చీర కిందకి కట్టి నడుమందాలు ప్రదర్శిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. పిక్స్ వైరల్!

బిగ్‌బాస్ సీజన్ 4లో పాటిస్పేట్ చేసి తెలుగు రాష్ట్రాలలో చాలామంది అభిమానులను సంపాదించుకుంది దివి. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ తర్వాత కూడా తన అభిమానులను అలానే కాపాడుకుంటోంది. బిగ్‌బాస్ షోలో ఈ ముద్దుగుమ్మ షాట్స్ వేసుకుంటూ తన సెక్సీ తొడలను చూపించింది. ఇక బయటకొచ్చిన తర్వాత కూడా ఈ అమ్మడి అందాల షో తగ్గలేదు. ఒకవైపు ఫ్యాన్ ఫాలోయింగ్ మైంటైన్ చేస్తూనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు ఈ తార తన అందాలన్నీ బయటపెట్టింది.

అలా అందరి దృష్టిలో పడే చివరికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ మూవీతో నటించే ఛాన్స్ పట్టేసింది. తరువాత వెబ్ సిరీస్ చేస్తూ ఓపెనింగ్ ఫంక్షన్లకు అతిథిగా వెళ్తోంది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ కొంపల్లిలోని బర్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ సెరమెనికి విచ్చేసింది. ఈ ఈవెంట్‌కి దివి చీర కట్టుకుని బ్లూ జాకెట్ వేసుకుని హాజరయ్యింది.

ఆ జాకెట్ చాలా టైట్ గా ఉండటం ఈ అమ్మడి ఎద అందాలు బయటికి ఎగిసిపడటం అక్కడి వారికి పిచ్చెక్కించాయి. అంతేకాదు కెమెరాలన్నీ తన అందాల వైపే తిరగడం, అవి తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది.

ఆ ఎద అందాలను హైలెట్ చేస్తూ వైరల్‌ అవుతున్న వీడియోలు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక దివి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలు పోస్ట్ చేసి మరింత కైపెక్కిస్తోంది. వాటిపై మీరు కూడా ఒక లుక్కెయ్యండి. ఇకపోతే ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ అమ్మడికి అవకాశాలు ఎక్కువగా వస్తాయో లేదో చూడాలి.