వామ్మో.. పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి..

అందం, అభినయం, మంచి వ్యక్తిత్వంతో బుల్లితెర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రీతూ చౌదరి. ప్రముఖ తెలుగు కామెడీ షో జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ముద్దు ముద్దు మాటలతో కామెడీ పండించింది. ఈ షోతో చాలా మంది దృష్టిలో పడ్డ ఈ తార అంతకుముందు సీరియల్ నటిగా కూడా అలరించింది. కొన్ని పాపులర్ తెలుగు సీరియల్స్ లో మంచి పాత్రలే చేసింది. అయితే ఆమెకు తగినంత గుర్తింపు రాలేదు. అందుకే జబర్దస్త్ కామెడీ షో ఎంచుకుంది. అక్కడ ఈ అమ్మడుకు కావలసినంత గుర్తింపు వచ్చింది.

 

ప్రస్తుతం జబర్దస్త్ షో పని కూడా అయిపోయింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ మెయింటైన్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. తరచుగా ఫోటో షూట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పెట్టడం రొటీన్ గా మారింది. కానీ అందాలు, పరువాల వడ్డింపులు మాత్రం ఎప్పుడూ కొత్తగానే ఉంటున్నాయి. అందుకే అభిమానులు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు అతుక్కుపోతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

 

ఈ బ్యూటీ తాజాగా షేర్ చేసిన ఆ ఫోటోలు చాలా హాట్ గా ఉండటంతో అవి కైపెక్కిస్తున్నాయి. వీటిలో రీతూ తన బొడ్డు, నడుమందాలు విపరీతంగా చూపించేస్తూ సెగలు పుట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ బొడ్డు చూసి సూపర్ హార్ట్ అంటూ ఫాన్స్ కొంటె కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇకపోతే ఈ తారా గతంలో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తితో డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి. తర్వాత వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు పుకార్లు నడిచాయి. రీతు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకి పెళ్లి ప్రేమపై అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. దాంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సింగిల్‌గానే ఉంటుందేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)