ఫస్ట్ మూవీ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన 10 మంది దర్శకులు వీరే…

సినిమా ఇండస్ట్రీ లో ఎంతోమంది మంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. అయిన కూడా ఎప్పటికప్పుడు కోత దర్శకులు పరిచయం అవుతూనే ఉంటారు. ఎన్ని సినిమా లు తీసిన్నప్పటికి కొంతమంది దర్శకులు సక్సెస్ సాధించలేకపోతారు. అలానే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న దర్శకులు కూడా చాలా మందే ఉన్నారు. అలా మొదటి సినిమా తోనే సూపర్ హిట్ అందుకున్న టాప్ 10 దర్శకులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2002 లో దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ఆది’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా లో ఎన్టీఆర్ హీరోగా నటించాడు.
దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘బద్రి’  సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘పటాస్’ సినిమా లో ఎన్టీఆర్ హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ‘ చిత్రం ‘ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది. ఈ సినిమా తోనే దర్శకుడిగా తేజ, హీరోగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది .

అలానే బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘ భద్ర ‘, వంగ సందీప్ దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి ‘
, కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’, రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’, కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘మిర్చి ‘, శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్యం’ సినిమా లు సూపర్ హిట్ గా నిలిచి దర్శకులకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇలా మొదటి సినిమా తోనే దర్శకులు కొంతమంది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు.