వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీవిశ్వనాథ్ను రంగంలోకి దించబోతు న్నారు. టీడీపీలో చేరేందుకు వాణివిశ్వనాథ్ కూడా ఆసక్తిగా ఉండటంతో.. ఇప్పుడు నగరిలో స్టార్ హీరోయిన్ల వార్ తప్పదనే ప్రచారం జోరందుకుంది. ఆమె స్థానికురాలు కావడం ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రోజా కొత్త ఎత్తు వేశారు. […]
Author: admin
సొంత నియోజకవర్గాలు వద్దు…. పక్క నియోజకవర్గాలే ముద్దు..!
2019 ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర టైం ఉంది కదా ? అని చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా ముంచుకొచ్చే సంకేతాలు వస్తున్నాయి. కేంద్రంలో మోడీ ముందస్తుగా కాలు దువ్వుతుండడంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ముందస్తుకే మొగ్గు చూపుతున్నారు. మరో టాక్ ఏంటంటే 2018 చివర్లోనే ఎన్నికలు ఉన్నా ఉండొచ్చు. దీంతో నాయకుల ఆలోచనలు కుదురుగా ఉండడం లేదు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేయాలి.. మళ్లీ తామే గెలిచేయాలన్న కోరిక వారి […]
‘ స్పైడర్ ‘ ఫస్ట్ రివ్యూ చదివేయండి ఓ సారి
ప్రస్తుతం టాలీవుడ్లో సినీ అభిమానుల దృష్టంతా ఎన్టీఆర్ జై లవకుశ, మహేష్బాబు స్పైడర్ సినిమాల మీదే ఉంది. ఈ రెండు సినిమాలు సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కు రెడీ అయిపోతున్నాయి. వీటిల్లో జై లవకుశ 21న వస్తుంటే, స్పైడర్ 27న థియేటర్లలోకి దిగుతోంది. ఇక మహేష్ స్పైడర్ సోమవారం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. మహేష్ సీబీఐ ఆఫీసర్గా నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. దుబాయ్లో ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్, ఫిల్మీ క్రిటిక్, […]
‘ స్పైడర్ ‘ సెన్సార్ కంప్లీట్: రన్ టైం & టాక్
ప్రిన్స్ మహేష్బాబు హీరో, సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్టర్, రూ.120 కోట్ల భారీ బడ్జెట్, రూ. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్, మహేష్ తమిళ్లో ఎంట్రీ ఇస్తోన్న తొలి సినిమా, తెలుగు-తమిళ్-అరబిక్ భాషల్లోను రిలీజ్ అవుతోన్న సినిమా ఇవన్నీ ఏ సినిమా గురించో కాదు… స్పైడర్ సినిమా గురించే. పైన చెప్పుకున్న లెక్కలన్ని చాలు స్పైడర్ సినిమా ఎలాంటి అంచనాలతో థియేటర్లలోకి వస్తుందో…! మహేష్బాబు కెరీర్లోనే రూ.120 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న […]
ఆ విషయంలో లోకేష్, రాహుల్ పోటీపడుతున్నారు
రాజకీయ నేతల మాటలు తడబడుతున్నాయి. స్టేజీలపై తప్పులు మాట్లాడుతూ దొరికిపోతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఇలా పదేపదే ఇలా టంగ్ స్లిప్ అవుతున్నారు. అగ్ర పార్టీల భావినేతలు కావాల్సిన వీరు ఇలా మాట్లాడుతుండటం పార్టీ నేతలకు తలనొప్పులు తీసుకొస్తోంది. కీలక సమయాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. తప్పుగా మాట్లాడి నాలుక కరుచుకుంటున్నారు. వీరిపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ […]
మట్టితో కోట్లు కొల్లగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే
అదృష్టం ఉండాలే కానీ.. మట్టిపట్టుకున్నా బంగారం అయిపోద్ది అంటారు.. కానీ టీ డీపీ ఎమ్మెల్యే విషయంలో తెలివి ఉంటే.. చాలు.. కోట్లు సంపాయించేయొచ్చు అన్న విషయం వెలుగు చూసింది. అదేసమయంలో అధికారం ఉండాలే కానీ.. వ్యాపారం ఏదైతేనేం.. కోట్లు రాబట్టేయొచ్చు. వాటిని వెనుకేసేయొచ్చు అని కూడా నిరూపితమైంది! ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు విజయవాడ శివారుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే. 2014లో గెలిచిన ఈ ఎమ్మెల్యే.. బాబు ప్రవేశ పెథకాలను తనకు రాబడిగా మార్చుకున్నారు. ఇందులో […]
ఈ దందా తెలిస్తే బాబు కూడా షాకవుతారు!
`బ్రింగ్ బ్యాక్ బాబు(బీబీబీ)` దీనిని.. 2014 ఎన్నికల సమయంలో ఉద్యమంలా ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా ఈ స్లోగన్ ఉన్న పోస్టర్లే! బాబు వస్తే జాబు వస్తుంది అనే ట్యాగ్లైన్ పెట్టి మరీ కొంతమంది టీమ్ సభ్యులు విపరీతంగా ప్రచా రం కల్పించారు. అయితే బాబు వచ్చారు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబులు వస్తున్నాయి. కానీ అవి ఎవరికి వెళుతు న్నా యనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు ఈ గుట్టు రట్టయిందనే ప్రచారం సోషల్ […]
వైసీపీలో 22వ వికెట్ పడుతోందా..!
వైసీపీకి వరుస షాకులు.. మొన్న నంద్యాల, ఆ వెంటనే కాకినాడ, ఆ తర్వాత జడ్పీటీసీలు టీడీపీలోకి జంప్ ఈ షాకుల్లో భాగంగానే ఇప్పుడు మరో అదిరిపోయే షాక్ వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్కు తగలనున్నట్టు తెలుస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు వరకు కాస్త డల్గా ఉన్నట్టు కనిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు స్పీడ్ పెంచేసినట్టే కనపడుతోంది. 2019 మిషన్ను అప్పుడే స్టార్ట్ చేసేసిన బాబు నోట ముందస్తు ఎన్నికల మాట కూడా వినిపిస్తోంది. […]
