అనుష్క కెరీర్ నాశనం చేసేందుకు ఆ దర్శకుడు పెద్ద ప్లాన్, ట్వీట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్‌ను హీరోయిన్లు, ఇతర నటీమణులు ఒక్కొక్కరు బయట పెడుతూ సంచలనాలకు తెర తీస్తున్నారు. డ్రగ్స్, నెపొటిజం, మర్డర్స్‌, కాస్టింగ్ కౌచ్, ఒకరినొకరు తొక్కేయడం వంటి ఎన్నో చీకటి కోణాలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నట్లు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ముఖ్యంగా కొందరిపైనే వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌ ఒకరని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో ఎన్నో హిట్లతో ఒక రాజు లాగా కొనసాగిన కరణ్ జోహర్ ఇప్పుడు మాత్రం […]

హైకోర్టులో హీరో విశాల్‌కు చుక్కెదురు.. ఆ విషయంలోనే?

కోలీవుడ్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు ఎదురయింది. ఒక కేసు విషయమై రూ.15 లక్షలు చెల్లించకుండా తప్పించుకోవాలని ఈ పందెం హీరో అనుకున్నాడు కానీ మద్రాస్ హైకోర్టు ఆ మొత్తం రిజిస్ట్రార్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల్సిందేనని తీర్పు వెలువరించింది. దాంతో విశాల్ కి మరో మూడు వారాల్లోగా రూ.15 లక్షలు చెల్లించక తప్పడం లేదు. మరి అసలు ఏం జరిగింది? ఈ సినిమా హీరో 15 లక్షలు ఏ విషయమై కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. […]

రావణాసుర మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి.. రవితేజ తీవ్ర అసంతృప్తి??

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసుర ఏప్రిల్ 7 అంటే నిన్న రిలీజ్ అయింది. ఇందులో రవితేజ, జయరామ్, సుశాంత్, మురళీ శర్మ, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ వంటి స్టార్ యాక్టర్స్ నటించారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని రవితేజతో సహా అభిమానులు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఫస్ట్ డేనే ఈ మూవీపై నెగిటివ్ టాక్ వచ్చింది. కాగా ఈ సినిమాపై అంచనాలు […]

ఆ హిట్ మూవీ హిందీలో రీమేక్‌గా రిలీజ్ కానీ తెలుగు వారికే బ్యాడ్‌న్యూస్..?

బాలీవుడ్ హీరోలు హిట్స్ లేక అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారికి రీమేక్స్ చేసుకోవడం తప్ప మిగతా ఆప్షన్ నేమీ కనిపించడం లేదు. బాలీవుడ్ హీరోలు ఇటీవల కాలంలో ‘విక్రమ్‌ వేద’, ‘భూలా’ వంటి తమిళ్ సినిమాలను రీమేక్ చేశారు. ఇప్పుడు మరో తమిళ హిట్ మూవీ బీ టౌన్‌లో రీమేక్ కావడానికి సిద్ధమైంది. ఆ మూవీ మరేదో కాదు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ‘మానాడు’. ఇది తెలుగులో ‘ది లూప్‌’ పేరిట రిలీజ్ అయింది. రిలీజ్ టైమ్‌లో […]

బాక్సాఫీస్‌ని దున్నేస్తున్న టాలీవుడ్.. 100 క్రోర్ క్లబ్‌లో చేరిన 4 సినిమాలు..

2023లో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తెలుగు సినిమాలు బాక్సాఫీస్‌ ని కలెక్షన్లతో నింపేస్తున్నాయి. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.236 కోట్లు కలెక్ట్ చేసింది. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇరగదీసిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలోనే కాకుండా యూఏస్ లో కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక నందమూరి నట […]

పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఘోరం.. టాయిలెట్‌కి వెళ్లడానికి కూడా భార్య తోడు!

  టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని చెప్పవచ్చు. ముక్కుసూటిగా నడుచుకునే ఈ నటుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆయనకు హేర్నియ ఆపరేషన్ జరిగినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిందట. ఆ ఇన్ఫెక్షన్ కారణంగా పోసాని ఏడు కిలోల వరకూ బరువు కూడా తగ్గారట. ఆ సమయంలో ఆయన చనిపోతారేమో అని భయం వేసింది అంటూ పోసాని కామెంట్ చేశారు. డాక్టర్ ఎన్వీ రావు, పోసాని గురించి […]

చీర కిందకి కట్టి నడుమందాలు ప్రదర్శిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. పిక్స్ వైరల్!

బిగ్‌బాస్ సీజన్ 4లో పాటిస్పేట్ చేసి తెలుగు రాష్ట్రాలలో చాలామంది అభిమానులను సంపాదించుకుంది దివి. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ తర్వాత కూడా తన అభిమానులను అలానే కాపాడుకుంటోంది. బిగ్‌బాస్ షోలో ఈ ముద్దుగుమ్మ షాట్స్ వేసుకుంటూ తన సెక్సీ తొడలను చూపించింది. ఇక బయటకొచ్చిన తర్వాత కూడా ఈ అమ్మడి అందాల షో తగ్గలేదు. ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ఈ తార తన అందాలన్నీ బయటపెట్టింది. అలా అందరి దృష్టిలో […]

స్లీవ్‌లెస్ జాకెట్‌లో ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తున్న అనసూయ..

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించి వెండి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే వెండితెర అవకాశాల కోసం జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చక్కర్లు […]

విజయ్‌తో డేటింగ్ రూమర్స్‌పై ఎట్టకేలకు మౌనం వీడిన రష్మిక.. ఏమన్నదంటే!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రొమాంటిక్ అఫైర్ ఉందని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ సినిమాలలోనే కాకుండా బయట కూడా వీరి మధ్య కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక వీరు కలిసి విహారయాత్రలకు వెళ్లడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. అలానే రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ప్రతిసారీ ఆమె విజయ్ ఇంట్లోనే ఉన్నట్లు బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంటుంది. దాంతో ఆమె ప్రతి […]