విక్టరీ వెంకటేష్తో బాబు బంగారం సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయిన యంగ్ డైరెక్టర్ మారుతి యంగ్ హీరో శర్వానంద్ను ఇంప్రెస్ చేసి ఓ సినిమా పట్టేశాడు. మహానుభావుడు పేరుతో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ యేడాది సంక్రాంతికి శతమానం భవతితో హిట్ కొట్టిన శర్వానంద్ సమ్మర్లో రాధా సినిమాతో నిరాశపరిచాడు. ఇప్పుడు దసరాకు ముచ్చటగా మూడో సినిమా మహానుభావుడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 48 సెక్షన్ల […]
Author: admin
నంద్యాలలో ఆ ఓటింగ్ సానుభూతికా… వ్యతిరేకానికా..!
నంద్యాలలో పోలింగ్ ముగిసింది. ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు. సాధారణంగా ఉప ఎన్నిక అంటే ఓటర్లు పెద్ద ఇంట్రస్ట్ చూపరు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ నమోదైంది. ఓవరాల్గా 79.20 శాతం పోలింగ్ జరిగింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 72.09 శాతం ఓటింగ్ నమోదు అయితే […]
‘ వివేకం ‘ ప్రీమియర్ షో టాక్… అంచనాలు అందుకుందా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శివ కాంబినేషన్ అంటే సౌత్ ఇండియన్ సినిమా జనాల్లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేస్తుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరమ్(తెలుగులో వీరుడొక్కడే), వేదాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేశాయి. శివ పేరు చెపితే మాస్ జనాలు ఉర్రూతలూగిపోతారు. ఇప్పుడు వారి కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా వివేగం(తెలుగులో వివేకం) భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అజిత్ సినిమాలకు కోలీవుడ్లో ఎలాంటి […]
సీమ పౌరుషం కోసం వైసీపీని గెలిపిస్తారా..!
రాయలసీమ వాసులకు పౌరుషం ఎక్కవ… సీమ పౌరుషం సీమవాళ్లకు బాగా తెలిసినా మిగిలిన ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు సీమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చూశారు. అక్కడ పంతాలకు, పౌరుషాలకు, పగలకు పట్టింపులు ఎక్కువ. ముఖ్యంగా ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి బతికేందుకు వారు అస్సలు ఇష్టపడరు. సీమలో చిత్తూరు మినహా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ తరహా సంస్కృతి ఎక్కువ. నమ్ముకున్న వాళ్ల కోసం వారు ఎంతకైనా వెళతారు. దేనికైనా తెగిస్తారు. తాజాగా జరిగిన నంద్యాల ఉప […]
అర్జున్ రెడ్డితో జర భద్రం
పెళ్లిచూపులు సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఓ సంచలనంగా మారాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మనోడు మాంచి జోష్లో ఉన్నాడు. ఈ యేడాది వచ్చిన ద్వారక మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ద్వారక తర్వాత విజయ్ నటించిన అర్జున్రెడ్డి రిలీజ్కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ నెల 25న థియేటర్లలోకి దిగుతోంది. కావాల్సినన్ని కాంట్రవర్సీలతో […]
ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గంటా 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్ కోర్డు జడ్జి మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]
పార్టీ మారడంపై కామినేని ఒక్కసారిగా బరస్ట్
బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుపై గత కొంత కాలంగా ఆయన పార్టీ మారతాడని, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగుతాడని, అందుకే ఏపీలో బీజేపీ ఏమైపోయినా ఆయన పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పుమన్నాయి. అంతేకాదు, ఇటీవల కాలంలో కొన్ని మీడియాల్లో అయితే, కామినేని చూపు టీడీపీ వైపు అంటూ కథనాలు వచ్చేశాయి. ఈ జోరు రోజు రోజుకు పెరుగుతుండడంతో తట్టుకోలేక పోయారో ఏమో .. […]
కేసీఆర్ మాట లెక్కచేయంది వీళ్లే..!
తెలంగాణలో తనకు ఎదురు లేదని భావిస్తున్న టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు ఇంటి పోరు ఎక్కువైందట! తన సొంత పార్టీలోనే ఎవరూ తనను లెక్కచేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన రాజకీయ భిక్షతో పదవులు అనుభవిస్తున్న హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్లే. తనను లెక్కచేయకపోవడంపై కేసీఆర్ తీవ్రంగా మథన పడిపోతున్నారని సమాచారం. కార్పొరేటర్లు.. ఎవరికి వారే తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, గులాబీ బాస్ చెప్పిన మాటలు పెడచెవిన పెడుతుండడంపై ఇటీవల కాలంలో పెద్ద […]
