ట్రాన్స్‌పరెంట్ శారీలో ఒంపుసొంపులు చూపిస్తూ వయ్యారాలు పోతున్న రష్మిక..!

ప్రముఖ నటి రష్మిక మందన తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా నేషనల్ క్రష్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన పిచ్చేక్కించే అందంతో అందరికి బాడీలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో కేక పుట్టిస్తుంది. ఉల్లిపొరలా పలుచగా ఉన్న శారీ కట్టుకొని అందాల ఆరబోతకు సిద్ధమైంది. రష్మిక వైట్ ట్రాన్సపరెంట్ శారీలో చాలా అందం గా కనపడింది. మోడ్రన్ డ్రెస్సులకి ఏమాత్రం తగ్గకుండా ట్రాన్స్‌పరెంట్ శారీలో కూడా క్లివేష్ షో చేస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె ట్రాన్స్‌పరెంట్ శారీలో అందాల ఆరబోత షో సోషల్ మీడియాని ఊపేస్తుంది.

మొట్టమొదటి సారి బాలీవుడ్‌లో రష్మిక నటించిన సినిమా ‘మిషన్ మజ్ను’. ఈ సినిమా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇప్పటికి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. జనవరి 20న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మిషన్ మజ్ను సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించింది రష్మిక. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ అమ్మడు ఉల్లిపొర లాంటి శారీ కట్టుకొని ముంబైలో దర్శనమిచ్చింది. ఇక అక్కడ ఫోటలకు పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చీరలో రష్మిక అందాలు చూసి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. ట్రెడిషనల్ గా శారీ కట్టుకొని కూడా రష్మిక అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో ఫేమస్ అయిన ఈ నేషనల్ క్రష్ బ్యూటీ ఈ ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతుంది. అయితే ఈ నెలలో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్బంగా తమిళంలో విజయ్, రష్మిక నటించిన ‘వారసుడు ‘ సినిమా రిలీజ్ అవుతుండగా, హిందీలో సిద్ధార్ మల్హోత్రా, రష్మిక నటించిన ‘ మిషన్ మజ్ను ‘ సినిమా ఓటిటి లో రానుంది. అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ లో అల్లు అర్జున్ తో కలిసి నటిస్తుంది రష్మిక. అలానే హిందీలో రణ్‌బీర్ కపూర్ సరసన ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తుంది. రష్మిక సౌత్ సినిమాలో నటించేటప్పుడు పద్దతిగా ఉండేది. ఎపుడైతే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిందో అప్పటినుండి గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉంది అనే వార్తలు కూడా వచ్చాయి.