చిట్టి పొట్టి గౌనులో శ్రీముఖి… మెంటలెక్కిపోతున్న కుర్రకారు!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ రంగంలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఏ ఛానల్‌లో చూసిన ఈ బ్యూటీనే దర్శనమిస్తుంది. కేవలం యాంకర్‌గా బుల్లితెరపైనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. అలానే కొన్ని సినిమాలలో కూడా నటించింది.

ఒకవైపు బుల్లితెరపై ఇంకోవైపు వెండితెరపై రాణించే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు రకరకాల మోడ్రెన్ డ్రెస్సులు వేసుకొని తన అందాలను ఆరబోస్తుంటుంది. ఆమె అందాలను ఫొటోల రూపంలో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా పసుపు రంగులో ఉన్న పొట్టి ఫ్రాక్ వేసుకొని శ్రీముఖి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ పోట్టి గౌనులో శ్రీముఖి తన థాండర్ థైస్ చూపిస్తూ మత్తు ఎక్కించింది. వేసుకున్న గౌనుని పైకి లేపుతూ హాట్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసి కుర్రకారు హార్ట్ బీట్ పెరిగిపోతుంది.

ఆ పసుపు రంగు గౌనులో శ్రీముఖి తొడలనే కాకుండా ఎద అందాలను కూడా చూపిస్తూ ఫోటోలు దిగింది. శ్రీముఖి ఈమధ్య చాలా ఫొటో షూట్స్ లో తన తొడలను, ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె హాట్ ఫొటోలకు సోషల్ మీడియాలో విపరీతంగా లైకులు, కామెంట్స్ వస్తున్నాయి. అలానే ఈ హాట్ యాంకర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అని కూడా వార్తలు వస్తున్నాయి.