వీడియో: తమన్నాని మించిపోయిన మెహ్రీన్.. బెడ్‌రూమ్ సీన్స్‌లో మూలుగుతూ జీవించేసింది..

మెహ్రీన్ పిర్జాడా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు సినిమాతో ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లైఫ్ ప్రారంభించింది. ఈ మూవీలో మహాలక్ష్మి లాంటి మంచి క్యారెక్టర్ చేసి తెలుగువారి హృదయాలను దోచేసింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా తెలుగమ్మాయిలా నటించి అలరించింది. ఎఫ్2 సినిమాలో కాస్త బోల్డ్ షో చేసింది. గిర్రా గిర్రా పాటలో ఎగిసిపడుతున్న అందాలను చాలా టెంప్టింగ్గా షో చేస్తూ కైపెక్కించింది. ఆ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలానే మూవీస్ చేసింది కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమెకు హిట్టు తెచ్చి పెట్టలేదు.

దాంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అక్కడైనా తన అదృష్టం కలిసొస్తుందోనని ఆశిస్తోంది. ఇందులో భాగంగా మొదటగా ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. డిస్నీ + హాట్‌స్టార్‌లో పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ పేరు “సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ”. ఇది అక్టోబర్ 13న రిలీజ్ అయింది. అయితే ఇందులో మెహ్రీన్ చాలా హాట్ సీన్స్‌లో నటించింది. ఏదో అడల్ట్ స్టార్ లాగా మొత్తం సిగ్గు విడిచి బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయింది.

ఆశ్చర్యపరిచే విధంగా, ఈ ధారావాహికలో మెహ్రీన్‌తో పాటు మౌని రాయ్, అనుప్రియా గోయెంకా వంటి ఇతర నటీమణులు కూడా అనేక స్టీమీ సీన్స్‌ చేశారు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అది బ్లూ ఫిల్మ్ ఏమో అన్నట్లుగా ఉందని చూసినవారు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. మెహ్రీన్ లిప్‌లాక్‌లు, హార్డ్‌కోర్ లవ్ మేకింగ్ సీన్‌లు చేయడమే కాక సన్నీలియోన్ లాగా మూలుగుతూ పిచ్చెక్కించిందని అంటున్నారు. ఆమె ఈ సన్నివేశాల్లో జీవించేసిందని కూడా కామెంట్లు పెడుతున్నారు.

ఈ హాట్‌ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మెహ్రీన్ తెలుగు చిత్రాలలో ఎప్పుడూ ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయలేదు, కానీ హిందీ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి, ఆమె అన్ని కట్టుబాట్లను దాటేసినట్లు తెలుస్తోంది. మరి ప్రేక్షకులను ఆకట్టుకొని మరిన్ని అవకాశాలను పొందుతుందా లేదంటే ఇంత చేసినా నిరాశే ఎదురవుతుందా అన్నది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

 

ఇకపోతే F2లో తమన్నా, మెహ్రీన్ ఇద్దరూ సిస్టర్స్ గా నటించారు. ఆసక్తికర అంశం ఏంటంటే వారిద్దరూ కూడా ఓటీటీలో తమ హిందీ వెబ్ సిరీస్ కోసం స్కిన్ షో, అడల్ట్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకున్నారు. వారు మరి ఆ లెవెల్ కి దిగిపోవడం చాలా మందిని విస్మయానికి కూడా గురిచేస్తుంది.