గతంలో హీరోలు హీరోయిజం చూపిస్తే దానిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడి వెళ్లేవారు కానీ ఇప్పుడా రోజులు పోయాయి. భీకరమైన యాక్షన్స్ సన్ని వేషాలు, తలలు నరికేసుకోవడాలు, కత్తులతో మారణ హోమం సృష్టించడాలు ఇప్పటి సినిమాల్లో పెడితే అవి ఎదురుతన్నడం తప్ప పాజిటివ్ రిజల్ట్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజుల్లో సినిమా కథలు బాగుంటే తప్ప ఎంత పెద్ద హీరో అయినా, అతడు ఎంత హీరోయిజం చూపించినా ఆ సినిమాలను ఎవరూ ఆదరించరు. ఈ విషయం మరిచి టాలీవుడ్ […]
Author: Suma
పూజా హెగ్డే మరో రకుల్ ప్రీత్ కాబోతుందా? తక్కువ సమయంలోనే?
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క […]
టాలీవుడ్లో వరలక్ష్మి శరత్ కుమార్ టైం మామూలుగా లేదు… దాంతో భారీగా డిమాండ్!
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కొన్నేళ్లుగా తెలుగులో నటిస్తూ చాలామందిని మెప్పిస్తుంది. ఈ ముద్దుగుమ్మ మొదటగా తమిళంలో హీరోయిన్గా సినిమాల్లో నటించింది. అందరి హీరోయిన్ల వలె గ్లామర్ రోల్స్ అంత ఎక్కువగా చేయకుండా ప్రాధాన్యమున్న పాత్రలోనే ఈ ముద్దుగుమ్మ నటించింది. అంతేకాకుండా, లేడీ విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించే మెప్పించింది. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ సినిమాలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి […]
క్యాష్ షో ఆపేసిన యాంకర్ సుమ.. ఎందుకో తెలిస్తే..!
బుల్లితెరపై యాంకర్గా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది సుమా కనకాల. ఒకవైపు బుల్లితెరపై వచ్చే షోలలో యాంకర్గా, ఇంకోవైపు వెండితెరపై వచ్చే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి యాంకర్గా చేస్తూ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది సుమ. ఏ షోని హోస్ట్ చేసిన కూడా ఆమె ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈటీవీలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రసారమయ్యే క్యాష్ షోని సుమనే హోస్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోని హఠాత్తుగా ఆపేసారు. […]
నాలుగు హిట్లు కొట్టగానే కన్నడ సినిమా వారికి కళ్లు నెత్తికెక్కాయా..?
కన్నడ ఇండస్ట్రీ అనగానే మొదటిగా గుర్తు వచ్చేది కేజీఎఫ్ సినిమా. అప్పటివరకు అట్టడుగున్న ఉన్న కన్నడ పరిశ్రమని ఒక లెవెల్కి తీసుకొచ్చిన సినిమా ఏది అంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాన్ని అందుకుంటున్నాయి. అంతే ఇక అప్పటినుండి కన్నడ ప్రేక్షకులు కాస్త లెవెల్ చూపిస్తున్నారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కన్నడ అభిమానుల కళ్లు నెత్తికెక్కేసాయి . దాంతో కన్నడ మీద ఉన్న అభిమానం ఎదుటి ఇండస్ట్రీలపై ద్వేషంగా […]
పబ్లిక్గా ఆల్కహాల్ తాగుతూ రచ్చ చేస్తున్న యాక్ట్రెస్ ప్రగతి.. ఫోటో వైరల్!
ప్రముఖ నటి ప్రగతి గురించి స్పెషల్గా పరిచయం అవసరం లేదు. ఈ హాట్ భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ప్రగతి తల్లి పాత్రలో ఎక్కువగా నటిస్తోంది. అయితే ప్రగతి ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఒకవైపు సోషల్ మీడియాలో, […]
అల్లు శిరీష్ని ఏకిపారేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అతను ఏం తప్పు చేశాడంటే..??
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది. అయితే నటుడిగా అల్లు అర్జున్ కి వచ్చినంత ఫేమ్ అల్లు శిరీష్ కి రాలేదు. అల్లు వారి సపోర్ట్, ఫేమస్ డైరెక్టర్ల డైరెక్షన్లో నటించడం వల్ల అల్లు శిరీష్ కి ఎంతోకొంత గుర్తింపు వచ్చింది. అలా శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో లాంటి కొన్ని సినిమాలలో నటించి మంచి ఫలితాలను అందుకున్నాడు. అయితే అల్లు శిరీష్ చాలా మంచివాడు. ఎప్పుడూ వివాదాలను సృష్టించడు. అలానే […]
పవిత్ర లోకేష్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మీకు ఈ విషయాలు తెలుసా..
గత ఏడాది వరకు ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ సినిమాల్లో తప్ప మిగతా మీడియాలో ఎప్పుడూ కనిపించేది కాదు. కానీ నరేష్తో ఆమెకు అఫైర్ ఉందన్న వార్తలు మొదలైన సమయం నుంచి ఆమె రోజూ వార్తల్లో నిలుస్తోంది. పవిత్ర లోకేష్కి ఆల్రెడీ రెండు పెళ్లిళ్లు అయిపోయాయి. నరేష్కి మూడు పెళ్లిళ్లు జరిగాయి. ఇలా పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటున్న వీరిద్దరూ కలిసి మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం, అదీ లేట్ వయసులో అనుకోవడం చాలామందిని నూరేళ్లు పెట్టేలా […]
బాలకృష్ణపై చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. ఆపవయ్యా నీ సుత్తి అంటూ??
ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్కి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఆ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీ […]









