పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఓవర్సీస్లో సాధించిన వసూళ్లు పెద్ద హీరోలకే దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇచ్చాయి. ఈ సినిమా తర్వాత విజయ్ ద్వారక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్రెడ్డి. రిలీజ్కు ముందే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఓ సంచలనమయ్యాయి. ఈ సినిమా పోస్టర్లను కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు […]
Author: admin
పురందేశ్వరిపై కుట్ర వెనక ఆ ఇద్దరు..!
భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎదిగేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీని ఆదరించేందుకు ఏపీ ప్రజలు ఎంతమాత్రం సిద్ధంగా లేరు. ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీతోనో లేదా వైసీపీతోనో పొత్తు లేకుండా బీజేపీ వార్డు మెంబర్ సీటు కూడా సొంతంగా గెలవలేదు. అది ఇక్కడ బీజేపీ సత్తా. ప్రస్తుతం టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాజకీయ స్వలాభం కోసం అటు వైసీపీతో అయినా కలిసి వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తూ డబుల్ గేమ్ ఆడుతోంది. […]
వీఐపీ 2 TJ రివ్యూ
టైటిల్: వీఐపీ 2 బ్యానర్: వి క్రియేషన్స్, వండర్ బార్ ఫిలింస్ నటీనటులు: ధనుష్, కాజోల్, అమలాపాల్, సముద్రఖని, వివేక్ తదితరులు మ్యూజిక్: సేన్ రోల్డన్ ఎడిటింగ్: ప్రసన్న జి.కె నిర్మాతలు: ధనుష్, కలైపులి థాను దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్ రిలీజ్ డేట్: 25 ఆగస్టు, 2017 సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన సినిమా […]
అర్జున్రెడ్డి TJ రివ్యూ
రివ్యూ: అర్జున్రెడ్డి నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే మ్యూజిక్: రాధన్ నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగ దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగ సెన్సార్ రిపోర్ట్: ఏ రన్ టైం: 187 నిమిషాలు రిలీజ్ డేట్: 25 ఆగస్టు, 2017 టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్లతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా అర్జున్రెడ్డి. పెళ్లిచూపులు సినిమాతో పాపులర్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటించిన […]
ఏబీఎన్కు జ్ఞానం ఉందా… నంద్యాలలో బతికున్న అధికారిని చంపేసింది
నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వర్గానికి ఎక్కడాలేని ఉలుకొచ్చేస్తోందట! అక్కడి వార్తలను కవర్ చేయడం, ప్రసారం చేయడంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్యవహరిస్తోందట. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు కథనాలు ప్లే చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ భూమా నాగిరెడ్డి మరణంతో ఎన్నికలు రావడం, వైసీపీ కూడా బరిలో నిలబడడంతో టీడీపీని సమర్ధించే ఏబీఎన్ చానెల్కు ఒక్కసారిగా టెన్షన్తో కూడిన […]
నంద్యాలలో వైసీపీ గెలుపు ఆశలు ఇవే
అవును! ఇప్పుడు ఆపార్టీ నంద్యాల ఉప పోరులో గ్రామాలపైనే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా గోస్పాడు వంటి అతి పెద్ద గ్రామాలను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ దూసుకుపోయింది. అదేవిధంగా జగన్ కూడా గ్రామాల్లోనే పర్యటన ఎక్కువగా చేశాడు. దీంతో జగన్ సహా అందరూ ఇప్పుడు ఓటింగ్ సరళిపై చర్చిస్తూ.. తమను దీవించేదీ, అధికారం అప్పగించేదీ ఒక్క గ్రామాలేనని స్పష్టతకు వచ్చారు. పట్టణంలో ఎలాగూ టీడీపీ హావా సహా.. ప్రభుత్వ అభివృద్ధి అజెండా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పట్టణ […]
వివేకం TJ రివ్యూ
టైటిల్: వివేకం జానర్: స్పై థ్రిల్లర్ నటీనటులు: అజిత్ కుమార్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ మ్యూజిక్: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: వెట్రీ నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ దర్శకత్వం: శివ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 149 నిమిషాలు రిలీజ్ డేట్: 24 ఆగస్టు, 2017 కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ వివేకం. వీరం, వేదలం లాంటి భారీ బ్లాక్ బస్టర్ […]
బ్రేకింగ్: నంద్యాలలో శిల్పాపై కాల్పులు
గత నెలరోజులుగా ప్రచారంతో హోరెత్తిన కర్నూలు జిల్లా నంద్యాలలో పోలింగ్ జరగడంతో అక్కడ ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. పోలింగ్ జరిగిన మరుసటి రోజే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ వర్గీయులు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. మైనార్టీ నేత చింపింగ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్ గ్రౌండ్ హోటల్ వద్ద ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. […]
