బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా […]
Author: Suma
చిట్టి పొట్టి గౌనులో శ్రీముఖి… మెంటలెక్కిపోతున్న కుర్రకారు!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ రంగంలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన ఈ బ్యూటీనే దర్శనమిస్తుంది. కేవలం యాంకర్గా బుల్లితెరపైనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. అలానే కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఒకవైపు బుల్లితెరపై ఇంకోవైపు వెండితెరపై రాణించే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్గా ఉంటుంది. ఈ అమ్మడు రకరకాల మోడ్రెన్ డ్రెస్సులు […]
అజిత్ మూవీ ‘తెగింపు’ ఫ్లాప్కి కారణం ఇదే… ఆ రీజన్ వల్లే ఫ్లాప్ అంటూ టాక్?
కోలీవుడ్ హీరో అజిత్, టాలెంటెడ్ యాక్ట్రెస్ మంజు వారియర్ కలిసి నటించిన ‘తెగింపు (తమిళంలో తునీవు)’ సినిమా ఈరోజు థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్స్లో విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. ఐతే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో బుకింగ్స్ రాలేదు. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో కనీసం 10 శాతం బుకింగ్స్ కూడా దాటలేదట. నిజానికి తెగింపు సినిమాకి టాక్ కూడా ఉహించిన స్థాయిలో లేకపోవడంతో సోషల్ మీడియాలో […]
చెప్పుకోలేని బాధలు అనుభవించిన ఆ సినీ దర్శకురాలు.. ఎవరంటే?
తెలుగు ప్రేక్షకులకు చాలా మందికి బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ గురించి తెలిసే ఉంటుంది. ఫరా ఖాన్ బాలీవుడ్లో చాలా సినిమాలకు నిర్మాతగా, కొరియోగ్రాఫర్ గా వ్యవహారించారు. ఆమె కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్యే అయినా మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే. ఫరా ఖాన్ అందించిన చాలా పాటలు ఆమెకి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అంతేకాకుండా, ఆమె 80 సినిమాల్లోని 100కి […]
వారసుడు మూవీకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ ఇవే..!!
ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలో ఒకేసారి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వారసుడు సినిమాని పోస్ట్పోన్ చేయగా, తమిళ్ వెర్షన్ ‘వారిసు’ సినిమాని మాత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి తమిళంలో వారిసు సినిమా ఎలాంటి టాక్ దక్కించుకుంటుంది, సినిమా స్టోరీ ఎలా ఉంది […]
జై బాలయ్య సాంగ్ను కూడా కాపీ కొట్టానంటూ థమన్ క్రేజీ కామెంట్స్..?
ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీర సింహరెడ్డి’ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య’ అనే సాంగ్ విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సాంగ్పై కొన్ని కాపీ రైట్స్ ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ లానే ‘జై బాలయ్య’ పాట ఉందని ప్రేక్షకుల నుంచి విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ […]
షారుఖ్ ఖాన్తో పోటీగా బన్నీ, ప్రభాస్ అరుదైన రికార్డు..!
ప్రేక్షకులు ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీలలో కొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయానికి సంబంధించి IMDB అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సౌత్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ సౌత్ సినిమా కంటే ఎక్కువగా ఒక్క హిందీ సినిమా టాప్లో ఉంది. IMDB నివేదికల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్ ‘ సినిమా అగ్ర స్థానంలో ఉంది. ఈ […]
సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘోరపరాజయం పాలైన సినిమాల లిస్ట్ ఇదే!
తెలుగునాట సంక్రాంతి పండగకు వున్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడెక్కడో సెటిలై వున్న తెలుగువారు సంక్రాతి పండగకు తమ ఊళ్లకు చేరుకుంటారు. దాదాపు వారం రోజులపాటు సాధకబాధలను మరచి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఇదే అదనుగా చేసుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు టాలీవుడ్ నుండి 2 లేదా 3 సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి. సంక్రాంతికి సినిమాలను విడుదల చేసి సక్సెస్ సాధిస్తే ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తాయని మేకర్స్ […]
తన బాయ్ఫ్రెండ్పై సిరి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నదంటే??
బిగ్బాస్ హౌజ్లోకి వెళ్లి బాగా ఫేమస్ అయిన సిరి, శ్రీహన్ ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులరైన సిరి, శ్రీహన్ బిగ్బాస్కి వెళ్లి మరింత ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరూ రీల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ఒకటి కానున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని ఇప్పటికే సిరి చాలా సార్లు చెప్పింది. అయితే బిగ్బాస్-5లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సిరి తన తోటి కంటెస్టెంట్ షణ్ముఖ్ […]









