బిగ్ బాస్ అనే రియాల్టీ షోలో పాల్గొని బాగా పాపులర్ అయిన బోల్డ్ పాప అరియానా గ్లోరీ. తెలుగు యాంకర్గానూ పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ జనవరి 25న అంటే నిన్న తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు ఆరోజు శాకుంతలం డ్రెస్ లో ప్రత్యేకంగా కనిపించే అందరి కళ్ళను తన వైపు తిప్పుకుంది. ఈ స్పెషల్ ఫోటోషూట్తో ఈ కుర్రది అభిమానులను ఆశ్చర్యపరిచింది. అరియానా తన ప్రత్యేక దుస్తులలో కొన్ని ఫొటోలు పంచుకోగా వాటిలో ఆమె […]
Author: Suma
నేషనల్ అవార్డు విన్నర్తో కలిసి వెంకటేష్ కొత్త మూవీ.. ఇక పునకాలే??
ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ మంచి కథలతో సినిమాలు తీస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. కాగా అతను కొన్ని నెలలుగా ఏ సినిమాలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఈ హీరో 75వ చిత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను ఈ రోజు హైదరాబాద్లో లాంచ్ చేశారు. శైలేష్ కొలను అనే దర్శకుడు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో కె రాఘవేంద్రరావు, నాని, తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం […]
తారక్కి ఆస్కార్ అవార్డు లభించదని ముందే ఫిక్సైన ఫ్యాన్స్.. ఎందుకా కామెంట్స్??
ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల హడావిడి మొదలయింది. జక్కన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ కోసం పోటీలో నిలిచింది. తాజాగా సోషల్ మీడియా లో తారక్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పోడంటూ డిస్కషన్ పెట్టారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు గానూ ఆస్కార్ బరిలో నిలిచింది. నాటు నాటు సాంగ్తో పాటుగా మరో 4 పాటలు ఆస్కార్ పోటీలో ఉండగా నాటు నాటు పాటకే ఆస్కార్ […]
లేట్ వయసులోనూ కుర్రదానిలా హాట్ షో చేస్తున్న కస్తూరి.. వీడియో వైరల్!
ఒకప్పటి నటి కస్తూరి హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాలో చెల్లెలు పాత్రలో నటించింది. ఈ సినిమాతో ఆమె బాగా పాపులర్ అయింది. ఆపై ఆమెకి అన్ని అలాంటి పాత్రలే రావడంతో ఇండస్ట్రీ లో కెరీర్ ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. చిన్నగా సినిమాలు తగ్గుతున్న క్రమంలో కస్తూరి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో బ్రెస్ట్ ఫీడింగ్పై […]
నటి శోభన పక్కన వున్న చంద్రముఖి ప్రేమికుడు ఇపుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
నటి శోభన గురించి తెలియని తెలుగు ప్రజలు వుండరు. ఆమె చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కపోట్టొచ్చు. కానీ ఆమె ఇప్పటికీ సినీ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వుంది అంటే అది ఆమె గొప్పతనం అని చెప్పుకోవాలి. దక్షిణాది సిని పరిశ్రమలో అప్పట్లో శోభన హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది. శోభన పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె చక్కటి […]
డబ్బు కోసం సుమ యాంకరింగ్ హద్దులు దాటుతోందా? రాజీవ్ కనకాల అలక దేనికి?
టాలీవుడ్ యాంకర్ సుమ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆమె తన మాట తీరుతో, అందమైన హావభావాలతో తెలుగునాట మంచి ఫాలోయింగ్ సంపాదించింది. బేసిగ్గా మలయాళీ అయినటువంటి సుమ తెలుగునాట నాటుకుపోవడం అంటే సాధారణమైన విషయం కాదు మరి. ఇండస్ట్రీలో తన మాటలతో ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్లైనా సరే ఇట్టే ఇరుకున పెట్టేస్తుంది. ఇక సినిమా ఆడియో ఫంక్షన్స్ అయినా, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అయినా యాంకర్ సుమ ఉండాల్సిందే అని సదరు […]
అడివి శేష్ ఇంట్లో సందడి చేసిన సినీ తారలు… పెళ్లి ఎవరికంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. మనోడు సినిమా చేసాడంటే అది హిట్టవ్వాల్సి తీరాల్సిందే. ఎందుకంటే శేష్ ఒక్క నటనలోనే కాకుండా రైటింగ్, డైరెక్షన్ వంటి విషయాలలో బాగా రాటుదేలాడు. అందుకే ఒకటికి పదిసార్లు అలోచించి సినిమాలు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన సినిమాలకు తానే స్క్రీన్ప్లే అందిస్తూ ఉంటాడు. ఇకపోతే శేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతని సోదరి షిర్లీ పెళ్లి వేడుకలు ఘనంగా […]
కేజిఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టిన ఆ బాలీవుడ్ మూవీ..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు ‘పఠాన్’ అనే సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. దీనిని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్ లో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. జాన్ అబ్రహం విలన్ పాత్రలో యాక్ట్ చేశాడు. […]
డబ్బుల కోసం అలాంటి చెత్త పని చేస్తున్న సమంత.. ఇదేం బుద్ధి అంటూ ఫ్యాన్స్ ఫైర్?
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలలో హీరోయిన్గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్గా నిలిచిన ఘనత కూడా ఉంది సామ్కి. కానీ అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మరి వివాహ జీవితమైనా బాగుందా అంటే, అది కూడా లేదు. పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ఇక ప్రస్తుతం […]









