పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్!

కీర్తి సురేష్ గురించి నెట్టింట ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె ఫోటోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా మరో రూమర్ ఇప్పుడు ట్రేండింగ్ అవుతుంది. ఈసారి కీర్తి సురేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు చక్కరులు కొడుతున్నాయి. ఈ రూమర్లకు కీర్తి చేసిన కామెంట్లు కూడా కారణమయ్యాయి. కీర్తి సురేష్..ఈమె పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది మహానటి సినిమా. మహానటి సినిమా కీర్తిని స్టార్ హీరోయిన్ చేసింది. […]

రూ.50 వేల కోట్లు ఏం చేస్తారో.. జగన్‌పై సినీ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు..

మొదట సైడ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటిస్తూ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు శివాజీ. శ్రీరామచంద్రులు, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ ఎర్రబాబు, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి సినిమాలతో ఈ హీరో తెలుగు వారిని బాగా అలరించాడు. శివాజీ సినిమాల పరంగా అందరి మనసులను దోచేశాడు. కానీ రాజకీయాలలో మాత్రం బాగా విమర్శలు చేస్తూ షాకులు ఇస్తున్నాడు. ముఖ్యంగా సీఎం జగన్ పై ఈ నటుడు అలుపే లేకుండా విమర్శలు […]

కుక్కపిల్లతో బన్నీవాక్స్ ఫొటోషూట్.. నెటిజన్ల గుండెలను కొల్లగొడుతున్న క్యూట్ పిక్స్..

బన్నీ వాక్స్ అనే పేరుతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ బాగా ఫేమస్ అయింది వర్షిన్నె వర్మ. ఈ అందాల తార కేవలం టిక్ టాక్ లోనే కాకుండా యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 2020 ‘విద్యార్థి’ అనే తెలుగు సినిమాలో మొదటిసారిగా నటించింది. ఆ తర్వాత ఇటీవల విడుదలైన రిచి గాడి పెళ్లి చిత్రంలో కనపడింది. ఈ అమ్మ చేసిన ‘ఓ పిల్ల […]

తెగించిన యాంకర్ స్రవంతి.. అమ్మడికి ఒంటి మీద డ్రెస్సే నిలబడట్లేదుగా!!

ప్రస్తుతం యాంకర్లు బుల్లితెరపై వచ్చే షోస్ లోనే కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ కి ఎక్కువ ప్రాథమిక ఇస్తున్నారు. ఆ కోవకు చెందిన యాంకర్లలో రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు ఒకరు. ఈ అమ్మడు ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ చేతి నిండా సంపాదిస్తుంది. ఆమె యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ప్రేక్షకులను అల్లరిస్తుంది. మొదట ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినా స్రవంతి అనుకోకుండా సినిమా షూటింగ్ కి వెళ్లి నటించాల్సి వచ్చింది. తన నటన బాగుండటంతో […]

బ్రోతల్ హౌజ్‌లో అనుష్క శెట్టి కష్టాలు.. వింటే కంట తడి పెట్టుకుంటారు!

హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె నటన, అందంతో ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ అవ్వాలనే కోరిక అనుష్కకి చిన్నప్పటి నుండే ఉండేదట. కానీ అవకాశాలు లేకపోవడంతో ఒక సీరియల్‌లో కూడా నటించింది. ఆ సమయంలో ఒక డైరెక్టర్ అనుష్క మొహం “మీద నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు” అని అన్నాడట. దాంతో సినిమాలను పక్కనపెట్టి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుందట అనుష్క. ఆ సమయంలోనే హీరోయిన్ భూమిక భర్త […]

ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ సేతుపతి ఫాలో అయ్యేది వీరినే

తమిళ ప్రజలు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన నటనకు సినీ నటులు సైతం ముచ్చట పడుతుంటారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సైతం విజయ్ సేతుపతిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. గతంలో చాలా లావుగా, బబ్లీగా ఉండే విజయ్ సేతుపతి ఇటీవల చాలా మారిపోయాడు. చాలా స్లిమ్ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ […]

ఆ యంగ్ హీరోను బాగా సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ.. ఎందుకంటే?

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రీసెంట్ గా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కావడానికో రెడీ అయ్యాడు. ఎడిటర్ గ్యారి దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం స్పై. ఈ సినిమా జూన్ 29 న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల అవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి […]

బాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఏకంగా ఆ హీరో సరసన ఛాన్స్!

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ అమ్మడు హీరోలకు జంటగా నటించిన సినిమాలు కూడా ఆ రేంజ్‌లో హిట్ అవ్వలేదు. కీర్తి సురేష్ తెలుగులో నేను శైలజ, సర్కార్‌ వారి పాట, రంగ్ దే, నేను లోకల్ లాంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.   ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చిరంజీవి […]

దర్శకుడిగా అవతారమెత్తిన మరో జబర్దస్త్ కమెడియన్.. బలగం కంటే పెద్ద హిట్టే!!

బుల్లితెరపై జబర్దస్త్ అనే కామెడీ షోకి ఉన్నంత క్రేజ్ మరో షో కి లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్న కమెడియన్లు చాలామంది ఉన్నారు. అలా జబర్దస్త్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో సుధీర్ హీరోగా, వేణు దర్శకుడిగా మంచి స్థానం సంపాదించుకున్నారు. అంతేకాకుండా శ్రీను, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, శకలక శంకర్, కిరాక్ […]