ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా పరిచయమైన కొత్తలో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘ఖుషి’ అనే ఒక మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ […]
Author: Suma
బన్నీకి ఆస్కార్ అవార్డు కూడా వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన పోసాని..
మన టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లో నటించిన ప్రేక్షకులను అలరించిన బన్నీ తాజాగా 69వ జాతీయ పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి మొట్ట మొదటిసారిగా ఉత్తమ నటునిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో మెగా ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా బన్నీకి అనేకమంది సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, […]
మళ్లీ మల్లెమాలలోకి చమ్మక్ చంద్ర.. ఎంట్రీతోనే అదుర్స్
జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు పాపులర్ అయిన విషయం తెలిసిందే. తెలుగులోనే అత్యధిక రేటింగ్స్ కలిగిన కామెడీ షోగా ఇది పేరు తెచ్చుకుంది. దీంతో ఈ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్లు ఎంతోమంది ఉన్నారు. జబర్దస్త్ షో ద్వారా ప్రజల్లో క్రేజ్ తెచ్చుకున్న కమెడియన్లకు సినిమాల్లోనూ అవకాశాలు సులువుగా లభిస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో కామెడీ సన్నివేశాల కోసం జబర్దస్త్ కమెడియన్లనే పెట్టుకుంటున్నారు. దీంతో జబర్దస్త్ నుంచి వెళ్లి సినిమాల్లోనూ నటించిన కమెడియన్లు […]
వరుసగా మూడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు విడుదల.. ఫ్యాన్స్కు ఇక పండుగే..
చిన్న హీరోల సినిమాలను పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాల గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. పెద్ద హీరోలకు ఉన్న క్రేజ్, వారి స్టార్ డమ్ కారణంగా వారి సినిమాలపై భారీ అంచనా ఉంటాయి. వీరి సినిమాలను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటారు. అలాగే తారాగణం కూడా పెద్ద సంఖ్యలో ఉంటుంది. సీనియర్ నటుటు కూడా […]
హైపర్ ఆది అక్కడ పట్టుకున్నాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన యాంకర్
జబర్దస్త్ ద్వారా పాపులర్ అయి సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు హైపర్ ఆది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. అలాగే టాప్ కమెడియన్ గా కూడా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించుకున్నాడు. బుల్లితెరపై జబర్దస్త్ షోలో తన పంచ్ లతో అనతికాలంలోనే క్రేజ్ తెచ్చుకున్న అతడు.. ఇప్పుడు పలు షోలతో పాటు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే షోలోని జడ్జిలతో పాటు యాంకర్పై […]
ఇల్లు అమ్ముకున్న జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్.. ఎందుకో తెలుసా..?
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైయస్ట్ రేటింగ్స్ కలిగిన షోగా తెలుగు బుల్లితెరపై రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అలాగే ఈ షోలో స్కిట్లు వేసే కమెడియన్లు కూడా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకుంటున్నారు. జబర్దస్త్ నటీనటులు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల పక్కన నటిస్తున్నారు. అలా సినిమాల్లో కూడా జబర్దస్త్ కమెడియన్లు తమ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ షోలో అందరి నటులకు రెమ్యూనరేషన్ ఒకేలా ఉండదు. […]
పింక్ డ్రెస్లో మత్తెక్కిస్తున్న నేహా శెట్టి.. హాట్ పిక్స్ వైరల్..
నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు డీజే టిల్లు సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, రొమాన్స్ […]
బిగ్బాస్ హౌజ్లో షకీలా ఎంట్రీ.. ఆమెకు ఎంత పారితోషికం అంటే..
బిగ్బాస్ తెలుగు అప్కమింగ్ సీజన్ సెప్టెంబర్ 3 నుంచి స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది. బోల్డ్ పాత్రలకు పేరుగాంచిన ప్రముఖ నటి షకీలా ఈ షోలో పాల్గొంటుందని వార్తలు వచ్చాయి. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇతర రూమర్స్ ప్రకారం ఈ సీజన్ 7లో జబర్దస్త్ వర్ష, పల్లవి ప్రశాంత్ కూడా పాటిస్పేట్ చేయనున్నారు. ప్రస్తుతం తనకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నానని, వాటిని వదిలేసి రావాలంటే కాస్త ఎక్కువ మనీ […]
జబర్దస్త్ నటుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏమైందంటే..
పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ఎంతగా పాపులర్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఈ ప్రోగ్రామ్ ఎందరికో అవకాశాలని ఇచ్చింది. మరెందరో హాస్యనటులకు వారి టాలెంట్ ను చూపించడానికి వేదికగా నిలిచింది. అయితే బుల్లితెరపై నవ్వించిన జబర్దస్త్ కమెడియన్లు ఒక్కోసారి నిజ జీవితంలో తప్పుడు పనులు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా తెలుగు కామెడీ షో జబర్దస్త్లో అడపాదడపా కనిపించిన కమెడియన్ నవసందీప్ చిక్కుల్లో పడ్డాడు. ప్రేమ పేరుతో యువతిని మోసగించినందుకు 2023, ఆగస్టు 24న […]









