యంగ్టైగర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ను దున్నేశాడు. థియటర్ల వద్ద వసూళ్లలో భీభత్సం క్రియేట్ చేసి పడేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణలో రూ 21.40 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా తన జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్లగొట్టింది. రెండు రోజులకు కలిపి 28.11 కోట్ల రూపాయల షేర్ సాధించాడు. రెండు రోజులకే దాదాపుగా రూ.30 కోట్ల షేర్ రావడంతో ఇప్పుడు కేవలం రెండు తెలుగు […]
Author: admin
గంటాకు చంద్రబాబు ఫుల్ క్లాస్ అందుకే పీకేరా..
“ఏడాదికి రూ.5 వేల కోట్లు ఇస్తున్నాను. ఇంత భారీ బడ్జెట్ ఇస్తున్న శాఖ ఏదైనా ఉంటే చూపించండి. అయినా కూడా మీరు కష్టపడడం లేదు. స్కూళ్లు ప్రారంభమై నాలుగు నెలలు పూర్తవుతున్నాయి. అయినా కూడా కనీసం బయో మెట్రిక్ మిషన్లను ఏర్పాటు చేయలేక పోయారు. బయోమెట్రిక్ మిషన్ల టెండర్ల విషయంలోనూ మీకు క్లారిటీ లేదు. మధ్యా హ్న భోజనం వండే ఏజెన్సీలకు సిలెండర్లను సరఫరా చేయమన్నాం అది కూడా మీరు పట్టించుకోలేదు. ఇంత చిన్న చిన్న విషయాలకే […]
యనమలను టెన్షన్ పెడుతున్న రెడ్డి గారు ఎవరు..!
టీడీపీని బలోపేతం చేయాలని ఆపార్టీ అధినేత చంద్రబాబు ఒకపక్క పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక, ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కూడా ఆహ్వానం పలకాలని, ఈ విషయంలో సీనియర్లు సహకరించాలని పార్టీ వర్క్ షాపు పెట్టి మరీ ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్, వైసీపీల నుంచి వచ్చే వారికి ఎలాంటి పరిస్థితిలోనూ అడ్డు చెప్పొద్దని ఆయన అన్నారు. అయితే, సాక్షాత్తూ.. ఆర్థిక మంత్రి, బాబుకు రైట్ అని పిలిపించుకునే యనమల […]
అప్పుడు బాలయ్యతో ఇప్పుడు నాగార్జున రవితేజకు గ్యాప్ ఎందుకు..!
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జునకు, మాస్ మహరాజ్ రవితేజకు మధ్య జరుగుతోన్న కోల్డ్వార్ గురించి టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో నాగార్జున, రవితేజ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య కోల్డ్వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయినట్టు సమాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2015 దసరాకు వచ్చింది. ఈ సినిమా రోజునే రవితేజ బెంగాల్ […]
చంద్రబాబు డెసిషన్… పయ్యావుల ఇగో హర్ట్
టీడీపీ సీనియర్నేత, అనంతపురం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్కు సొంత పార్టీలో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అనంత పురం జెడ్పీ చైర్మన్ విషయంలో పయ్యావుల పావులు కదిపి.. దానిని తన అనుచరుడి చేతిలోనే పదిలంగా ఉంచాలని ప్రయత్నించినా.. ఆయన ప్రయత్నాలు ఒక్కటీ సాగకపోగా.. ఎదురు దెబ్బే తగిలింది. ప్రస్తుతం జెడ్పీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. దీనిని ఇన్చార్జి చైర్మన్ నిర్వహిస్తున్నాడు. ఈ ఇన్చార్జ్ పయ్యావుల ప్రధాన అనుచరులు. ఈ క్రమంలోనే దీనికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించి […]
జేసీ రాజానామాకు ఆ ఇద్దరే కారణమా..!
పొలిటికల్ ఫైర్ బ్రాండ్, అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సృష్టించిన సంచలనం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. తన పదవికి నిన్నటికి నిన్నే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యానని, అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో వెనక్కి తగ్గానని, తనకు అస్సలు ఈ పదవిలో ఒక్క క్షణం కూడా ఉండేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బుధవారం లేదా వీలైతే మంగళవారే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద సంచలనానికి తెరదీశారు. […]
బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్ వజ్రపుకోట. పార్టీ పెట్టిన ఈ మూడున్నర దశాబ్దాల్లో ఇక్కడ పార్టీ ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో హిందూపూర్ పురపాలక సంఘంతో పాటు మండలం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.16 లక్షలు. ఇక్కడ మైనార్టీలు, బీసీల ప్రాబల్యం ఎక్కువ. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]
తమన్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్
ఎన్టీఆర్ జై లవకుశ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఎన్టీఆర్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే అదిరిపోయే రెస్పాన్స్ రావాలి. అది ఆమె కెరీర్ను టర్న్ చేసేదిగా ఉండాలి. ఇది గతంలో చాలాసార్లు కూడా రుజువు అయ్యింది. గతేడాది వరుస ప్లాపులతో అందరూ మర్చిపోయిన కాజల్ దశ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్తో ఒక్కసారిగా తిరిగిపోయింది. నేను పక్కా లోకల్ అంటూ ఆమె వేసిన […]
