సీతారామం సినిమాకి అదిరిపోయే అవార్డు.. మృణాల్‌కు ప్రత్యేక గౌరవం…

వెండితెరపై ఎన్నో ప్రేమ కథలు వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంటాయి. కొన్ని ప్రేమకథలు ఆడియన్స్ కి వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని ప్రేమ కథలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. అయితే మరికొన్ని ప్రేమకథలు  మాత్రం ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. అలా ప్రేక్షకులం హృదయాల్లో ముద్ర వేసుకున్న ప్రేమ కథ సినిమాల్లో ‘సీతారామం’ సినిమా కూడా ఒకటి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘ సీతారామం ‘ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ […]

ఆ విషయంలో టాలీవుడ్ నటులందరూ బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే…

నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను అల్లరించే బాలయ్య కు ఇండస్ట్రీ మొత్తం హ్యాస్టాప్ చెప్పాల్సిందే అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల నుండి మొదలుపెట్టి యంగ్ హీరోల వరకు అందరూ రెమ్యూనరేషన్ విషయంలో ముక్కుపిండి వసూలు చేస్తుంటారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, బాలయ్య లాంటి చాలామంది స్టార్ హీరోల సినిమాలు వంద […]

“శునకానందం పొందొద్దని నీ మాజీ మొగుడికి చెప్పు” రేణు దేశాయ్‌కి అంబటి వార్నింగ్…

త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్న కారణంగా ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కి పోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి, వైసీపీ నేత అంబటి రాంబాబుకి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో అంబటి రాంబాబును ఉద్దెశించి శ్యామ్ బాబు అనే పాత్రను పెట్టినట్లు అంబటి రాంబాబు పేర్కొన్నారు. తనను అగౌరవపరచడానికే ఆ పాత్రను సినిమా లో సృష్టించారని అంబటి రాంబాబు,  పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు […]

భోళా శంకర్ విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్.. వెంటనే ఆ ట్వీట్ చేసిన మహేష్..!

మోహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’  సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు. మహేష్ కూడా ‘భోళా శంకర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు. భోళా శంకర్ సినిమా ఈరోజు విడుదల అవుతున్న సందర్భంగా మహేష్ బాబు తన పోస్టులో ‘ చిరంజీవి సార్ కి, నా ప్రియ మిత్రుడు […]

చీర పక్కకు జరిపి ఆ పార్ట్స్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు.. పిక్స్ వైరల్…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సాధారణ జనాలే కాకుండా హీరోయిన్స్ కూడా విపరీతంగా గ్లామర్ ఫోటోలతో కుదిపేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకునే విధంగా పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గత కొంతకాలంగా తన అందంతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకుండానే తన అందాల […]

చిరంజీవి ప్రోత్సాహం వల్లే ఇంతమంది హీరోల కెరీర్ మారిందా…

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అందరూ ఈ సినిమా హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే చిరంజీవి అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భోళా శంకర్ సినిమాలో చిరు లుక్స్ అదిరిపోయాయి అని మెచ్చుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన […]

అలాంటి పని చేయకపోతే ఆంటీ పాత్రలే ఇస్తారంటూ తమన్నా బోల్డ్ కామెంట్స్..

ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గత పదేళ్లలో ఇండస్ట్రీ లో తమన్న కి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. తన గ్లామర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఉపేసింది. ఈ అమ్మడు తెలుగు లో దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. ‘హ్యాపీ డేస్’ […]

ఫస్ట్ మూవీ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన 10 మంది దర్శకులు వీరే…

సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. అయిన కూడా ఎప్పటికప్పుడు కోత దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. ఎన్ని సినిమా లు తీసిన్నప్పటికి కొంతమంది దర్శకులు సక్సెస్ సాధించలేకపోతారు. అలానే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. అలా మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న టాప్ 10 దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ గురించి […]

రాఘవేందర్రావు, చిరు కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవే..

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు, స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి తన కంటూ సొంత ఇమేజ్ ని సంపాదించుకోవడం లో సక్సెస్ అయ్యాడు చిరంజీవి . ఇక ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత చిరు, రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో చాలానే సినిమాలు వచ్చాయి. అవి చాలావరకు విజయం సాధించాయి. రాఘవేంద్ర […]