సీనియర్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు. బాబీ దర్శకత్వంలో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకేకుతున్న సినిమా లో బాలకృష్ణ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుందని సమాచారం. ఈ విషయం తెలిసిన చాలామంది బాలయ్య, శ్రీనిధి శెట్టి ల జోడి చాలా బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ జంట బాక్సఫీస్ […]
Author: Suma
రిలీజ్ డేట్ మార్చిన యంగ్ హీరో….అంత తొందర అవసరమా?
సినీ పరిశ్రమలో హీరోయిన్ లు వస్తుంటారు పోతుంటారు. కానీ హీరోల విషయంలో మాత్రం పరిస్థితి వేరు. కేవలం కొన్ని కుటుంబాలకు చెందిన వారే చాలా ఏళ్లుగా హీరోలుగా చెలామణి అవుతున్నారు మన టాలీవుడ్ లో. బయట నుంచి వచ్చి తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎదగడం అంత శుభమైన పని కాదు. గతాన్ని పరిశీలిస్తే ఇలా బయట నుంచి వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యి స్టార్ హీరోలు గా ఎదిగిన వారు చాలా తక్కువ. అప్పట్లో చిరంజీవి […]
కథ ఒక్కటే కానీ హిట్లు రెండు….ఆ సినిమాలేమిటో తెలుసా?
ప్రతి వారం ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. ఈ చిత్రాలలో కొన్ని మంచి విజయాన్ని సాధించి ప్రేక్షకుల మనసులను దోచుకుంటే, మరి కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక కనుమరుగైపోతూ ఉంటాయి.మనం గమనిస్తే కొన్ని సార్లు మనం చూసిన సినిమా నచినప్పటికీ, ఇదే కథ ఇంకేదో సినిమాలో చూసానే అన్న అనుభూతి కలుగుతుంది. ఇలా మన టాలీవుడ్లో చాలా సార్లు జరిగింది. ఒకే రకం కథతో ఇద్దరు హీరోలు రెండు సినిమాలు […]
కారు డ్రైవర్ను నమ్మి ఆస్తినంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్..
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో మంచి క్రేజ్ అందుకున్న లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులో ఆమె కూడా ఒకరు. జయలలిత ఎన్నో ఆశలతో హీరోయిన్ కావాలని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె హీరోయిన్ కాలేకపోయింది. అంతేకాకుండా ఒకానొక సమయంలో లో ఆమెకి సినిమా అవకాశాలు రాక ఖాళీగా ఉంది. అప్పుడే బోల్డ్ పాత్రలో నటించే అవకాశం వచ్చింది జయలలిత కి. దాంతో నటన […]
టాలీవుడ్ స్టార్ హీరోని నమ్మించి దారుణంగా మోసం చేసిన కత్రినా.. కట్ చేస్తే..
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు విక్టరీ వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి’ అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత కత్రినాకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా కత్రినా కైఫ్ ఒక తెలుగు హీరోని దారుణంగా మోసం చేసిందట. అసలు ఆ హీరో ఎవరు కత్రినా అతని ఎందుకు మోసం చేసింది అనే విషయాల […]
మహేష్కు బాకీ చెల్లించాలి.. త్వరలోనే తీరుస్తానని డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్…
కోలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ జే సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సూర్య తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని హీరోగా తీసుకొని ‘ఖుషి’ సినిమా డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఒకవైపు నటుడిగా రాణిస్తూనే, […]
మృణాల్ చేసిన ఆ ఒక్క పనికి తెలుగు ఆడియోన్స్ అందరూ ఫిదా..
ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది టాలీవుడ్ లో రాణిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో పాపులర్ అవుతున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది.మృణాల్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అందం,అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దుల్కర్ […]
ఏఆర్ రెహమాన్ కాన్సెర్ట్ పై ట్రోలింగ్.. స్కామ్ చేశారంటూ సంచలన ఆరోపణలు..
ఆస్కార్ అవార్డు, గ్రహీత దిగ్గజ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. అదే లైవ్లో వింటే ఆ అనుభూతి వేరు. చెన్నైలో అతను రీసెంట్గా “మరక్కుమా నెంజమ్” పేరుతో మ్యూజికల్ కన్సర్ట్ కండక్ట్ చేయగా దాన్ని చూసేందుకు ప్రజలు పోటెత్తారు. అయితే ఈ ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ/మ్యూజికల్ కన్సర్ట్కి టిక్కెట్లు కొనుగోలు చేసిన చాలా మంది వ్యక్తులు నిర్వహణ లోపం కారణంగా నిరాశకు గురయ్యారు. వీఐపీల కోసం నిర్వాహకులు […]
అరవింద్ స్వామి తండ్రి అతను కాదట…..కన్న తండ్రి ఎవరంటే!!
తమిళ చిత్ర పరిశ్రమలో వన్ అఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ చార్మింగ్ యాక్టర్స్ అరవింద్ స్వామి. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తన యౌటింగ్ తో స్టైల్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అరవింద్ స్వామి. ఈయనకు తెలుగులో కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు. అరవింద్ నటించిన రోజా, మెరుపు కళలు, బాంబే వంటి చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ధ్రువ, కస్టడీ వంటి చిత్రాలలో విలన్ […]









