ట్రాన్స్‌పరెంట్ శారీలో ఒంపుసొంపులు చూపిస్తూ వయ్యారాలు పోతున్న రష్మిక..!

ప్రముఖ నటి రష్మిక మందన తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన పిచ్చేక్కించే అందంతో అందరికి బాడీలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టిస్తుంది. ఉల్లిపొరలా పలుచగా ఉన్న శారీ కట్టుకొని అందాల ఆరబోతకు సిద్ధమైంది. రష్మిక వైట్ ట్రాన్సపరెంట్ శారీలో చాలా అందం గా కనపడింది. మోడ్రన్ డ్రెస్సులకి […]

ప్లాస్టిక్ సర్జరీలతో మరింత అందంగా మారిన హీరోయిన్లు.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే

సినిమాల్లో కనిపించే హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. మేకప్‌తో స్క్రీన్‌పై తళుకులీనుతారు. అది చూసిన ప్రేక్షకులు కేరింతలు కొడతారు. కొందరు హీరోయిన్లకు అయితే అభిమానులు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో హీరోయిన్లు అందంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. వీటి కోసం ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మారిన ముఖంతో వావ్ అనిపిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీలతో ముఖాన్ని […]

సావిత్రి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన అలనాటి నటి జమున..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల తార జమున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జమున తనను కొంతమంది మోసం చేశారని బోరున ఏడ్చేశారు. అసలు విషయం ఏంటంటే అలనాటి మహానటి సావిత్రి బయోపిక్‌ని 2018లో అద్భుతంగా చిత్రికరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సావిత్రి అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె మరణం వరకు సావిత్రి జీవితం ఎలా గడిచిందనే దాని గురించి చాలా స్పష్టంగా ‘మహానటి’ సినిమాలో చూపించారు దర్శకుడు. […]

టాలీవుడ్ ఫ్యూచర్ అంతా ఆ సినిమాలపైనే డిపెండ్ అయ్యిందా..??

  ప్రజలు 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి ఎన్నో హోప్స్‌తో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులో సంక్రాంతి పండుగ రానుంది. ఇక ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అవుతుంది. […]

హోటల్లో గిన్నెలు తోమిన స్టార్ యాక్టర్.. అతని హిస్టరీ తెలిస్తే..!!

  సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది నటీనటులు సినిమాలోకి రాకముందు, రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వుంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కష్టాల గురించి వారంతట వారు చెప్తేనే మనకు తెలుస్తుంది. సినిమాలలో నటించే అవకాశం కోసం తిండి తిప్పలు మాని ఎంతో కష్టపడి వచ్చిన వారు చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మంచి స్థానాలలో ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ కూడా ఆ కోవకు చెందినవాడే. రవితేజ హీరోగా నటించిన విక్రమార్కుడు […]

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాక.. కాక రేపుతున్న లక్ష్మీపార్వతి కామెంట్స్

ఏపీలో టీడీపీ గత ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొంది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ప్రభంజనంలో టీడీపీ తక్కువ సీట్లకే పరిమితం అయింది. దీంతో చంద్రబాబు నాయకత్వంపై కొందరు సందేహాలను లేవనెత్తుతున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని, ఆయన తర్వాత పార్టీని నడిపించే సత్తా నారా లోకేష్‌కు లేదని కొందరు వాదిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ కోవలోకి లక్ష్మీపార్వతి కూడా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్ష […]

తారక్ యాక్టింగ్‌పై రాజమౌళి ఆసక్తికర కామెంట్స్.. ఫ్యాన్స్‌లో పూనకాలు

దర్శకుడు SS రాజమౌళి, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్-2023 అవార్డుల కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చారు. అక్కడ తెలుగు యాక్షన్ కోలాహలం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ నాన్-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయింది. జనవరి 10న జరిగే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకకు ముందు, జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లోని గౌరవనీయమైన DGA (డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా) థియేటర్‌లో జరిగిన […]

ఆ విషయంలో చిరుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్…??

చిరంజీవి టైటిల్ రోల్‌లో, రవితేజ, శ్రుతి హాసన్, కేథరిన్ మెయిన్ లీడ్స్‌లో నటించిన వాల్తేరు వీరయ్య వారి 13 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు మరి కొద్ది నిమిషాల్లో విశాఖపట్నంలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే చిరంజీవి ఒక ట్వీట్ చేస్తూ.. “హలో, ఈరోజు సాయంత్రం వైజాగ్‌లోని AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటలకు వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం […]

ఈ సినిమా ట్రైలర్స్ లో ప్రేక్షకులకు బాగా నచ్చిన ట్రైలర్ ఇదే…!!

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు సినిమాలు బరిలోకి దిగనున్నాయి. అవేంటంటే, తెగింపు, వారసుడు, వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, కళ్యాణం కమనీయం. ఈ సినిమాల్లో మూడు భారీ మాస్ యాక్షన్ సినిమాలు కాగా మిగతావి మామూలు సినిమాలు. అయితే ఈ అన్ని సినిమాలు కూడా ఈసారి బాగా డబ్బులు వసూలు చేస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వీటి ట్రైలర్లు చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఐదు సినిమాల ట్రైలర్లు కొద్దిరోజుల క్రితమే విడుదల అయ్యి మంచి […]