Author: admin
షాక్…. టీడీపీకి యాంటీగా నంద్యాలకు క్యూ కడుతోన్న లీడర్లు
టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరుగుతోంది. ఆయన ఊహించని విధంగా నంద్యాల ఉప ఎన్నిక యూటర్న్ తీసుకుంటోంది. బాబుకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు ఇప్పుడు నంద్యాలకు క్యూ కట్టారు. అక్కడ బాబును ఏకేయడంతోపాటు.. విపక్షానికి బలం చేకూరేలా వాళ్లు పెద్ద ఎత్తున స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో నంద్యాల రాజకీయ ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పడం కష్టమని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. నాగిరెడ్డి మరణంతో ఏర్పడ్డ ఖాళీని తాము కైవసం చేసుకుంటామంటే తామేనని […]
ఆ మంత్రి బెదిరింపులతో చంద్రబాబుకు టెన్షనే..టెన్షన్
కడప జిల్లా జమ్మలమడుగు అధికార పార్టీ నేతలు అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామసుబ్బారెడ్డి వరకు అందరూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జమ్మలమడుగు రాజకీయాలంటేనే బాబుకు ఒకింత కంపరంగా మారాయట. అయినా కూడా పార్టీని నిలబెట్టుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారట. విషయంలోకి వెళ్తే.. జమ్మలమడుగు.. ఒకప్పుడు వైసీపీకి పెట్టనికోట. అయితే, అనూహ్యంగా చంద్రబాబు దృష్టి కడప జిల్లాపై పడింది. వైసీపీకి కంచుకోటగా ఉండే ఈ […]
ఆనందో బ్రహ్మ TJ రివ్యూ
టైటిల్: ఆనందో బ్రహ్మ జానర్: హర్రర్ + కామెడీ నటీనటులు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ మ్యూజిక్: కృష్ణ కుమార్ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దర్శకత్వం: మహి వి రాఘవ్ రిలీజ్ డేట్: 18 ఆగస్టు, 2017 ఇటీవల సౌత్ ఇండియా సినిమా స్క్రీన్పై హీరోయిన్ ఓరియంటెడ్ రోల్లో హర్రర్+కామెడీ జానర్లో సినిమాలు రావడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాప్సీ, ప్రముఖ కమెడియన్లు శ్రీనివాస్ […]
తేజా.. కొంచెం.. ఆలోచించు..
సినిమాలు చూసి ఆనందించేందుకే కాదు. ఆలోచించేందుకు, ప్రస్తుత సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఎంతో ఉపకరిస్తాయి. సినిమా మాధ్యమం చూపినంత బలమైన శక్తి మరే మాధ్యమానికీ లేదు. అందుకే సినిమాల్లో చూపించేవి సమాజంపై వెంటనే రిఫ్లక్ట్ అవుతాయనడంలో సందేహం లేదు. అదేసమయంలో సమాజంలోని సమస్యలను చూసి రియాక్ట్ అయిన దర్శకులు తీసిన సినిమాలూ లేకపోలేదు. ఏదేమైనా.. సమాజంతో సినీ ఫీల్డ్కి ఎనలేని సంబంధం ఉంది. సమాజంలోని సమస్యలతోనూ విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు యువ దర్శకుడు, […]
కాకినాడలో టీడీపీ దెబ్బతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతోందా..
చంద్రబాబు పార్టీ టీడీపీ.. తాజాగా తన మిత్రపక్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు పెద్ద పీట వేస్తుందని, మిత్రం పక్షం కాబట్టి టీడీపీ తమను నెత్తిన పెట్టుకుంటుందని భావించిన బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దాదాపు ఏడేళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక్కడి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో […]
కేంద్ర నిఘా సంస్థల నివేదికలో నంద్యాలలో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే
నంద్యాల.. నంద్యాల.. నంద్యాల..! కర్నూలు జిల్లాలోని ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు ఎవరికి వారు తమదే విజయం అంటే తమదేనని, తమదే భారీ మెజారిటీ అంటే .. కాదు తమదేనని ఒకరికొకరు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజయంపై గట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవరికి వారు […]
కాంగ్రెస్ అక్కకు…టీఆర్ఎస్ తమ్ముడి చిచ్చు ఎందుకు..!
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. అసలు ప్రత్యర్థులు లేకపోతే, ఒకళ్లనొకళ్లు విమర్శించుకోకపోతే, తిట్ట దండకం చదివించుకోకపోతే.. అది రాజకీయమేకాదు. అయితే, తెలంగాణలోని పాలమూరులో పాలిటిక్సే ఇప్పుడు అందరినీ తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఇక్కడి రాజకీయాలు ఆ కుటుంబాన్ని శాసిస్తున్నాయి. అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధానికి సైతం సవాల్ విసురుతున్నాయి. ఒకళ్ల నొకళ్లు ముఖం కూడా చూసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. అదికూడా గతంలో మంత్రిగా చేసిన సీనియర్ రాజకీయ నేత కేంద్రంగా జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది. […]
‘ ఆనందో బ్రహ్మ ‘ ప్రీమియర్ షో టాక్… ఫైనల్ రిజల్ట్ ఇదే
సొట్ట బుగ్గల సుందరి తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’. సౌత్లో ఇటీవల హీరోయిన్లు ప్రధానపాత్రలో హర్రర్+కామెడీ జానర్లో సినిమాలు రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే వాటిల్లో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చిన చిత్రం ఆనందో బ్రహ్మ. తాప్సి, కమెడియన్లు శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్ మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. రిలీజ్కు ముందు వచ్చిన ట్రైలర్తో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. […]
