ఎక్స్పోజింగ్తో మరొకసారి చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

ఎవరైనా సరే సినిమాల మీద ఆసక్తి లేదా వారసత్వం కారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంటర్ చదువు పూర్తయిన తర్వాత సెలవుల్లో ఏం చేయాలో తెలియక పాకెట్ మనీ సరిపోక కన్నడ సినిమా ఒప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా 7/G బృందావన కాలనీ సినిమాకి రీమేక్ అయిన గిల్లి చిత్రంలో హీరోయిన్గా నటించి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Image

ఇకపోతే సోషల్ మీడియాలో అందాలన్నీ బయట పెడుతూ సినిమాలకు మించి ఎక్స్పోజ్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లను ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకుందో ఏమో వరుసగా గ్లామర్ షో చేస్తూ మరింతగా పాపులారిటీ దక్కించుకుంది.

Image ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ కి ప్రముఖ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక తన సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు ఘాటుగా అందాలు చూపిస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.

Image

ఈ క్రమంలోనే తాజాగా ఫ్లవర్ ప్రింటెడ్ డ్రస్ ధరించి దర్శనం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పైన డ్రెస్ విప్పేసి మరి తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా డ్రెస్ ఓపెన్ చేసి క్లీవేజ్ అందాలే టార్గెట్గా హార్ట్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో వదలగా అవి కాస్త చాలా వైరల్ గా మారుతున్నాయి.

Rakul Preet Singh | Album Details ఇంత అందం తట్టుకోవడం కష్టం అంటూ అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ షో తోనే అందరిని ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)