తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ మెగా మేనల్లుడు మంచి వ్యక్తిత్వంతో చాలామంది మనసులను గెలుచుకున్నాడు. అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్ తో మంచి సినిమాలు తీస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. అక్టోబర్ 15న ఈ హీరో తన జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.కోటి విరాళం ఇచ్చి మహోన్నతమైన కార్యం చేశాడు. మన దేశాన్ని రక్షించే ధైర్యవంతులకు రూ.20 లక్షలు, దేశం కోసం మరణించిన సైనికాధికారుల కుటుంబాలకు రూ.10 […]
Author: Suma
కొత్తగా లంగా ఓణీలో మెరిసిన యాంకర్ సుమ… వేదిక ఇదే!
యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రజలు దాదాపుగా వుండరు. ఆమె ఒక సినిమా హీరోయిన్ కాకపోయినప్పటికీ వారికంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం యాంకరింగ్ చేస్తూనే ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కేవలం ఒక యాంకరింగ్ ఫీల్డ్ లో పనిచేస్తూ ఆ స్థాయికి వెల్లడమంటే సాధారణమైన విషయం కాదు. అది కేవలం సుమగారికే చెల్లింది. బేసిగా మలయాళీ కుట్టి అయినటువంటి సుమ కేవలం తన వాగ్ధాటితో తెలుగునాట తిష్ట వేయడం అంటే సాధారణమైన విషయం కాదు. […]
ఆ కమెడియన్తో శోభా శెట్టి ఘాటైన రొమాన్స్.. పిక్స్ వైరల్..
కార్తీక దీపం సీరియల్లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులలో సూపర్ పాపులర్ అయ్యింది శోభా శెట్టి. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో అడుగుపెట్టి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ బుల్లితెర నటి హౌజ్లో ఫిజికల్ టాస్కుల్లో మగవారికి దీటుగా ఆడుతోంది. స్ట్రాటజీస్ పేరుతో జిత్తుల మారి నక్కలా కూడా వ్యవహరిస్తుంది. ఇలాంటివి ప్లస్ పాయింట్స్ అయినా ఆమెలో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఉదాహరణకి హౌస్ లో మేకప్ వేసుకోవడానికే ఎక్కువ టైమ్ […]
హీరో ఒడిలో పడుకోమన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ హీరోయిన్..
దేశం ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై లైంగిక వేధింపులు చాలా కామన్. ఇండస్ట్రీలోని వ్యక్తులు తమను లైంగికంగా వేధించినట్లు ఇప్పటికే చాలామంది షాకింగ్ అలిగేషన్స్ చేశారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి ప్రముఖులపై షాకింగ్ ఆరోపణలు చేసి ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి అందరికీ తెలియజేసింది. ఆమె ఒక్కరే కాదు ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్స్ ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. […]
గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]
వీడియో: తమన్నాని మించిపోయిన మెహ్రీన్.. బెడ్రూమ్ సీన్స్లో మూలుగుతూ జీవించేసింది..
మెహ్రీన్ పిర్జాడా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లైఫ్ ప్రారంభించింది. ఈ మూవీలో మహాలక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ చేసి తెలుగువారి హృదయాలను దోచేసింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా తెలుగమ్మాయిలా నటించి అలరించింది. ఎఫ్2 సినిమాలో కాస్త బోల్డ్ షో చేసింది. గిర్రా గిర్రా పాటలో ఎగిసిపడుతున్న […]
బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్.. పెళ్లయినా తరగని అమ్మడు అందం…
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో ఈ ముద్దుగుమ్మ చాలామంది హృదయాలను దోచేసింది. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆర్య, బృందావనం వంటి సినిమాల్లో అద్భుతంగా నటించే ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయింది. చూడ ముచ్చటైన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలోని కాజల్ తర్వాతే ఎవరైనా. అందుకే ఈ ముద్దుగుమ్మ పెళ్లయి పిల్లలు కన్నా సరే ఇప్పటికీ చాలామందికి ఒక డ్రీమ్ గర్ల్ గా ఉంది. అలాగే సినిమా […]
వామ్మో.. పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి..
అందం, అభినయం, మంచి వ్యక్తిత్వంతో బుల్లితెర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ముద్దు ముద్దు మాటలతో కామెడీ పండించింది. ఈ షోతో చాలా మంది దృష్టిలో పడ్డ ఈ తార అంతకుముందు సీరియల్ నటిగా కూడా అలరించింది. కొన్ని పాపులర్ తెలుగు సీరియల్స్ లో మంచి పాత్రలే చేసింది. అయితే ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. అందుకే జబర్దస్త్ […]
తన పుట్టుకపై మరోసారి అనసూయ వివాదాస్పద ట్వీట్
జబర్దస్త్ బ్యూటీ, నటి అనసూయ ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉంటూ ఉంటుంది. ఆమె చేసే వ్యాఖ్యలు, ట్వీట్లు ఎప్పుడూ వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే అనసూయ… తాజాగా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకోండి అంటూ తన పుట్టుకపై అనసూయ షాకింగ్ ట్వీట్ చేసింది. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ఆమె సంభాషించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలిలో […]









