ఎన్ని కోట్లు వ‌స్తే ‘ జై ల‌వ‌కుశ ‘ హిట్ అవుతుందో తెలుసా…

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిఫుల్ రోల్ చేస్తుండ‌డంతో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచే భారీ హైప్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ చివ‌రి మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా రూ. 115 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ బిజినెస్‌లో తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.86 కోట్లు ఉండగా తెలుగు శాటిలైట్ హక్కులు రూ […]

టీడీపీకి షాక్‌.. క‌మ‌ల‌ద‌ళంలోకి మాజీ ఎంపీ

టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఖ‌మ్మంలోని చ‌క్కెర క‌ర్మాగారాల‌కు అధినేత‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రైట్ హ్యాండ్స్‌లో ప్ర‌ముఖుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కూడా పార్టీ జంప్ చేసేందుకు రెడీ అయ్యార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న బాబుకు బై చెప్పి క‌మ‌ల‌ద‌ళం గూటికి వెళ్లిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు బీజేపీ నాయ‌కులు. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా అన్న‌గారి హ‌యాం నుంచి చ‌క్రం తిప్పారు నామా. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో బాబు ప‌క్షానే ఉండి పోరాడారు. ప‌లువురు […]

బాహుబలి రేంజ్‌లో ‘ జై ల‌వకుశ‌ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన‌ థియేట్ల‌లో రిలీజ‌వుతోంద‌ని స‌మాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకోనుంది. ఎన్టీఆర్ చివ‌రి సినిమా […]

జ‌గ‌న్ `చిరు`  ఆశ‌లు ఫ‌లిస్తాయా?

నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మ‌రింత ప‌దును పెడుతోంది. వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే కాపు సామాజికవ‌ర్గాన్ని అక్కున చేర్చుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆ వ‌ర్గానికి కీల‌కంగా ఉన్న మెగా బ్ర‌ద‌ర్స్‌ను ఎలాగైనా త‌మ వాళ్ల‌ను చేసుకునేందుకు ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టారు! వాళ్ల‌కు స‌న్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక […]

ఏపీలో మోడీ బొమ్మ వ‌ర్సెస్ బాబు బొమ్మ‌

సోము వీర్రాజు! ఏడాదిన్న‌ర‌గా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఒంటికాలుపై లేస్తున్న మిత్ర‌పక్షం నేత‌. టీడీపీ-బీజేపీల మిత్ర‌ప‌క్షాలే అయిన‌ప్ప‌టికీ.. సోము ఆవేశం, ఆవేద‌న మాత్రం.. విప‌క్షం మాదిరిగానే ఉంటోంది. త‌మ‌ను టీడీపీ అధినేత క‌రివేపాకులా చూస్తున్నార‌ని, త‌మ‌కు విలువ లేద‌ని, ఆయ‌న‌కు చెక్క‌భ‌జ‌న చేసేవాళ్ల‌నే ప‌ట్టించుకుంటున్నాడ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు దిగిన సోము.. అస‌లు టీడీపీతో బంధం వ‌ద్దు.. విడాకులే ముద్దు అంటూ.. అధిష్టానానికి లేఖ‌లు రాసి, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు సైతం ఇప్పించాడు. దీనికి కార‌ణం పైన చెప్పుకొన్న‌ట్టు.. టీడీపీ […]

ఏపీలో మ‌రో స్విస్ ఛాలెంజ్‌… న‌యా దోపిడీ చూస్తే షాకే..!

స్విస్ ఛాలెంజ్ గురించి ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిందే. ఏపీ రాజ‌ధాని నిర్మాణాల‌కు సంబంధించి కొన్ని నెల‌ల కింద‌ట పెద్ద దుమారం రేపిన సంస్థ ఇది. రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్ అంటూ హ‌డావుడి చేసిన ఈ సంస్థ‌కు కాంట్రాక్టులు అప్ప‌గించాల‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాయ‌ణ‌లు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, ఈ కాంట్రాక్టు సంస్థ పెట్టిన ష‌ర‌తులు, నిబంధ‌న‌లు ఏపీ రాష్ట్రం మెడ‌కు ఉచ్చుగా త‌గులుకుంటాయ‌ని తెలియడం ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ ను టెన్షన్ పెడుతోన్న బ్యాడ్ సెంటిమెంట్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగ‌నుంది. భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కిన ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల‌ను వేధిస్తోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఎన్టీఆర్ మూడు వ‌రుస సినిమాల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నా, ఈ సినిమాకు అన్ని బాగానే ఉన్నా డైరెక్ట‌ర్ బాబి ట్రాక్ రికార్డు ఇప్పుడు అంద‌రిని టెన్ష‌న్ పెడుతోంది. బాబి తొలి సినిమా ప‌వ‌ర్ అంత గొప్ప సినిమా […]

ఎంపీ బ‌రిలో ష‌ర్మిల‌… మూడు ఆప్ష‌న్లు రెడీ..!

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలకు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌న్న కోరిక ఎట్ట‌కేల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో తీర‌నుంది. వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని ఎంతో ఉవ్విళ్లూరిన ఆమె ఆశ‌ల‌ను జ‌గ‌న్ వ‌మ్ము చేశారు. స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా అంశాల నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్ట‌క త‌ప్ప‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌జిన్ అవినాష్‌రెడ్డికి క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చిన జ‌గ‌న్‌, త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని విశాఖ నుంచి బ‌రిలోకి దింపారు. చివ‌రి క్ష‌ణంలో […]

య‌న‌మ‌ల‌, రాజ‌ప్ప‌కు బాబు వ‌ద్ద ప్ర‌యారిటీ త‌గ్గుతోందా…. ఇదే నిద‌ర్శ‌నం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కాకినాడ మేయ‌ర్ ఎంపిక‌లో అదే జిల్లాకు చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రులు నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో పాటు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. కాకినాడ కార్పొరేష‌న్‌లో టీడీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. ముందునుంచి పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన‌ట్టుగానే మేయ‌ర్ పీఠాన్ని కాపుల‌కు ఇస్తామ‌ని చెప్ప‌డంతో ఈ వ‌ర్గంలో గెలిచిన నలుగురు మ‌హిళ‌లు పోటీప‌డ్డారు. సుంక‌ర ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, సుంక‌ర పావని, మాకినీడి శేషుకుమారి, అడ్లూరి వ‌ర‌ల‌క్ష్మి పోటీప‌డ్డారు. వీరి న‌లుగురికి […]