నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు డీజే టిల్లు సినిమా లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ లో నేహా తన అందాలు ఆరబోతతో రెచ్చిపోయింది. సిద్దు జొన్నలగడ్డ తో కలిసి రొమాన్స్ ఇరగదీసిందనే చెప్పాలి. డీజే టిల్లు సినిమా లో ఈ అమ్మడు లిప్ కిస్సుల హంగామా చూసి కుర్రకారు నేహా కి ఫ్యాన్స్ గా మారిపోయ్యారు. ఈ సినిమా కామెడీ విషయంలో, రొమాన్స్ విషయంలో విజయం సాధించిందనే చెప్పాలి.
నేహా శెట్టి డీజే టిల్లు సినిమా కంటే ముందు చాలా సినిమా లో నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ డీజే టిల్లు సినిమా తరువాత ఈ అమ్మడుకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో దుసుకుపోతుంది.
నేహా ఇటీవలే ‘రూల్స్ రంజన్ ‘ అనే సినిమా లో కిరణ్ అబ్బవరం సరసన నటించింది. ఈ సినిమాలో నేహా శెట్టి స్టెప్పులు వేసిన ‘సమ్మోహనుడా ‘ పాట యూట్యూబ్ లో ట్రేండింగ్ గా నిలిచింది. ఈ బ్యూటీ హాట్ స్టెప్పుల తో ఫుల్ పాప్యులారిటీ సంపాదించుకుంది.
అలానే విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమా లో కూడా నేహా తన నటనతో అధరగొట్టేసిందనే చెప్పాలి. అంతేకాకుండా కార్తికేయ సరసన ‘ బెదురు లంక ‘ సినిమా లో కూడా నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా నేహా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. పింక్ చుడిదార్ లో అందాలు ఆరాభోస్తూ హాట్ గా ఫోటోలకు ఫోసులు ఇచ్చింది . ఆ పింక్ డ్రెస్ లో ఎద అందాలు చూపిస్తూ, రెడ్ కలర్ లిప్స్టిక్ లో కుర్రాళ్లకు పిచ్చేకిస్తుంది ఈ బ్యూటీ. ఆ ఫోటోలు చూసినా రాధిక ఫ్యాన్స్ సూపర్ హాట్ గా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.