టీడీపీ ఎమ్మెల్యే సొంత పార్టీకి రెడీ

క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన టీడీపీలో.. కొంత‌మంది నేత‌లు ఇప్పుడు నేత‌లు లైన్ దాటుతున్నారు. అసంతృప్తి అంత‌గా వినిపించ‌ని పార్టీలో.. నిర‌స‌న గ‌ళం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆశించిన ప‌ద‌వి ద‌క్క‌న‌ప్పుడు అల‌క‌లు స‌హ‌జ‌మే అయినా.. నేత‌లంతా బోర్డ‌ర్ క్రాస్ చేసేస్తున్నారు. మ‌రికొంద‌రు మ‌రో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టుకుంటామ‌ని ప్ర‌క‌టించేస్తున్నారు. మొన్న‌టికి మొన్న మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇలాంటి ప్ర‌క‌ట‌నే చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం […]

జ‌గ‌న్ కోట‌లో టీడీపీ ఖుషీ.. రీజ‌న్ ఇదే!

క‌డ‌ప గ‌డ‌ప‌లో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలించాయా?  ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోట‌లో జ‌గ‌న్ పని అయిపోయిందా? అంటే అవున‌నే అంటున్నారు క‌డ‌ప టీడీపీ నేత‌లు! నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ ప‌డిపోతోందనే చ‌ర్చ రాష్ట్ర‌మంతా జ‌రుగుతోంది. వైసీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోంద‌ని స‌ర్వేల్లో కూడా స్ప‌ష్ట‌మ‌వుతోంది. […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో హిట్ – ఫ‌ట్ లెక్క‌లివే

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన జై ల‌వ‌కుశ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే ప్రీమియ‌ర్ షోల సంద‌డితో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో కూడా సంద‌డి స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు ఎక్క‌డిక‌క్క‌డ థియేట‌ర్ల వ‌ద్ద పోటెత్తారు. ఇక ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత సినిమాకు హిట్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతోంది. సినిమాలో హిట్‌ల లెక్క‌కు వ‌స్తే జై పాత్ర ప్ర‌ధాన హైలెట్‌. జై పాత్ర టీజర్ బయటికి […]

జై ల‌వ‌కుశ‌ TJ రివ్యూ

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌ జాన‌ర్‌: యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాన‌ర్‌: న‌ంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌ న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు వీఎఫ్ఎక్స్‌: అనిల్ పాడూరి అండ్ ఆద్వితా క్రియేటివ్ స్టూడియోస్‌ ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ స‌హ నిర్మాత‌: కొస‌రాజు హ‌రికృష్ణ‌ నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌ ద‌ర్శ‌క‌త్వం: […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ పై దేవిశ్రీ రివ్యూ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను జై ల‌వ‌కుశ ఫీవ‌ర్ ఓ ఊపు ఊపుతోంది. గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమాకు జై పాత్రే కీల‌కం కానుంది. జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా […]

మోడీ-ప‌వ‌న్ దూరంపై చంద్ర‌బాబు టెన్ష‌న్‌

2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఒక‌వైపు మోడీని.. మ‌రోవైపు ప‌వ‌న్‌ను పెట్టుకుని నెట్టుకొచ్చేశారు టీడీపీ అధినేత చంద్ర బాబు! అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా బీజేపీతో దోస్తీ.. జ‌నసేన‌తో మైత్రి.. కొన‌సాగిస్తూ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. మిత్రుల మ‌ధ్య దూరం పెర‌గడం ఆయ‌న్ను తీవ్రంగా ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ట‌. ముఖ్యంగా బీజేపీ-జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌ల్ల‌.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంద‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో దోస్తీ త‌ప్ప‌దు.. అలాఅని జ‌న‌సేన‌తోనూ వైరం […]

స‌దావ‌ర్తి భూముల్లో ఆ మంత్రి చ‌క్రం

గ‌డిచిన రెండేళ్లుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారం తాజాగా మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. అమ‌రావ‌తి ప్రాంతంలోని స‌దావ‌ర్తి స‌త్రం అనాథ‌లు, పేద‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం అందించేది. పూర్తిగా విరాళాల‌పై ఆధార‌ప‌డిన ఈ సత్రానికి ఓ దాత త‌మిళ‌నాడులో చెన్నైకి 30 కిలో మీట‌ర్ల‌లో ఉన్న దాదాపు 100 ఎక‌రాల‌కు పైగా స్థ‌లాన్ని ఇచ్చాడు. అయితే, ఇప్పుడు స‌త్రం బాగోగులు అన్నీ దేవాదాయ శాఖ ప‌రిధిలో కి రావ‌డంతో చెన్నై భూముల‌ను […]

ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్ 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. సినిమాల్లో త‌న‌కంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నంద‌మూరి వంశాంకురం. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తార‌క్‌.. తాజాగా జై ల‌వ‌కుశ పేరుతో బ్లాక్ బ్ల‌స్ట‌ర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుద‌ల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక‌, ఈ మూవీ సొంత బ్యాన‌ర్‌పై తీయ‌డంతో నంద‌మూరి కుటుంబం కూడా భారీ […]

స‌భ్య‌త్వ న‌మోదులో జ‌న‌సేన కొత్త పంథా..!

పార్టీ స‌భ్య‌త్వానికి జ‌న‌సేన తెర‌లెత్తింది. 2014లోనే స్థాపించిన‌ప్ప‌ట‌కీ.. అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్న ఈ పార్టీ.. 2019పై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొంటామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాను అనంత‌పురం నుంచి బ‌రిలోకి దిగుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప‌వ‌న్ దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే జిల్లాల వారీగా నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఎంపిక సాగింది. ఒక్కొక్క రంగంలో అనుభ‌వం, వారి పాండిత్యాన్ని బ‌ట్టి నేత‌ల‌ను ఎంపిక చేశారు. ఇక‌, […]