నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భగవంత్ కేసరి సినిమా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ సినిమాగా తెరకేకుతున్న ఈ సినిమా లో బాలకృష్ణ ఇదవరక్కెన్నడు కనపడని క్యారెక్టర్ […]
Author: Suma
భార్యకు అబార్షన్ అయితే అలాంటి మాటలు తారక్ మాట్లాడాడు: స్టార్ యాక్టర్
స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన సన్నిహితుల విషయం లో మాత్రం చాలా కేరింగ్ గా ఉంటాడు. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలో నటుడు ప్రభాస్ శ్రీను కీలక పాత్రలో […]
సిద్ధార్థ్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి కారణం ఆవిడేనట!!
ఉదయ్ కిరణ్, తరుణ్, సిద్ధార్థ్….వీళ్లంతా ఒకానొకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు. ఎన్నో ఏళ్ళు చిరంజీలో, బాలకృష్ణ , వేంకటేశ, నాగార్జున వంటి స్టార్ హీరోస్ మాత్రమే ఏలిన మన తెలుగు పరిశ్రమకు ఒక కొత్త ఎనర్జీని, ఉత్సాహాన్ని తెచ్చారు ఈ యువ కెరటాలు. వీళ్ళు చేసిన రొమాంటిక్ కామెడీ ఫిలిమ్స్, లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీరిలో దురదృష్టవశాత్తు ఉదయ్ కిరణ్ స్వర్గస్థుడు కాగా, మిగిలిన […]
భర్తను కాకుండా మరొకరిని తలుచుకుంటూ అలా ఫీల్ అవుతున్న యాంకర్ అనసూయ…
బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా చేసి బాగా ఫేమస్ అయింది ఈ అమ్మడు. అంతేకాకుండా రంగస్థలం, పుష్ప, కిలాడి లాంటి కొన్ని సూపర్ హిట్ సినిమా లో నటించి వెండి తెర ప్రేక్షకులను అల్లరించింది. అలానే వెండితేర అవకాశాల కోసం జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేసింది. ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టీవ్ […]
పూనమ్ ట్వీట్ కు వర్మ రిప్లై….అసలు విషయం ఏమిటంటే?
పవన్ కళ్యాణ్ ఈ మధ్య నటించిన చిత్రం “బ్రో”. గడిచిన కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఒక వివాదం నడుస్తోంది. ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్ర తనను ఉద్దేశించి చిత్రీకరించారంటూ ఫైర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఇంటర్వ్యూలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయం పై తెలుగు సినీ నటి “పూనమ్ కౌర్” స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ […]
బాక్సాఫీస్ ని కుమ్మేసేందుకు వస్తున్న భారీ సినిమాలు..
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ యాభై రోజులు యూఎస్ లో ఎంజాయ్ చేసి ఈ మధ్యే హైదరాబాద్ కి వచ్చాడు. ఇక సినిమా షూటింగ్స్ లో బిజీ కావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ‘కల్కి 2898 ఏడి ‘ , ‘రాజా డీలక్స్ ‘, ‘సలార్ ‘ లాంటి సినిమాలు ఉన్నాయి. మొదట ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సినిమా కి సంబందించిన షెడ్యూల్ […]
అలాంటి డ్రెస్సుల్లో అందాలన్నీ చూపించేస్తున్న మంచు లక్ష్మి… చూస్తే!
మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘తను ఇప్పుడు హోలీవుడ్ లో ఉండి ఉంటే ఎక్కడో ఉండేదాని’ […]
పవన్ కళ్యాణ్కి ఇన్విటేషన్ పంపిన చిరంజీవి.. విషయం ఏంటంటే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చే వారం విడుదల కాభోతుంది అనే విషయం అందరికి తెలిసిందే. మొహార్ రమేష్ దర్శకత్వం వహించిన భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే వారం విడుదల అవుతున్న సందర్బంగా ఈ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు మూవీ టీమ్. ప్రస్తుతం పవర్ […]
వారి విడాకుల విలువ ఆరు లక్షల కోట్లు.. ఆ సెలబ్రిటీస్ ఎవరంటే ?
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, బిల్ మిలిందాగెట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గెట్స్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. 2021 మే 4 న బిల్గెట్స్ అతని సతీమణి మిలిందా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారికీ పెళ్లి జరిగిన 27 సంవత్సరాల తరువాత వారి బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని అందరిని ఆశ్చర్యానికి గురించేసారు. ఈ క్రమంలోనే వారు విడాకులు తీసుకున్నారు. విడిపోయిన తరువాత బిల్గెట్స్ తన భార్యకు భరణం కింద ఎంత ఇచ్చాడో తెలుసుకోడానికి చాలా ఆసక్తి […]









