తెగించిన యాంకర్ స్రవంతి.. అమ్మడికి ఒంటి మీద డ్రెస్సే నిలబడట్లేదుగా!!

ప్రస్తుతం యాంకర్లు బుల్లితెరపై వచ్చే షోస్ లోనే కాకుండా ప్రైవేట్ ఈవెంట్స్ కి ఎక్కువ ప్రాథమిక ఇస్తున్నారు. ఆ కోవకు చెందిన యాంకర్లలో రాయలసీమకు చెందిన స్రవంతి చోకారపు ఒకరు. ఈ అమ్మడు ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ చేతి నిండా సంపాదిస్తుంది. ఆమె యాంకర్ గానే కాకుండా నటిగా కూడా ప్రేక్షకులను అల్లరిస్తుంది. మొదట ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినా స్రవంతి అనుకోకుండా సినిమా షూటింగ్ కి వెళ్లి నటించాల్సి వచ్చింది. తన నటన బాగుండటంతో యాక్టింగ్ ని కంటిన్యూ చేయమని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ స్రవంతికి సరైన గుర్తింపు రాకపోవడంతో కాస్త గ్యాప్ తిసుకుంది.

నటిగా రాణించలేకపోయినా ప్రైవేట్ కార్యక్రమాలు చేసిన ఈ అమ్మడు బుల్లితెరపై కూడా కొన్ని షోస్ చేసింది. హైదరాబాద్ కి వచ్చిన కొత్తలోనే స్రవంతి ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడి సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కానీ ఇంట్లోవాళ్ళు వల్ల పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పెళ్లి తరువాత కూడా విడిగానే ఉన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకి ఇరుకుటుంబాలని ఓపించి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ప్రశాంత్, స్రవంతి కి ఒక బాబు కూడా ఉన్నాడు. అయినప్పటికీ స్రవంతి తన కెరీర్ ని కంటిన్యూ చేస్తూనే ఉంది. యాంకర్ స్రవంతి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా తన కారుర్ లో జరిగే అన్ని విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

ఈ అమ్మడు ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తూ ఉంటుంది. ఇటీవలే స్రవంతి షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోస్ లో ఆమె రెడ్ కలర్ డ్రెస్ ధరించింది. ఎద అందాలు కనపడేలా కిందకి జారిన డ్రెస్ వేసుకొని హాట్ గా ఫోటోలకు ఫోజలు ఇచ్చింది. స్రవంతి గ్లామరస్ అందాలు చూసినా అభిమానులకు నిద్రపట్టడం లేదట. ఈ భామ షేర్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దాంతో స్రవంతి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.