్స్ సినిమాల రిలీజ్ డేట్లు ఇవే

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం సినిమా ప్రేమికులు ఓ రేంజ్‌లో పండ‌గ చేసుకున్నారు. టాక్ ఎలా ఉన్నా మూడు సినిమాల‌ను ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రిస్తున్నారు. జ‌య జాన‌కి నాయ‌క‌, లై, నేనే రాజు నేనే మంత్రి మూడు సినిమాల‌కు నెగిటివ్ టాక్ రాక‌పోవ‌డంతో పాటు ఐదు రోజుల లాంగ్ వీకెండ్ రావ‌డంతో సినీ అభిమానులు ఎంచ‌క్కా సినిమాల‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే ఈ మూడు సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌మ సినిమాల‌కు […]