అలాంటి డ్రెస్సుల్లో అందాలన్నీ చూపించేస్తున్న మంచు లక్ష్మి… చూస్తే!

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన వ్యాఖ్యలతో ఎప్పుడు ట్రోలింగ్స్ బారిన పడుతూ ఉంటుంది. నలబై ఏళ్ళ వయసులో కూడా గ్లామర్ పంట పండిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ల కనపడుతుంది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘తను ఇప్పుడు హోలీవుడ్ లో ఉండి ఉంటే ఎక్కడో ఉండేదాని’ అని కామెంట్ చేసింది.

దాంతో ‘ మరి ఎవరిని ఉద్దరించడానికి టాలీవుడ్ కి వచ్చావ్, అక్కడే ఉంది తెలుగు వాళ్ల సత్తా చాటలేకపోయావా ‘ అంటూ చాలా మంది ఎటకారంగా కామెంట్స్ చేసారు. కేరిర్ ప్రారంభంలో ఈ అమ్మడు అమెరికా లో కొన్ని టాక్ షోస్ కి హోస్ట్ గా వ్యవహారించింది. అలానే ఒకటి రెండు సినిమాలో కూడా నటించింది. ఏమైందో కారణాలు తెలీవు కానీ హాలీవుడ్ నుండి టాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసినప్పటికి స్టార్ మాత్రం కాలేకపోయింది. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా వరుస సినిమా లో నటిస్తూనే ఉంది.

గుండెల్లో గోదావరి, లక్ష్మి బాంబ్, వైఫ్ అఫ్ రామ్ లాంటి సినిమాలో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. అలానే కొన్ని సినిమా లో విలన్ గా కూడా నటించింది. ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమా లో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాభోతుంది. ఈ సినిమా తో పాటు ఇంకొన్ని సినిమాలో కూడా మంచు లక్ష్మి నటిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫొటోస్ లో లక్ష్మి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని అందంగా తయారైంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో లక్ష్మి అందాలు చూసి సూపర్ అని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.