గుడివాడ‌లో పండ‌గ చేస్కొంటోన్న కొడాలి నాని… అస‌లు క‌థ ఇదే

అధికార పార్టీ నేత‌లు తన్నుకుంటుంటే.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పండ‌గ చేసుకుంట‌న్నారు. పాలిటిక్స్‌లో మ‌నం బ‌ల‌ప‌డాలంటే.. ఒక్క మ‌న బ‌ల‌మే అక్క‌ర్లేదు.. ఎదుటి వాడి వీక్ నెస్ కూడా మ‌న‌కు బ‌లమే! ఇప్పుడు నాని.. ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో ఈయ‌న‌పై స్థానికంగా వ్య‌తిరేకత వ‌చ్చింది. పార్టీ కార్యాల‌యం కోసం అద్దె కు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయ‌క‌పోగా య‌జ‌మానిపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ విష‌యం ర‌చ్చ ర‌చ్చ చేసింది. దీనివ‌ల్ల […]

‘ జై ల‌వ‌కుశ ‘ ఏపీ-తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

అంచనాలకు తగ్గట్టుగానే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. అటు ప్రీమియర్స్ ద్వారా యూఎస్‌ను ద‌డ‌ద‌డ‌లాడిచిన ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు. జై ల‌వ‌కుశ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. చాలా ఏరియాల్లో ఎన్టీఆర్ గ‌త సినిమాల ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను సైతం క్రాస్ చేసేసింది. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమాకు ఫ‌స్ట్ డే రూ 21.40 కోట్ల నిక‌ర‌పు షేర్ వ‌చ్చింది. ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ డే […]

‘ స్పైడ‌ర్ ‘ టాక్ మార‌డం వెన‌క‌..!

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ అన‌గానే స్పైడ‌ర్ సినిమాపై ముందుగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే స్టిల్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు రిలీజ్ అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకు క్రేజ్ పెర‌గ‌డం సంగ‌తేంటో గాని డివైడ్ టాక్ న‌డుస్తోంది. మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌కి స్వ‌త‌హాగా రావ‌ల్సినంత హైప్ ఈ సినిమాకి లేద‌న్న‌ది వాస్త‌వం. సినిమా బాగా లేట్ అవ్వ‌డం, రీ షూట్లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం, సినిమా క‌థ మాస్‌కు, ఫ్యామిలీకి కనెక్ట్ […]

గ్యారేజ్‌ను బీట్ చేయ‌లేక‌పోయిన ‘ జై ల‌వ‌కుశ ‘ అస‌లు కార‌ణం ఇదే

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా స‌త్తా చాటింది. భారీ అంచ‌నాలు, భారీ హైప్ మ‌ధ్య థియేటర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. అమెరికాలో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 180కి పైగా లొకేషన్లలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ల ద్వారా యూఎస్‌లో జై లవకుశ సందడి చేసింది. ప్రీమియర్ షోలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అమెరికాలో […]

అమ‌రావ‌తిపై అబ‌ద్ధ‌పు ప్ర‌చారానికి రాజ‌మౌళి చెక్‌

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళిని ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌న్స‌ల్టెంట్‌గా, డిజైన‌ర్‌గా నియ‌మించారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా రాజ‌మౌళి చంద్ర‌బాబును క‌ల‌వ‌డంతో ఈ వార్త‌లు జోరందుకున్నాయి. రాజ‌మౌళి చంద్ర‌బాబుతో పాటు లండ‌న్ వెళ‌తార‌ని, రాజ‌మౌళికి చంద్ర‌బాబు ఇందుకోసం భారీ డీల్ ఇచ్చార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అమ‌రావ‌తిని రాజ‌మౌళికి ఇచ్చేసిన చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టును మ‌రో టాప్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌కు అప్ప‌గిస్తారంటూ సెటైర్లు కూడా ప‌డ్డాయి. త‌న‌పై వ‌స్తోన్న […]

ఓవ‌ర్సీస్ ప్రీమియ‌ర్ల‌తో కుమ్మేసిన జై ల‌వ‌కుశ‌

అంద‌రూ అనుకున్నట్లే జై లవకుశలు ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఓవ‌ర్సీస్‌, దుబాయ్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మూకుమ్మ‌డిగా దాడి చేస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 2400 స్క్రీన్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అమెరికాలో బుధ‌వార‌మే ప్రీమియ‌ర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ఇక బుధ‌వారం ప్రీమియ‌ర్ షోల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం జై ల‌వ‌కుశ $ 552,334 (రూ. 3.58 కోట్లు) సాధించి ట్రేడ్ పండితులని సైతం షాక్ […]

ఉత్త‌మ్‌కి ప‌ద‌వీ గండ‌మా?

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు ప‌దవీ గండం భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. దీంతో ఆయ‌న వాస్తు నియ‌మాలు పాటిస్తున్నార‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వాస్తును న‌మ్మిన విష‌యం తెలిసిందే. వాస్తు భ‌యంతోనే ఆయ‌న బంగారాలంటి స‌చివాల‌యాన్ని త్వ‌ర‌లోనే కూల‌గొట్టి అధునాత‌నంగా నిర్మించుకుంటున్నారు. ఇక, ఇప్పుడు ఇలాంటి వాస్తు భ‌య‌మే ఉత్త‌మ్‌నీ వెంటాడుతోంద‌ని అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు ఆయ‌న పీసీసీ ప‌ద‌వికి […]

షాక్‌.. ఎంపీ ప‌ద‌వికి జేసీ రాజీనామా!

అనంత‌పురం ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌లన వార్త ప్ర‌క‌టించారు. వ‌చ్చే మంగ‌ళ లేదా బుధ‌వారాల్లో త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న బాంబు పేల్చారు. ఎవ‌రూ ఎన్న‌డూ ఊహించ‌ని విధంగా జేసీ ప్ర‌క‌టించ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఉలికిపాటు వ‌చ్చింది. ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెనుక ఎవ‌రైనా ఉన్నారా? అనే కోణంలోనూ ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించారు. అయితే, ఇది త‌న సొంత నిర్ణ‌య‌మ‌ని, దీనిలో ఎవ‌రి ఒత్తిడీ లేద‌ని జేసీ […]

మోసం గురూ.. మోడీ ఎంత ప‌నిచేశాడు!

పాలిటిక్స్‌లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో చూపిస్తే స‌రిపోతుంది! అని మొన్నామ‌ధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెప్పుకొచ్చారు. ఆయ‌న అలా అన్నప్పుడు స‌హ‌జంగానే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. త‌మ పార్టీని గ‌ద్దె నెక్కించిన నేప‌థ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. సాధార‌ణంగా తెలుగు వాళ్ల‌కు జాలి ఎక్కువ‌. చాలా విష‌యాల్లో క్ష‌మించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే […]