నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది తెలంగాణ శకుంతల. ఈ నటి పూర్తి పేరు కడియాల శకుంతల. మహారాష్ట్ర ఈమె స్వస్థలం. అక్కడ పుట్టినా తెలంగాణ యాస బాగా వంట బట్టించుకుంది. ఆ యాసతోనే తెలుగులో సుమారు 250 సినిమాల్లో నటించింది. విలన్గా మాత్రమే కాకుండా కామెడీ టచ్ ఉన్న పాత్రలోనూ అద్భుతంగా నటించిన ఈ యాక్ట్రెస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శకుంతల సినిమాల్లోకి రాకముందు రంగస్థలం నటిగా […]
Author: Suma
అదిరిపోయే డ్యాన్స్తో ఆశ్చర్యపరచిన ఘట్టమనేని ఆడపడుచులు.. వీడియో వైరల్..
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించలేదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఇన్స్టాగ్రామ్లో ఈ స్టార్ కిడ్కి పది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కాగా ఈ చిన్నారి తన ముద్దు ముద్దు మాటలతో, డ్యాన్సులతో, యాక్టింగ్తో మహేష్ అభిమానులకు మెప్పిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఈమెతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంటారు. సితార డాన్స్ మాత్రమే కాదు మంచిగా పెయింటింగ్స్ వేస్తుంది. […]
తారక్ ఇంగ్లీష్ యాసపై బీభత్సమైన ట్రోలింగ్.. ఆ నటి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందంటే..??
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని అక్కడ కూడా రికార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నో అవార్డులు వరించాయి. కాగా ఇటీవల నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో […]
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు భారీ సినిమాలు రిలీజ్.. రిజల్ట్ ఏంటంటే..
ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఎన్నో పెద్ద, మంచి సినిమాలను అందిస్తోంది. శ్రీమంతుడు, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, రంగస్థలం, పుష్ప సర్కార్ వారి పాట ఇలా చాలా సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ పాలుపంచుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ రెండు సినిమాలు మరేవో కావు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. […]
డైరెక్టర్గా మరో సినిమా తీయబోతున్న ధనుష్.. ఆ వివరాలు ఇవే..!
నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ఇండియా వైడ్గా పాపులర్ అయ్యాడు. చూసేందుకు చాలా సింపుల్గా కనిపించినా ధనుష్ నటన ముందు ఎవరైనా సరే దిగదిడుపే. ఈ హీరో యాక్ట్ చేసిన రీసెంట్ ఫిలిం వరువేన్ సినిమా పెద్దగా ఆడలేదు కానీ అతని నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ధనుష్ ప్రస్తుతం వాతి, సర్, కెప్టెన్ మిల్లర్ సినిమాలను చేస్తున్నాడు. తమిళం, తెలుగు భాషల్లో వస్తున్న వాతి (తెలుగులో సార్) ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్ […]
యాంకర్ అనసూయకి ఆ రోగం ఉందట.. విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్..
యాంకర్ అనసూయ హీరోయిన్లకు సమానమైన పాపులారిటీని సంపాదించిందని అనడంలో సందేహం లేదు. ఈ ముద్దుగుమ్మ టీవీ షోలలో యాంకర్గా చేస్తూనే సినిమాల్లో నటిస్తూ చాలామందికి దగ్గర అయింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ముద్దుగుమ్మ అభిమానులతో టచ్ లో ఉంటూ తన పాపులారిటీ పెంచుకుంటోంది. ఈ తార తరచూ తన హాట్ ఫొటోలు, విశేషాలను సోషల్ మీడియా ద్వారానే షేర్ చేసుకుంటుంది. కాగా తాజాగా ఆమె తనకు ఒక రోగం ఉన్నట్లు వెల్లడించింది. దాంతో అందరూ […]
సొంతం సినిమా హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… అసలు గుర్తుపట్టలేరు??
2002లో ఆర్యన్ రాజేష్, రోహిత్, సునీల్, నమిత, నేహా పెండ్సే మెయిన్ రోల్స్లో నటించిన ‘సొంతం’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో హీరోయిన్గా చేసిన నేహా పెండ్సే అప్పటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సొంతం తరువాత ఈ ముద్దుగుమ్మ 2003లో గోల్మాల్ అనే తెలుగు సినిమాలో నటించింది. 2008లో వీధి రౌడీలో కనిపించి అలరించింది. ఇవి రెండు ఫ్లాప్స్ కావడంతో ఆమెకు అవకాశాలు రావడమే మానేసాయి. అలా ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి […]
కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్గా, రష్మిక మందన్న హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]
నితిన్ ఈ రెండు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. హిట్ కొట్టడం ఖాయం..
జయం, దిల్, సై సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న నితిన్ ఆ తర్వాత హిట్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డాడు. బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాల తర్వాత, ఇష్క్ (2012)తో విజయం సాధించాడు. గుండె జారి గల్లంతయ్యిందే (2013), హార్ట్ ఎటాక్ (2014), అ ఆ (2016), భీష్మ (2020) ఇలా అతడి కెరీర్లో అడపాదడపా హిట్స్ వచ్చాయి తప్ప కంటిన్యూగా హిట్స్ పడలేదు. అతను 2021లో తీసిన చెక్, రంగ్ దే, మాస్ట్రో, 2022లో చేసిన మాచర్ల […]









