చీర పక్కకు జరిపి ఆ పార్ట్స్ చూపిస్తున్న స్టార్ హీరోయిన్ కూతురు.. పిక్స్ వైరల్…

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సాధారణ జనాలే కాకుండా హీరోయిన్స్ కూడా విపరీతంగా గ్లామర్ ఫోటోలతో కుదిపేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకునే విధంగా పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గత కొంతకాలంగా తన అందంతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకుండానే తన అందాల విందుతో అందరిని మైమరిపించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

నిజానికి ఖుషీ కపూర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏ ఉంది. ‘ది ఆర్చీస్‌’ అనే సినిమా తో ఈ అమ్మడు ఇండస్ట్రీ లోకి అడుగుపెబోతుంది. ఇదొక హిందీ వెర్షన్ టీన్-మ్యూజికల్ కామెడీ సినిమా. జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన ‘ ది ఆర్చీస్ ‘ సినిమా ఈ ఏడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాభోతుంది . ఈ క్రమంలోనే ఖుషి కపూర్ చీర కట్టులో అందాల ఆరాభోత మొదలుపెట్టేసింది. ఈ బ్యూటీ మెటాలిక్ ఐస్ బ్లూ చీరలో మెరిసిపోయింది . ఖుషీ కపూర్ సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో చాలా అందంగా కనిపిస్తుంది.

అంతేకాకుండా తన ఎద అందాలను,బొడ్డు అందాలను చూపిస్తూ సెక్సీగా కూడా కనిపించింది. అంతేకాకుండా చీర కొంగును కాస్త పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కిర్రాలకు పిచ్చెక్కిస్తుంది. అయితే ఖుషి తన చేతులపై ఉన్నా పచ్చబొట్లు పచ్చబొట్లు కనపడేలా చీరను సింగరించుకుంది. ఆమె ధరించిన చీర ధర 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉంటుందని సమాచారం. ఆ ఖరీధైన చీరను రితికా మిర్చందాని డిజైన్ చేసారని తెలుస్తుంది .  అంతకుముందు ఒకసారి అర్పితా మెహతా డిజైన్ చేసిన పింక్ చీరను ధరించింది ఖుషి. ఆ చీరలో కూడా శ్రీదేవి కూతురు చాలా అందంగా కనపడింది. త్వరలోనే ఈ అమ్మడు రకరకాల చీరలు కట్టుకొని మనల్ని ఆకర్షించబోతున్నట్లు తెలుస్తుంది. సంప్రదాయమైన చీరాలపై ఖుషి కపూర్ కి ఉన్నా ఇష్టం చూసి అందరూ ఆమెని మెచ్చుకుంటున్నారు.