ఆ విషయంలో సుకుమార్‌ని ఫాలో అవుతున్న రాజమౌళి..!!

  టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చెయ్యాలంటే ఆ డైరెక్టర్ చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. లుక్స్ పరంగా హాలీవుడ్ సినిమా హీరోస్ కు ఏ మాత్రం తగ్గడు మన “రాజ కుమారుడు”. మహేష్ తో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ తో జక్కన్న క్రేజ్ మరో లెవెల్‌కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మహేష్ […]

తెలుగు హీరోలతో ప్రేమలో పడి జీవితం పాడు చేసుకున్న హీరోయిన్లు వీరే..!!

  ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేమ జంటలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమలో పడి వీరు తమ జీవితాలను నాశనం కూడా చేసుకుంటున్నారు. ఇక ఇండస్ట్రీ విషయానికి వస్తే ఎంతో మంది హీరోల ప్రేమలో పడి జీవితాలను పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ఈ జనరేషన్‌లో ఇదంతా బాగా కామన్ అయిపోయింది. కొంతమంది హీరోయిన్స్ కాస్త పేరు రాగానే ముందు వెనకా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ముందడుగులు వేస్తున్నారు. మరికొంతమందేమో హీరోలతో ప్రేమలో పడి ఆ తరువాత […]

పవన్ కళ్యాణ్‌ను గుడ్డు మీద ఈకలా తీసి పారేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్…??

  ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో డైరెక్టర్ లేదా నిర్మాతని పిలిచి మీతో సినిమా చేస్తానని చెప్తే ఆ దర్శకుడు లేదా నిర్మాత ఎగిరి గంతేసి వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతకి అవకాశం ఇస్తే అతను మాత్రం నాకు టైమ్‌ లేదు అని మొహం మీదే చెప్పేసాడట. అసలు అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో […]

సడన్‌గా రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యక్షమైన తారక్.. అక్కడ ఏం చేస్తున్నాడు..?

ఎవరి సాయం లేకుండా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా నిలదొక్కుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. మొన్నటిదాకా తెలుగు సినీ ఇండస్ట్రీ వరకే పరిమితమైన అతని పాపులారిటీ ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. తారక్‌కి హాలీవుడ్ హీరో రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇదంతా జక్కన్న తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా మహత్యమే అని చెప్పవచ్చు. కొమరం భీం పాత్రలో తారక్ అద్భుతంగా యాక్ట్ చేసి నటనలో తనని ఎవరు అధిగమించలేరని నిరూపించాడు. అయితే ఇప్పుడీ యంగ్ టైగర్ ఎక్కడున్నాడు? ఏ […]

క్రికెటర్ ధోనీ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా.. లెట్స్ గెట్ మ్యారీడ్!!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టాడు. మిస్టర్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే ఈ ప్లేయర్ ‘ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో ఒక మూవీ ప్రొడక్షస్‌ను ప్రారంభించి, ఆ సంస్థ తొలి ప్రాజెక్ట్‌ను తాజాగా ఆవిష్కరించాడు. తన ఫస్ట్ తమిళ రొమాంటిక్-డ్రామాకు “లెట్స్ గెట్ మ్యారీడ్” అని టైటిల్‌ను ఖరారు చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటిస్తున్న […]

ఫస్ట్ టైమ్‌ పెద్ద మిస్టేక్ చేసిన అల్లు అరవింద్.. ఆ సినిమాకి జీరో రెస్పాన్స్??

కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని రీసెంట్ టైమ్స్ లో బాగా తెలుస్తోంది. ముఖ్యంగా కొద్ది వారాల క్రితం విడుదలైన “కాంతారా” విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగులో సినిమా విజయం అనేది దాని కంటెంట్‌పైనే ఆధారపడి ఉంటుందని టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా తాజాగా అర్థం చేసుకున్నట్లు ఉన్నారు. అందుకే మలయాళంలో ఘనవిజయం సాధించిన “మాలికాపురం” చిత్రాన్ని ఇటీవలే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశాడు. ఉన్ని ముకుందన్ నటించిన ఈ […]

జగన్‌ను టార్గెట్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఆ వెబ్‌సిరీస్‌లో కాంట్రవర్షల్ డైలాగ్స్??

ప్రస్తుతం వచ్చే కొన్ని సినిమాలలో రాజకీయాల గురించి కౌంటర్లు ఎక్కువవుతున్నాయి. ఆ కౌంటర్లను కొంతమంది సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అలానే కొంతమంది హీరోలు కూడా రాజకీయ నాయకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలలో డైలాగ్స్‌ చెప్పి ట్రోల్స్‌కి గురవుతూ ఉంటారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ రాసిన ఒక డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ ని నటుడు పృథ్వీ చెప్పడం అనేది మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక […]

అలనాటి నటి జమున గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే..

తొలి తరం హీరోయిన్లలో ఒకరైన జమున తన 16వ ఏటలోనే సినీ రంగంలో అడుగు పెట్టింది. ఈ ముద్దుగుమ్మ డా.గరికపాటి రాజారావు డైరెక్ట్ చేసిన పుట్టిల్లు (1953)లో తొలిసారిగా నటించింది. L.V. ప్రసాద్ మిస్సమ్మ (1955)తో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత కాలంగా తెలుగు ప్రేక్షకుల అలరించిన ఈ నటి నేడు ప్రాణాలు విడిచింది. అనారోగ్యాలతో కొంత కాలంగా బాధపడుతున్న ఈ నటి ఇవాళ ఉదయం 86 ఏళ్లలో కన్ను మూసింది. జమున 1936, ఆగస్టు 30న […]

ఏం అందం భయ్యా.. బ్లాక్ శారీలో హాట్ పోజులు ఇస్తూ రెచ్చగొడుతోందిగా..

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాటిస్పేట్ చేసి పాపులర్ అయిన బ్యూటీ భానుశ్రీ. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్’ తెలుగు సీజన్ 2తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ 35 రోజులు పాటు తనదైన ఆటతీరుతో చాలామందిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అందరికీ దగ్గరైన ఈ భామ ఆ తర్వాత సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవల ‘నల్లమల’ సినిమాతో హీరోయిన్ గా అలరించింది. దీనికంటే ముందు టెంప్ట్ రవి, ఏడు చేపల కథ […]