బాల‌య్యను వదిలేది లేదంటున్న వ‌ర్మ‌

విశ్వ‌విఖ్యాత న‌టుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌! ఈ సినిమా గురించి ఏ చిన్న విష‌యం బయ‌ట‌కు తెలిసినా అది సంచ‌ల‌న‌మే! ఇప్ప‌టి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వ‌ర్మ‌! దీనిని ల‌క్ష్మీపార్వ‌తి కోణం నుంచి తీస్తాన‌ని మ‌రో బాంబు పేల్చాడు. మ‌రి ఎన్టీఆర్ కుటుంబం బ‌యట‌కు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెర‌పైకి తీసుకొస్తాన‌ని చెప్ప‌డం […]

‘ జై ల‌వ‌కుశ ‘ ప్ల‌స్‌లు – మైన‌స్‌లు &  రేటింగ్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఓవ‌ర్సీస్‌లో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 దేశాల్లో రిలీజ్ అవుతోంది. దీంతో అక్క‌డ కూడా సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ సినిమాను సెన్సార్ బోర్డు మెంబ‌ర్ల‌కు ప్ర‌ద‌ర్శించారు. ఇక దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా […]

‘ ల‌వ‌కుశ ‘ ప్రీమియ‌ర్ల‌కు నో ప‌ర్మిష‌న్‌…. ఏం జ‌రిగింది..!

టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల‌కు బెనిఫిట్ షోలు ప‌డ‌డం స‌హ‌జం. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఓవ‌ర్సీస్‌లోనే ముందుగా ఈ షోలు ప‌డుతుంటాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో త‌మ అభిమాన హీరో సినిమా ఫ‌స్ట్ షో చూసేందుకే అభిమానులు సినిమా రిలీజ్ ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తుంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో పెద్ద హీరోల సినిమాల‌కు అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు వేసేందుకు పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కాట‌మ‌రాయుడు […]

జ‌గ‌న్ ఒక్క మ‌గాడ‌ట‌! హీరోయిన్ స్టేట్‌మెంట్ అదిరింది

వైసీపీ అధినేత‌, ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ అన‌ని, విన‌ని కామెంట్ ఒక‌టి మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ అంటే ఒక్క మ‌గాడ‌ని తెగ మురిసిపోతూ చెబుతోంది హీరోయిన్ సునీతా రాణా! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజ‌మ‌ని ఈ అమ్మ‌డు ఒట్టేసి మ‌రీ చెబుతోంది. జ‌గ‌న్‌ని అస‌లు ఈ కోణంలోనే ఆలోచించ‌ని అనేక మంది ఇప్పుడు ఆ దిశ‌గా త‌మ ఆలోచ‌న‌ను సాగిస్తున్నారు. నిజానికి జ‌గ‌న్ మంచి య‌వ్వ‌నంలో ఉన్న […]

అమ‌రావ‌తి విరాళాల సంగ‌తేంటి?

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు నూతన రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించాలి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఒకసారి 2500 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3500 కోట్లు ఇచ్చింది. ఇక‌, ఈ డ‌బ్బుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను, బిల్లుల‌ను స‌మ‌ర్పిస్తే.. మ‌రింత‌గా ఇచ్చేందుకు రెడీ అని ఇటీవ‌ల అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడికి లేఖ అందింది. […]

న‌ల్గొండ ఉపపోరులో టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అభ్య‌ర్థులు వీళ్లేనా..!

తెలంగాణ రాజ‌కీయాల‌ను కొద్ది రోజులుగా ఉడికిస్తోన్న న‌ల్గొండ ఎంపీ సీటు ఉప ఎన్నిక‌కు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికను ఆహ్వానించాలని పక్కాగా నిర్ణయించుకున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, అందుకు తగిన రంగం సిద్ధం చేసుకుంటోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో రాజీనామా చేయించగానే ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందనే అంచనాలో ఉన్న ఆ పార్టీ ఇప్ప‌టికే అక్క‌డ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స్పీడ‌ప్ చేసే ప‌నిలో ఉంది. న‌ల్గొండ ఎంపీ సీటు ప‌రిధిని మొత్తం […]

మోడీ అస‌లు రూపం..ఇప్పుడే బయటపడిందా..!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అస‌లు రూపం బ‌ట్ట‌బ‌య‌లైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేయించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆయ‌న గ‌డ్డి ప‌ర‌క‌లా ప‌క్క‌న పెట్టేశారు. ప‌ట్టుమ‌ని మూడేళ్లు కూడా తిర‌గ‌కుండానే.. ఒకే వేదిక‌ను పంచుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన నేత‌ను నిలువునా అవ‌మానించారు. అసలు ఏపీలో ప‌వ‌న్ అనే వ్య‌క్తి ఉన్నాడ‌న్న త‌లంపు కూడా లేకుండా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్య‌క్ర‌మం జోరుగా సాగుతోంది. అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి వ‌ర‌కు ఇది […]

లండ‌న్‌లో జ‌గ‌న్‌…వైసీపీలో అంతా టెన్ష‌న్ టెన్ష‌న్‌

ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌ల దృష్టి అంతా జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల‌పైనే ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవ‌డం, ప్ర‌జ‌ల్లో సింప‌తీ లేద‌ని తేలిపోవ‌డంతో ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు త‌ట్టా బుట్టా స‌ర్దు కుంటార‌ని అంటున్నారు. దీనికి మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవ‌ల చేస్తున్న వ్యాఖ్య‌లు బ‌లం చేకూరుస్తున్నాయి. తొలుత ఆరుగురు ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని చెప్పిన ఆయ‌న తాజాగా నిన్న మాట్లాడుతూ.. క‌నీసం 12 మంది ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని సిగ్న‌ల్ […]