శ్రీముఖి పెళ్లి ఈ ఏడాదే.. ముక్కు అవినాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..?!

నటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. యాంకర్‌గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. పటాస్ లాంటి ప్రోగ్రాంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తరువాత అదే క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన ఆటతీరుతో.. క్యారెక్టర్ తో.. ప్రేక్షకులను మెప్పించిన శ్రీముఖి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూనే మరోపక్క హీరోయిన్గా అవకాశాలను అందుకుంటుంది. ఇక పలుషోల‌కి కూడా హోస్ట్గా వ్యవహరిస్తూ.. […]

స్టేజిపై రచ్చరచ్చ చేస్తున్న శ్రీముఖి.. గ్లామర్ డోస్ పెంచేస్తోంది

తెలుగు నాట బుల్లితెరపై యాంకర్ శ్రీముఖికి తిరుగు లేదు. తన చలాకీతనంతో స్టేజిపై ఆమె నవ్వులు పుట్టిస్తోంది. కార్యక్రమమేదైనా మరింత ఆహ్లాదంగా మార్చేస్తుంది. కంటెస్టెంట్లు, అతిథులు, జడ్జిలు ఇలా అందరితోనూ చాలా కలివిడితనంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇవి ఎలా ఉన్నా ఆమె తన అందంతో అందరినీ మైమరిపించేలా చేస్తోంది. రకరకాల గ్లామరస్ డ్రెస్సులలో కనువిందు చేస్తోంది. కొన్ని సందర్భాలలో ఆమె కురచ దుస్తులు వేసుకుని వావ్ అనిపిస్తోంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలలోనూ తళుక్కున మెరుస్తోంది. […]

చిట్టి పొట్టి గౌనులో శ్రీముఖి… మెంటలెక్కిపోతున్న కుర్రకారు!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాంకరింగ్ రంగంలో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఏ ఛానల్‌లో చూసిన ఈ బ్యూటీనే దర్శనమిస్తుంది. కేవలం యాంకర్‌గా బుల్లితెరపైనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినీ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తుంది. అలానే కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఒకవైపు బుల్లితెరపై ఇంకోవైపు వెండితెరపై రాణించే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ అమ్మడు రకరకాల మోడ్రెన్ డ్రెస్సులు […]

క‌న్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్‌తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్‌గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైన […]