అవును! ఏపీలో చంద్రబాబు తన పాలనను ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అప్పగించే పనిలో పడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేసిన చంద్రబాబు.. దాని డిజైన్లను ఖరారు చేయడం తన వల్లకాదని చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలోనే ఆయన సినీ దర్శక దిగ్గజంగా అవతరించిన బాహుబలి రాజమౌళిని ఆశ్రయించారు. ఆయన డైరెక్షన్లో అమరావతి డిజైన్లను ఖరారు చేయాలని ఐఏఎస్ సీనియర్ అధికారులు సహా మంత్రి నారాయణను సైతం […]
Author: admin
కృష్ణాలో చంద్రబాబుకు షాక్.. వల్లభనేని వంశీ నిరసన
ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే నిరసనకు దిగారు! భద్రత పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా కనీసం పట్టించు కోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వచ్చాక తనకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తంచే శారు. మూడేళ్లు సహనంతో ఎదరుచూసిన ఆయన.. ఇక నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం తనకు కల్పించిన గన్మెన్లను సరెండర్ చేసి తన అసంతృప్తి, ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి బాగా పట్టున్న కృష్ణాజిల్లాలో ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. […]
ఇరకాటంలో కవిత…రంగంలోకి కేటీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో జరుగుతున్న పరిణామాలు ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్కు చెందిన కీలకనేత తనయుడు ప్రత్యర్థి కారుదిగి కాషాయ కండువా కప్పుకోవడంతో రాజకీయాలు హీటెక్కాయి. అంతేగాక బీజేపీ పెద్దలు కూడా.. నిజామాబాద్నే టార్గెట్ చేయడంతో.. ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి చెల్లి ఇన్ని కష్టాల్లో ఉంటే.. అన్న కేటీఆర్ ఊరుకుంటాడా? వెంటనే అభయహస్తం ఇచ్చేశాడు. చెల్లిని సమస్యల నుంచి బయటపడేసేందుకు తన వంతు సహాయ సహకారాలు […]
‘ స్పైడర్ ‘ టాక్లో ఆ ఒక్క మాటే పెద్ద హైలెట్
సూపర్స్టార్ మహేష్బాబు – క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ స్పైడర్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు సూపర్ హిట్ టాక్ వినిపిస్తోంది. స్పై జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని, స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉందని కూడా పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక సెన్సార్ టాక్ తర్వాత సినిమా గురించి ఒక్క విషయమై పదే పదే […]
హాట్ టాపిక్: నానిని తిట్టిన సాయి పల్లవి…షూటింగ్ నుంచి నాని అవుట్
టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇటీవలే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్రస్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో నటిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కుతుండడం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండడంతో […]
‘ జై లవకుశ ‘ లో పాలిటిక్స్పై ఎన్టీఆర్ కామెంట్
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది కేవలం సినిమాలకు మాత్రమే వర్తించదు. ఎన్టీఆర్ డైలాగులపై కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చర్చకు వస్తుంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగులపై కూడా రాజకీయ కోణంలో చాలా సార్లు చర్చలకు వస్తుంటాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన బలమైన నందమూరి ఫ్యామిలీ నుంచి రావడంతో సహజంగానే ఆయన్ను సినిమా కోణంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చూస్తుంటాం. ఈ క్రమంలోనే […]
ఆ ఫ్యామిలీ కోసం టీడీపీ వర్సెస్ వైసీపీ…బంపర్ ఆఫర్
ఏపీలో రాజకీయంగా బాలమైన ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫ్యామిలీ తమ పార్టీలో చేరితే బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అధికార టీడీపీ ఆ ఫ్యామిలీకి ఓ ఎంపీ సీటుతో పాటు మరో ఎమ్మెల్యే సీటు ఇస్తే, విపక్ష వైసీపీ ఏకంగా రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఓ ఎంపీ సీటు ఆఫర్ చేసిందట. ఓవరాల్గా ఈ ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ రెండు […]
టీఆర్ఎస్లో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ కట్
తెలంగాణలో జెట్ రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోన్న సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓ ఆరేడు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోన్న ఆయన అన్ని నియోజకవర్గాల్లోను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. చాలా వీక్గా ఉన్న వారిలో మంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, నియోజకవర్గాల ఇన్చార్జ్లు ఉన్నా వారిని వచ్చే ఎన్నికల్లో నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసి కొత్తవారికి సీట్లు ఇచ్చేందుకు ఇప్పటికే ఓ పెద్ద […]
ఇలా అయితే కమలం వికసించడం కష్టమే!
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న బీజేపీకి.. ఏపీ దగ్గర బ్రేక్ పడింది. ఏ రాష్ట్రం విషయం లోనూ ఇంత గందరగోళ పడని అధిష్టానం.. ఏపీలో ఎలా ముందుకువెళ్లాలో తెలియక తికమక పడుతోందట. స్పష్టమైన వ్యూహాలతో.. ప్రత్యర్థులను చిత్తుచేసే బీజేపీ పెద్దలకు.. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందట. ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. ఏపీ బీజేపీ నాయకులు కొన్ని అంశాల్లో స్పష్టత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. ఏ పార్టీతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి? సొంతంగా […]
