అవకాశాలు లేక బ్రోకర్ గా మారిపోయిన సెన్షేషనల్ హీరోయిన్?

సినిమా పరిశ్రమలో రాణించడం అంటే మామ్మూలు విషయం కాదు. అందులోనూ హీరోయిన్ల జీవితాలు ఎప్పుడు ఎలా వుంటాయో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వారికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎదగడానికి. కొత్త తరం హీరోయిన్ వచ్చిందంటే ఇక్కడ సీనియర్లకు అవకాశాలు కనుమరుగవుతాయి. అలాగే ఇక్కడ రాణించాలంటే నటనతో పాటు సరైన పాత్రలు ఎంపిక అనేది చాలా ముఖ్యంగా. ఒక్క హిట్ తో కెరీర్ ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు. […]

సమంత – చరణ్ విషయంలో జరిగిందేమిటి? ఉపాసన ఎందుకు తిట్టింది?

సమంత గురించి పరిచయం అక్కర్లేదు. చైతూతో విడాకుల అనంతరం అమ్మడు జీవితం జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఫామిలీ మాన్ 2 సినిమాతో సామ్ ఒక్కసారిగా బాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టించింది. ఇక ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ సమంతని మరోమెట్టు మీద అలంకరించింది. ఇక సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో రంగస్థలం సినిమా కొనియాడలేనిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా […]

భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!

Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]

సీనియర్ నటుడు ఆవేదన… ఆ తప్పు వలన సర్వం కోల్పోయి రోడ్డుమీదకు వచ్చేసాం?

అలనాటి నటుడు నరసింహారాజు గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో జానపద చిత్రాలకు పెట్టింది పేరు మన నరసింహారాజు. 70sలో అనేక జానపద సినిమాలలో నటించి, పల్లె జనాల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాడు నరసింహారాజు. ఇక ‘విఠలాచార్య’ అనే సినిమాతో కమర్షియల్ బ్రేక్ ని అందుకున్నారు. ఈ లిస్టులో జగన్మోహిని సినిమా కూడా వుంది. ఈ రెండు సినిమాలు టీవీలో ప్రసారం అయితే ఇప్పటికీ కన్నార్పకుండా చూస్తారు తెలుగు జనాలు. ఇకపోతే అప్పట్లో సినిమాల మీద వున్న మక్కువతో […]

కీర్తి సురేష్ ని వెంటాడుతున్న భయాలేమిటి? అందుకేనా ఈ ప్లాప్స్?

కీర్తి సురేష్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె చేసిన మూడో సినిమాకే జాతీయ ఉత్తమనటి అవార్డు ఆమె వాకిట ముంగిట నిలిచింది. ఈమధ్య కాలంలో తమిళంలో దర్శకుడు సెల్వరాఘవన్‌తో కలిసి నటించిన సాని కాగితం చిత్రంలో కీర్తీ సురేష్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెకి తగిన గుర్తింపు రాలేదు. ఇక ఈమధ్య కాలంలో తెలుగులో కూడా చెప్పుకునేంత సక్సెస్‌లు రాలేదు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ బోళా […]

హీరోయిన్లు బేసిగ్గా ఇలాంటి ఆహారాన్నే తింటారు.. అందుకే అంత అందంగా వుంటారు!

బేసిగ్గా మన సినిమా హీరోయిన్లను చూడగానే సగటు మహిళలు ‘యెంత అందంగా వున్నారో.. ఏం తింటున్నారో?’ అని మనసులో అనుకుంటూ వుంటారు. ఇది సహజమే. అయితే బయట వారు అలాంటి తిండి తింటారు, ఇలాంటి తిండి తింటారు అనే రూమర్స్ వినబడుతూ ఉంటాయి. ఇపుడు నిజంగా వాళ్ళు ఎలాంటి తిండిని ఇష్టంగా తింటారో తెలుసుకుందాం. హీరోయిన్ల పెట్టుబడి అందం కనుక వారు చాలా స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చేస్తూ వుంటారు. అంతకుముందు ఎలా ఉన్నా ఇండస్ట్రీలోకి […]

త్వరలో కీర్తి సురేష్ వివాహం… వరుడు ఇతనే అట?

కీర్తి సురేష్.. ఈ మహానటి గురించి అందరికీ తెలిసిందే. నేను – శైలజ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత వచ్చిన మహానటి సినిమా ఆమె జీవితంలో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. ఆ సినిమాకి గాను ఆమె జాతీయ ఉత్తమనటి పురస్కారం అందుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఇటీవల మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి మెప్పించింది. ఇకపోతే […]

మీకు తెలుసా? అనసూయ చెల్లెలు కూడా యాంకర్‌గా ట్రై చేస్తోంది!

యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా బుల్లితెర షో అయినటువంటి ‘జబర్దస్త్’ ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది. అక్కడితో ఆగకుండా సినిమాలలో కూడా తన సత్తాని చాటుతోంది. ఈమె అందానికి, స్టైల్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయిపోతోంది. ఇప్పటికే ఆమెకి అభిమాన సంఘాలు తయారయ్యాయి. ఈ రకంగా ఓ తెలుగు యాంకర్ కి మొదటిసారి ఆదరణ లభిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ […]

తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?

ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై […]